View

ఇదో ప్రేమ లోకం టీజర్, పోస్టర్ లాంఛ్ విశేషాలు!

Monday,March27th,2017, 09:33 AM

శ్రీ శ్రీ‌నివాస ఫిలింస్ à°ª‌తాకంపై ఎస్‌.పి.నాయుడు నిర్మించిన చిత్రం -`ఇదో ప్రేమ‌లోకం`. కోడి రామ‌కృష్ణ శిష్యుడు à°•‌à°°‌ణ్ రాజ్ స్వీయ‌à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కించారు. సెన్సార్ à°¸‌హా అన్ని à°ª‌నులు పూర్తి చేసుకుని రిలీజ్‌à°•à°¿ రెడీగా ఉంది. ఉగాది à°¤‌ర్వాత రిలీజ్‌à°•à°¿ రెడీ అవుతున్న‌ à°ˆ సినిమా టీజ‌ర్‌, పోస్ట‌ర్‌ని à°•‌à°°‌ణ్‌రాజ్‌ గురువు గారైన‌ ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కులు కోడి రామ‌కృష్ణ స్వ‌యంగా లాంచ్ చేశారు.


à°ˆ సంద‌ర్భంగా కోడి రామ‌కృష్ణ మాట్లాడుతూ - à°ˆ à°¤‌à°°à°‚ చూడాల్సిన à°š‌క్క‌ని ప్రేమ‌à°•‌థా చిత్ర‌మిది. ప్రేమ‌à°•‌à°¥‌లు ఎప్పుడూ విషాదాంత‌మే. అలాంటివి à°š‌రిత్ర పుట‌ల్లోనూ నిలుస్తాయి. అశోక్ చంద్ర à°ˆ చిత్రంతో à°•‌థానాయ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నాడు. సీనియ‌ర్లు సుమ‌న్‌, à°¨‌రేష్ à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. వందేమాత‌à°°à°‚ సంగీతం అద్భుతంగా కుదిరింది. పాట‌లు బావున్నాయి. సినిమా పెద్ద విజ‌యం సాధించి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ పేరు తేవాలి అన్నారు.


అశోక్‌చంద్ర‌, తేజారెడ్డి, కారుణ్య‌, సుమ‌న్‌, à°¨‌రేష్, à°­‌à°—‌వాన్, `రాజా సూర్య వంశీ` మేల్కోటి, చిట్టిబాబు, à°§‌నుంజ‌à°¯‌, మాష్ట‌ర్ చంద్ర‌à°®‌హేష్‌, దేవీశ్రీ‌, ప్ర‌భావ‌తి à°¤‌దిత‌రులు à°¨‌టించారు. à°ˆ చిత్రానికి పాట‌లు: à°Ÿà°¿.à°•‌à°°‌ణ్‌రాజ్‌- à°Ž.కరుణాక‌ర్‌, à°šà°¿à°²‌à°•‌రెక్క à°—‌ణేష్‌, సంగీతం: à°µ‌ందేమాత‌à°°à°‚ శ్రీ‌నివాస్‌, కెమెరా: శివ‌.కె, ఎడిటింగ్‌: à°¨‌à°‚à°¦‌మూరి à°¹‌à°°à°¿, నిర్మాత‌: ఎస్‌.పి.నాయుడు, à°¸‌à°®‌ర్ప‌à°£‌: à°¡à°¾.స్వ‌ర్ణ‌à°²‌à°¤‌-సురేష్ బాబు, à°•‌à°¥‌-à°•‌à°¥‌నం-మాట‌లు-à°¦‌ర్శ‌à°•‌త్వం: à°Ÿà°¿.à°•‌à°°‌ణ్ రాజ్‌.


‘Ido Prema Lokam’ is the film produced by SP Nayudu under the banner of Sri Srinivasa Films. Kodi Ramakrishna’s protégé Karan Raj has penned the story as well as directed it. The film is done with all the formalities including censor and it is slated for release soon after Ugadi. Kodi Ramakrishna launched teaser and poster of the film.


While speaking on the occasion, Kodi Ramakrishna said, “This is must watch love entertainer film for every youngster of this generation. Most of the love stories are tragedies. Such love stories will get place in history. Karan Raj is very close to me. He worked at me in large number of films in direction department. Karan has got all the talents to become a successful director.


Ashok Chandra is introduced as hero. Senior actors Suman and Naresh performed well. Vandemataram Srinivas has provided wonderful music. I wish the film will become a huge success and bring good name to everyone.”


Ashok Chandra, Teja Reddy, Karunya, Suman, Naresh, Bhagawan, 'Raja Surya Vamsi’ Melkoti, Chitti Babu, Dhanunjaya, Master Chandra Mahess, Devi Sri, Prabhavati etc have featured in the film. Lyrics are by T Karanraj- A Karunakar, Chilaka Rekka Ganesh, music is by Vandemataram Srinivas, Camera is by Shiva K, editing is by Nandamuri Hari. Producer: SP Nayudu, Presenter: Dr Swarnalata-Suresh Babu, Story-Screenplay-dialogues-direction: T Karan Raj.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !