View

ఆర్ ఎక్స్ 100 బ్యానర్ లో కార్తికేయ కొత్త చిత్రం '90 ఎం ఎల్'

Tuesday,September10th,2019, 06:29 AM

ఆర్‌.ఎక్స్.100 సినిమా టైటిల్‌à°•à°¿ à°¤‌గ్గ‌ట్టుగానే బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° ఝుమ్‌... ఝుమ్మంటూ సంద‌à°¡à°¿ చేసింది. న్యూవేవ్ సినిమాగా, à°•‌ల్ట్ మూవీగా భారీ విజ‌యాన్నిసొంతం చేసుకుని సినీ అభిమానుల గుండెల్లో à°ª‌దిలంగా చోటుచేసుకుంది. à°† చిత్రాన్ని తెర‌కెక్కించింది కార్తికేయ క్రియేటివ్ à°µ‌ర్క్స్. à°† సినిమా ద్వారా గొప్ప గుర్తింపు పొందిన హీరో కార్తికేయ‌. ఇప్పుడు à°®‌ళ్లీ వీరి కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోంది. à°ˆ చిత్రంలో కార్తికేయ à°¸‌à°°‌à°¸‌à°¨ నేహా సోలంకి నాయిక‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్ర à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు.


తాజా చిత్రం '90ఎంఎల్‌' గురించి నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ - à°’à°• మంచి సినిమా తీస్తే ఇండ‌స్ట్రీలో గుర్తింపు ఎలా ఉంటుందో, గౌర‌వం à°Žà°‚à°¤ గొప్ప‌à°—à°¾ à°¦‌క్కుతుందో, బాక్సాఫీస్ à°—‌à°²‌à°—‌à°²‌లు à°Žà°‚à°¤ సంద‌à°¡à°¿à°—à°¾ ఉంటాయో మాకు ఆర్‌.ఎక్స్.100 ద్వారా తెలిసింది. à°—‌తేడాది జూలై 12à°¨ మా ఆర్‌.ఎక్స్.100 ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాం. మా చిత్రం విడుద‌లై ఏడాది à°—‌డిచినా ఆర్‌.ఎక్స్.100 లాంటి సినిమా అంటూ, సినీ ప్రియులు ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు, యావ‌త్ సినీ ప్రేక్ష‌కుల à°®‌à°¨‌స్సుల‌నూ దోచుకున్న చిత్ర‌మది. à°ˆ చిత్రంతో మా హీరో కార్తికేయ‌కు బిగ్ బ్రేక్ à°µ‌చ్చింది. à°ˆ ఏడాదిలో ఆయ‌à°¨ à°µ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మా కాంబినేష‌న్‌లో à°®‌రో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. à°ˆ తాజా చిత్రానికి 90ఎంఎల్ అని పేరు పెట్టాం. టైటిల్‌à°•à°¿ à°¤‌గ్గ‌ట్టుగానే చిత్రం వైవిధ్యంగా ఉంటుంది. ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ 70 శాతం చిత్రీక‌à°°‌à°£ పూర్త‌యింది. à°¦‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి కొత్త‌వాడైనా బ్ర‌హ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు.మా బ్యాన‌ర్ నుంచి à°µ‌చ్చే చిత్రాలు ఏవైనా à°¸‌రే `ఆర్‌.ఎక్స్.100` విజ‌యప‌à°°à°‚à°ª‌à°°‌ను కొన‌సాగించేవే అయి ఉంటాయి అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ - కార్తికేయ à°…à°¨‌గానే à°Žà°µ‌రికైనా ఆర్‌.ఎక్స్.100 గుర్తుకొస్తుంది. à°† చిత్రం క్రియేట్ చేసిన క్రేజ్ అలాంటిది. ఎంతో మందికి à°† సినిమా à°“ రెఫ‌రెన్స్ à°—à°¾ మిగిలింది. వాట‌న్నిటినీ దృష్టిలో పెట్టుకుని à°…à°‚à°¤‌కుమించి ఉండేలా 90 ఎంఎల్‌ à°•‌à°¥ రాసుకున్నాను. పూర్తి స్థాయిలో à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేసే à°•‌à°¥ ఇది. à°•‌à°®‌ర్షియ‌ల్ వేల్యూస్ మెండుగా ఉంటాయి. 90 ఎంఎల్‌ అని టైటిల్ చెప్ప‌గానే చాలా మంది ఇంట్ర‌స్టింగ్‌ అన్నారు. సినిమా కూడా అంతే ఆస‌క్తిక‌à°°à°‚à°—à°¾ à°µ‌స్తోంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌à°°‌à°£ పూర్త‌యింది. మొత్తం ఆరు పాట‌లున్నాయి. అనూప్ రూబెన్స్ చాలా మంచి ట్యూన్లిచ్చారు. చంద్ర‌బోస్‌గారు యువ‌à°¤‌ను ఆక‌ట్టుకునేలా పాట‌లు రాశారు. à°°à°‚à°—‌స్థ‌లం à°¤‌ర్వాత చంద్ర‌బోస్ గారు à°®‌ళ్లీ సింగిల్ కార్డు రాసింది మా సినిమాకే. ప్ర‌తి పాటా ఎక్స్ ట్రార్డిన‌రీగా ఉంటుంది. ఇటీవ‌à°² సైరాలో కీల‌à°• పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°°‌వికిష‌న్ మా సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. 90 ఎంఎల్‌ అనే టైటిల్ ఎందుకుపెట్టాం? దాని à°•‌థాక‌మామీషు ఏంట‌నేది తెర‌మీద చూస్తేనే బావుంటుంది. à°ˆ నెల 11 నుంచి హైద‌రాబాద్‌లో క్లైమాక్స్ తెర‌కెక్కిస్తాం. దీని à°¤‌ర్వాత à°®‌రో షెడ్యూల్లో బ్యాల‌న్స్ టాకీ, 2 పాట‌à°²‌ను చిత్రీక‌రిస్తాం. à°…à°‚à°¤‌టితో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. à°•‌à°¥‌, à°•‌à°¥‌నం à°¤‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు à°¨‌చ్చేలా ఉంటాయి అని అన్నారు.


à°¨‌టీన‌టులు:కార్తికేయ‌, నేహా సోలంకి (తొలి à°ª‌à°°à°¿à°š‌యం), à°°‌వికిష‌న్‌, రావు à°°‌మేశ్‌, అలీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, à°…à°œ‌య్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్ , à°¸‌త్య‌ప్ర‌కాశ్‌, ప్ర‌à°—‌తి, ప్ర‌వీణ్‌, అదుర్స్ à°°‌ఘు, నెల్లూర్ సుద‌ర్శ‌న్‌, తాగుబోతు à°°‌మేశ్‌, రోల్స్ à°°à°¿à°¡à°¾, దువ్వాసి మోహ‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్ à°¤‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
నిర్మాత‌: అశోక్ రెడ్డి గుమ్మ‌కొండర‌à°š‌à°¨‌-à°¦‌ర్శ‌à°•‌త్వం: శేఖ‌ర్ రెడ్డి ఎర్రసంగీతం: అనూప్ రూబెన్స్పాట‌లు: చంద్ర‌బోస్‌కెమెరా: జె.యువ‌రాజ్‌à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌ఫైట్స్: వెంక‌ట్‌నృత్యాలు: ప్రేమ్ à°°‌క్షిత్‌, జానీకో డైర‌క్ట‌ర్‌: సిద్ధార్థ్ రెడ్డి గూడూరిప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె. సూర్య నారాయ‌à°£



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !