filmybuzz

View

ఈ నెల 30న వస్తున్న 'ఖయ్యూం భాయ్'

Sunday,June25th,2017, 05:42 AM

గ్యాంగ్‌స్ట‌ర్‌ న‌యీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖ‌య్యూం భాయ్‌`. న‌యీమ్ పాత్ర‌లో క‌ట్టా రాంబాబు, ఏసీపీ పాత్ర‌లో తార‌క‌ర‌త్న న‌టిస్తున్నారు. భ‌ర‌త్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేష‌న్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి క‌ట్టా శార‌ద చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్ లో ఘ‌నంగా జ‌రిగింది.


ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు భరత్ మాట్లాడుతూ - చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అడ్డంకులు ఎదురైనా వాట‌న్నింటిని త‌ట్టుకుని మూడు నెల‌లు పాటు అహ‌ర్నిశ‌లు టీమ్ అంతా శ్ర‌మించి షూటింగ్ పూర్తిచేశాం. నిర్మాత క‌ట్టా శార‌దా చౌద‌రి గారు బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. అడిగింద‌ల్లా ఇన్ టైమ్ లోనే స‌మ‌కూర్చారు. అందువ‌ల్లే మంచి అవుట్ ఫుట్ తీసుకురాగ‌లిగాం. గ‌తంలో నేను చేసిన `మైసమ్మ ఐపీఎస్` చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ స‌క్సెస్ ను ఈ సినిమా మించి పోతుంది. నా కెరీర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది. ఈనెల 30న సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.


న‌యీమ్ పాత్ర ధారి కట్టా రాంబాబు - సినిమా అనేది 18వ‌ ఏట నాక‌ల‌. ఆ డ్రీమ్ ఇప్పుడు ఖ‌య్యూంభాయ్ సినిమాతో 50 ఏళ్ల వ‌య‌సులో నెర‌వేరుతుంది. నయీమ పాత్ర చేయ‌డం నాకు..సినిమాకు మంచి హైప్ ను తీసుకొచ్చింది. సినిమా బాగా వ‌చ్చింది. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు శ్రోత‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. సినిమా కుడా మంచి విజ‌యాన్ని అందుకుంటుంది. సినిమా నిర్మాణంలో నా భార్య శార‌ద‌, శ్రీనివాస్, ధ‌నుంజ‌య్ , ప్ర‌త్తిపాటు పుల్లారావు గారి స‌హ‌కారం మ‌రువ‌లేనిది. ఈనెల 30న సినిమా విడుద‌ల చేస్తున్నాం అని అన్నారు.


నిర్మాత కట్టా శారద చౌద‌రి - సినిమా కోసం రేయింబ‌వ‌ళ్లు క‌ష్టించి ప‌నిచేశాం. మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుందన్న న‌మ్మ‌కం ఉంది అని అన్నారు.


నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ - రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వారికి ఇది ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. నయీమ్ కథ కాబట్టి కొత్త పాయింట్ లేటెస్ట్ గా టీవీ ల్లో న్యూస్ పేపర్స్ ద్వారా మన అందరికి తెలిసిందే. నయీమ్ ఎలా ఉంటాడో తెలియదు కానీ? కట్టారాంబాబు లా ఉంటాడేమో అన్నట్ట్టు గా కరెక్ట్ గా సరిపోయాడు .ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే భరత్ సక్సెస్ అయ్యాడు అనిపిస్తుంది. భరత్ చాలా సీనియర్ డైరెక్టర్ దాదాపు ఒక 30 సినిమాలు చేసారు మైసమ్మ ఐ .పి .ఎస్ లాంటి సినిమా తో హిట్ కొట్టాడు. ఈ సినిమా తో భరత్ కి పెద్ద బ్రేక్ వస్తుంది అని ఆశిస్తున్నా అన్నారు.


ఈ కార్య‌క్ర‌మంలో బి.ఎన్ రెడ్డి, బెన‌ర్జీ, వ‌ల్లూరి ప‌ల్లి ర‌మేష్, డ్యాన్స్ మాష్ట‌ర్ కిర‌ణ్‌, క‌ల్యాణ్‌, ధ‌నుంజ‌య్, ల‌క్ష్మ‌ణ్, శ్యామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !