View

ఖయ్యుంభాయ్ షూటింగ్ పూర్తి.. గుమ్మడికాయ కొట్టేస్తున్నారు!

Saturday,March18th,2017, 08:20 AM

గ్యాంగ్‌స్ట‌ర్‌ à°¨‌యీం జీవిత à°•à°¥ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`à°–‌య్యుం భాయ్‌`. à°¨‌యీమ్ పాత్ర‌లో à°•‌ట్టా రాంబాబు, ఏసీపీ పాత్ర‌లో తార‌à°•‌à°°‌త్న à°¨‌టిస్తున్నారు. à°­‌à°°‌త్ à°¦‌ర్శ‌కత్వం à°µ‌హిస్తున్నారు. శ్రీ సాయి à°Šà°¹ క్రియేష‌న్స్ à°ª‌తాకంపై శ్రీ‌à°®‌తి à°•‌ట్టా శార‌à°¦ చౌద‌à°°à°¿ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేటితో à°ˆ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా గుమ్మ‌డికాయ కొట్టేస్తున్న‌ట్లు యూనిట్ ప్ర‌à°•‌టించింది.


à°ˆ సంద‌ర్భంగా à°¨‌యీమ్ పాత్ర‌ధారి à°•‌ట్టా రాంబాబు మాట్లాడుతూ - à°­‌à°°‌త్ à°ˆ సినిమాని అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌à°¨‌తో 25 ఏళ్ల స్నేహ బంధం నాది. à°®‌ద్రాసులో ఉన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి సుప‌రిచితం. à°ˆ సినిమాలో నటించే చిన్నా, బెన‌ర్జీ à°¤‌దిత‌రులంతా స్నేహితులే. నంద‌మూరి ఫ్యామిలీతోనూ à°š‌క్క‌ని అనుబంధం ఉంది. తార‌à°•‌à°°‌త్న à°“ à°ª‌à°µ‌ర్‌ఫుల్ ఏసీపీగా à°¨‌టిస్తున్నారు. à°¨‌యీమ్ చిన్న‌ప్ప‌టినుంచి ఎన్‌కౌంట‌ర్‌లో à°®‌à°°‌ణించిన à°µ‌à°°‌కూ à°œ‌à°°à°¿à°—à°¿à°¨ అన్ని సంఘ‌à°Ÿ‌à°¨‌ల్ని తెర‌పై చూపిస్తున్నాం. సినిమా నిర్మాణంలో నా భార్యం à°¸‌à°¹‌కారం ఉంది. అందువ‌ల్లే అనుకున్న టైమ్ లో అన్ని à°ª‌నులు పూర్తిచేయ‌à°—‌లిగాను. à°“ పెద్ద సినిమాగా తెర‌కెక్కిస్తున్నాం. ఎడిటింగ్, à°¡‌బ్బింగ్ à°ª‌నులు కూడా పూర్త‌య్యాయి. మిగ‌తా à°ª‌నులు కూడా పూర్తిచేసి ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేస్తాం అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°­‌à°°‌త్ మాట్లాడుతూ - à°ˆ à°•‌à°¥ రాసుకుని దీనికి పాత్ర‌ధారుల కోసం వెతుకుతున్న‌ప్పుడు రాంబాబు గారు à°¨‌యీమ్ పాత్ర‌కు సూaà°Ÿ‌బుల్ అనిపించి ఎంపిక చేసుకున్నాం. à°¨‌à°Ÿ‌à°¨‌పై ఆయ‌à°¨‌కు ఎంతో ఆస‌క్తి ఉండ‌à°¡à°‚ à°µ‌ల్ల అంగీక‌రించారు. à°† పాత్ర‌కు ధీటుగా ఐపీఎస్ ఆఫీస‌ర్ తార‌à°• à°°‌త్న పాత్ర ఉంటుంది. రెండు క్యారెక్ట‌ర్లు సినిమాకు హైలైట్ à°—à°¾ ఉంటాయి. యాక్ష‌న్ à°¸‌న్నివేశాలు పీక్స్ లో ఉంటాయి. మొత్తం ఆరు పాట‌లున్నాయి. శేఖ‌ర్ చంద్ర à°š‌క్క‌ని సంగీతాన్ని అందించారు. టెక్నిక‌ల్ à°—à°¾ మంచి వెయిట్ ఉన్న మూవీ ఇది. నేటితో షూటింగ్ పూర్తిచేసి గుమ్మ‌డికాయ కొట్టేస్తున్నాం. అన్ని à°ª‌నులు పూర్తిచేసి సినిమా ఏప్రిల్ లో విడుద‌à°² చేస్తాం. à°•‌చ్ఛితంగా విజ‌యం సాధించే చిత్ర‌మిది అన్నారు.


à°¨‌టుడు à°šà°²‌à°ª‌తిరావు మాట్లాడుతూ - à°¨‌యీమ్ à°•‌à°¥ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలుసు. కానీ ఆయ‌à°¨ గురించి తెలియ‌ని కొన్ని వాస్త‌వాలున్నాయి. వాటిని à°ˆ సినిమా లో చూపిస్తున్నాం. à°† పాత్ర‌లో రాంబాబు గారు బాగా à°¨‌టించారు. ఆయ‌à°¨ నిర్మాత‌à°—à°¾, à°¨‌టుడిగా అన్నీ బాధ్య‌à°¤‌ల్ని ఆయనే ఇష్టంతో మెసారు. సినిమా బాగా à°µ‌చ్చింది. అలాగే మిగ‌తా పాత్ర‌à°²‌కు కూడా హైలైట్ à°—à°¾ ఉంటాయి. చిత్రం విజయం సాధిస్తుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది అని అన్నారు.


à°¨‌టుడు చిన్నా మాట్లాడుతూ - టెక్నిక‌ల్ à°—à°¾ సినిమా బాగా à°µ‌చ్చింది. à°¨‌యీమ్ క్యారెక్ట‌ర్ సినిమాను పిల్ల‌ర్ లా నిల‌బెడుతుంది. మంచి à°¸‌క్సెస్ అవుతుంద‌ని ఆశిస్తున్నాం అని అన్నారు.


మౌని (బెంగ‌ళూరు), ప్రియ , à°¹‌ర్షిత ,రాగిని , సుమ‌న్ , à°š‌à°²‌à°ª‌తిరావు, బెనర్జీ, à°¯‌ల్.బి. శ్రీరాం, జీవ, వినోద్, రాంజ‌à°—‌న్ ,ఫిష్ వెంక‌ట్ , దాస‌న్న‌, కోటేశ్వ‌రరావు , జూనియ‌ర్ రేలంగి à°¤‌దిత‌రులు à°ˆ సినిమాలో à°¨‌టిస్తున్నారు. కెమెరా: శ్రీ‌à°§‌ర్ నార్ల‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, à°•‌à°³‌: పి.వి.రాజు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర, ఫైట్స్‌: విజ‌య్‌, డ్యాన్స్‌: శేఖ‌ర్‌, మాట‌లు: à°­‌వానీ ప్ర‌సాద్‌, à°•‌à°¥‌-à°•‌à°¥‌నం-à°¦‌ర్శ‌à°•‌త్వం: à°­‌à°°‌త్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !