View

అనుష్క, మాధవన్ సైలెన్స్ లో కిల్ బిల్ ఫేం మైఖేల్ మ్యాడసన్

Saturday,March16th,2019, 12:32 PM

అనుష్క‌, మాధ‌à°µ‌న్ కాంబినేష‌న్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌à°•à°‚à°—à°¾ రూపొందుతోన్న ఇంట‌ర్నేష‌à°¨‌ల్ ఫిల్మ్ " సైలెన్స్". దాదాపు 100à°•à°¿ పైగా సినిమాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌à°¸‌న్ తొలిసారి à°ˆ ఇండియ‌న్ మూవీలో à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్రాన్ని తెలుగు, à°¤‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌à°°à±€, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంస్థ‌తో à°•‌లిసి.. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ à°¨‌టీన‌టుల‌తో à°ˆ సినిమాని నిర్మిస్తోంది.


క్వింటిన్ టార‌à°¨‌టినోస్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందిన‌ సినిమాలు కిల్ బిల్, హేట్ ఫుల్ ఎయిట్ à°®‌రియు à°°à°¿à°¸‌ర్వోయ‌ర్ డాగ్స్ చిత్రాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ‌à°¸‌న్, బాహుబ‌లి ఫేమ్ సౌతిండియా లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క‌, పాన్ ఇండియా స్టార్ ఆర్.మాధ‌à°µ‌న్, సుబ్బ‌రాజు, à°…à°‚à°œ‌లి, షాలిని పాండే, à°…à°µ‌à°¸‌రాల శ్రీనివాస్ à°¤‌దిత‌రులు à°ˆ చిత్రంలో à°¨‌టిస్తున్నారు.


పీపుల్ మీడియా ఫ్యాక్ట‌à°°à±€ సిఈవో విశ్వప్ర‌సాద్ మాట్లాడుతూ....à°ˆ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులంద‌ర్నీ à°¤‌ప్ప‌కుండా à°Žà°‚à°Ÿ‌ర్ టైన్ చేస్తుంది. అలాగే à°“ వినూత్న‌మైన సినిమా చూసామ‌నే ఫీలింగ్ à°•‌లిగిస్తుంది. ధియేట‌ర్ లో సినిమా పూర్తైన à°¤‌ర్వాత స్టాండింగ్ వోవేష‌న్ ఇస్తార‌ని..అలాగే బాక్సాఫీస్ à°µ‌ద్ద మంచి à°•‌లెక్ష‌న్స్ à°µ‌సూలు చేస్తుంద‌ని ఆశిస్తున్నాం. à°ˆ చిత్రానికి హేమంత్ à°®‌ధుక‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. యు.ఎస్.à°Ž లోని సీయోట‌ల్ లో ఏప్రిల్ నుంచి జూన్ à°µ‌à°°‌కు షూటింగ్ చేయ‌నున్నాం. ఇంట‌ర్నేష‌à°¨‌ల్ స్టాండ‌ర్డ్స్ తో టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ à°¨‌టీన‌టుల‌తో à°ˆ సినిమాని రూపొందిస్తున్నాం. à°ˆ మూవీ టీజ‌ర్ ను మేలో గ్రాండ్ à°—à°¾ యు.ఎస్. à°Ž లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలియ‌చేసారు.


à°ˆ చిత్రానికి డివోపి - షానియ‌ల్ కుమార్ డియో, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - నాథ‌న్ బేక్స్, మ్యూజిక్ - గోపీ సుంద‌ర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - మైఖేల్ మ్యాడ‌à°¸‌న్, దేవ్ పిన్న్, లైన్ ప్రొడ్యూస‌ర్ - à°ª‌త్స నాగ‌రాజ్, దుజాత ప్ర‌భు, కాస్టింగ్ డైరెక్ట‌ర్ - రేనీ గార్సియ‌, à°Žà°‚à°Ÿ‌ర్ టైన్మెంట్ à°…à°Ÿ‌ర్నీ - బ్రాండ‌న్ బ్లేక్, లోకేష‌న్ à°¸‌ర్వీస‌స్ - నికోలే మిల్ స్టీడ్, ఎస్ఎజి కన్సుల్ టెంట్ - పాల్ రాయ్, కో - ప్రొడ్యూస‌ర్ - వివేక్ కూచిభొట్ల


పీపుల్ మీడియా ఫ్యాక్ట‌à°°à±€...
పీపుల్ మీడియా ఫ్యాక్ట‌à°°à±€ సీయోటెల్ హెడ్ క్వార్ట‌ర్స్ à°—à°¾ స్ధాపించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌. ప్రీ ప్రొడ‌క్ష‌న్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్, కో - ప్రొడ‌క్ష‌న్, ఈవెంట్స్ లో స్పెష‌లైజేష‌న్ తో ముందుకు దూసుకెళుతుంది. à°…à°‚à°¤‌ర్జాతీయ స్ధాయి à°•‌లిగిన ఫ్రొఫెష‌à°¨‌ల్ టీమ్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉనికి à°•‌లిగి ఉంది. à°ˆ సంస్థ టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ à°®‌రియు హాలీవుడ్ ఇండ‌స్ట్రీల‌లో సినిమాలు నిర్మిస్తోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !