View

ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుదలైన కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్ టీజ‌ర్

Monday,June17th,2019, 11:12 AM

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ à°•‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్ టీజ‌ర్ ప్ర‌సాద‌ర్‌ల్యాబ్‌లో ప్ర‌ముఖుల à°¸‌à°®‌క్షంలో విడుద‌à°²‌ చేశారు. à°ˆ చిత్రానికి నూత‌à°¨ à°¦‌ర్శ‌కుడు శ్రీ‌నాధ్ పుల‌à°•‌à°°à°‚ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా విలేక‌రుల à°¸‌మావేశంలో ...


హీరో సుమ‌న్ మాట్లాడుతూ...నా à°ª‌క్క‌à°¨ à°“ గొప్ప వ్య‌క్తి నుంచున్నారు నాకు చాలా à°—‌ర్వంగా ఉంది. 30 సినిమాల‌కు పైగా ప్రొడ్యూస‌ర్ చేసిన ఆయ‌à°¨‌తో à°ˆ రోజు స్టేజ్ మీద నిల‌à°¬‌à°¡‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా à°­‌à°°‌ణిలాంటి పెద్ద వాళ్ళ‌తో ఉండ‌à°¡à°‚ చాలా చాలా ఆనందంగా ఉంది. గౌత‌మ్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా అని చెప్ప‌గానే ఎందుకు ఇంత రిస్క్ చేశావ్ అని అన్నాను. నేను నా కొడుకుని హీరోగా ఇంట్ర‌డ్యూస్ చెయ్యాల‌నుకున్నాను. అది నా కోరిక అన్నారు. ఇందులో à°’à°• సాంగ్ నాకు చాలా బాగా à°¨‌చ్చింది. రెండున్న‌à°°‌à°—à°‚à°Ÿ‌లు సినిమా ఎక్క‌à°¡à°¾ బోర్ కొట్ట‌కుండా à°¦‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. మీ à°…à°‚à°¦‌à°°à°¿ ఆశీర్వాదాలు ఆయ‌à°¨‌కు ఉండాల‌ని à°…à°‚à°¦‌రూ à°ˆ సినిమాని బాగా ప్ర‌మోట్ చెయ్యాల‌ని à°®‌à°¨‌సారా కోరుకుంటున్నాను అని అన్నారు.


à°¤‌నికెళ్ళ à°­‌à°°‌ణి మాట్లాడుతూ... ఆర్ నారాయ‌à°£‌మూర్తిగారు మంచి నీళ్ళ‌లాంటి వాళ్ళు. à°…à°‚à°¦‌రితోనూ à°•‌లుపుగోలుగా ఉంటారు. సినిమా అనేది చాలా పెద్ద à°¯‌జ్ఞం లాంటిది. ఎన్నో à°•‌ష్టాలు à°ª‌ని à°ˆ సినిమాని తీస‌ని డైరెక్ట‌ర్‌à°•à°¿ నా అభినంద‌à°¨‌లు తెలుపుతున్నాను. నెక్స్‌ట్ సీన్ ఏంటి అని ప్రేక్ష‌కుల్లో à°’à°• క్యూరియాసిటీని à°•‌లిగించేలా à°¦‌ర్శ‌కుడు à°ˆ చిత్రాన్నితెర‌కెక్కించాడు. గౌతంరాజు కోసం ఇంత మంది à°µ‌చ్చారు. à°ˆ సినిమాలో అన్ని పాత్ర‌లు చాలా బాగా కుదిరాయి. చిన్న సినిమాల‌లోనే మాకు చాలా ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లు ఉంటాయి. మాకు మంచి గుర్తింపు కూడా à°µ‌స్తుంది. à°–‌చ్చితంగా à°…à°‚à°¦‌రూ à°ˆ సినిమాని చూసి ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


ఆర్‌. నారాయ‌à°£‌మూర్తి మాట్లాడుతూ... కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్ సినిమా చూశాను నాకు చాలాబాగా à°¨‌చ్చింది. à°¤‌నికెళ్ళ‌à°­‌à°°‌ణిగారు à°¸‌రస్వ‌తి పుత్రుడు. అల్లు à°…à°°‌వింద్‌గారు నా శ్రేయోభిలాషి. గౌత‌మ్‌రాజు నా కొడుకుని హీరో చెయ్యాల‌ని ఆయ‌à°¨ చేసే సంక‌ల్పం చాలా గొప్ప‌ది. ఆయ‌à°¨ à°Žà°µ‌à°°à°¿ à°¡‌బ్బులు ఉంచుకోరు. సినిమా మంచి హిట్ అవుత‌ది. ఇక్క‌à°¡ à°Žà°µ‌à°°à°¿ సింప‌తీ à°Žà°µ‌à°°à°¿à°•à°¿ అక్క‌à°°‌లేదు. డైరెక్ట‌ర్ à°ˆ సినిమాని చాలా గొప్ప‌à°—à°¾ తీశారు. నూత‌నంగా à°µ‌చ్చే à°¦‌ర్శ‌కుల్లో మీరు ఎంతో గొప్ప‌స్థాయికి రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. తండ్రి రుణం à°¤‌ప్ప‌కుండా తీర్చుకోవాల‌ని కృష్ణాని కోరుతున్నాను. తండ్రులు చాలా గొప్ప‌వారు à°§‌ర్మేంద్ర à°¤‌à°¨ కొడుకు కోసం చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. అలాగే బెల్లంకొండ సురేష్ à°¤‌à°¨ కొడుకు కోసం చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. అలాగే నేడు గౌత‌మ్ కూడా ఆయ‌à°¨ కొడుకు కోసం ఎంతో à°•‌ష్ట‌à°ª‌డ్డాడు అని అన్నారు.


గౌత‌మ్‌రాజు మాట్లాడుతూ... à°«‌స్ట్ కాపీ à°µ‌చ్చేసింది సినిమా చూశాం చాలా బావుంది. సెన్సార్ à°ª‌నులు అన్నీ పూర్త‌యిపోయాయి. సినిమా ఇంట‌ర్ వెల్ à°µ‌à°°‌కు à°’à°• ఎత్తు ఇంట‌ర్‌వెల్ à°¤‌ర్వాత à°¤‌à°² తిప్ప‌రు ఒట్టు. సినిమాని చాలా బాగా తీశారు. à°ˆ సినిమా కోసం నాకు చాలా మంది హెల్ప్ చేశారు. మార్తాండ‌గారు కూడా చాలా హెల్ప్ చేశారు.


హీరో కృష్ణ మాట్లాడుతూ... చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ˆ సినిమాని తీశాం. మంచి ప్రాజెక్ట్ కోసం బాగా à°•‌ష్ట‌à°ª‌డ్డాం. నా కెరియ‌ర్‌à°•à°¿ ఇదో మంచి మూవీ అవుతుంది. స్టోరీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ చూపించాము. à°¤‌నికెళ్ళ à°­‌à°°‌ణిగారు à°•‌à°¥ చూసి చాలా పాజిటివ్‌à°—à°¾ రెస్పాన్స్ అయ్యారు. à°Žà°¡à°¿à°Ÿ‌ర్ బాగా ఎడిట్ చేశారు. à°ˆ చిత్రంలో ఆరు ఫైట్లు ఉన్నాయి. ఆర్ ఆర్ బాగా కుదిరింది బోలేగారు బాగా à°¸‌పోర్ట్ చేశారు. సిజి టీమ్ లాల్‌గారు చాలా బాగా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. నేను చాలా అదృష్ట‌వంతుడ్ని ఇంత మంచి టెక్నీషియ‌న్స్ దొర‌à°•‌à°¡à°‚ నా అదృష్టం. ఎల్సా చాలా వండ‌ర్‌ఫుల్ హీరోయిన్‌. అమ్మ మీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా విషెస్‌. అదే విధంగా ఫాద‌ర్స్‌డే సంద‌ర్భంగా ఫాద‌ర్స్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా శుభాకాంక్ష‌లు. మా నాన్న‌గారికి కూడా నా హృద‌à°¯‌పూర్వ‌à°• కృత‌జ్ఞ‌à°¤‌లు. నేను ఇది ఇలాగే నిల‌బెట్టుకోవాల‌ని మీరంద‌రూ నాకు చాలా హెల్ప్ చెయ్యాలి అని కోరుకుంటున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు శ్రీ‌నాధ్ పుల‌కుర‌మ్ మాట్లాడుతూ... à°ˆ సినిమా ప్రారంభ‌మైన మొద‌ట్లో నేను ఒక్క‌డినే à°•‌à°¥ రాసుకున్నాను. à°¤‌ర్వాత గౌత‌మ్ గారికి à°•‌à°¥ వినిపించాను ఆయ‌à°¨‌కు బాగా à°¨‌చ్చి ఓకే చెప్పారు. గౌత‌మ్ గారు నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం ఇచ్చినందుకు మీకు చాలా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. ఫైట్‌మాస్ట్ర్ ఫైట్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. డైరెక్ట‌ర్ డిపార్ట‌మెంట్ నాకు చాలా బాగా à°¸‌పోర్ట్ చేశారు. హీరో బాగా ఎంతో ఓర్పుతో à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేశారు. ఎల్సా కూడా చాలా బాగా à°¨‌టించింది. శివ గారు నాకు ఫేస్‌బుక్ ద్వారా à°ª‌రిచయం అయ్యారు. లాంగ్వేజ్ విష‌యంలో నాకు బాగా హెల్ప్ చేశారు అని అన్నారు.


హీరోయిన్ ఎల్సా మాట్లాడుతూ... ఇది నా మొద‌à°Ÿà°¿ డెబ్యూ చిత్రం. నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం ఇచ్చిన గౌత‌మ్ గారికి డైరెక్ట‌ర్‌గారికి, కృష్ణ‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. నాకు లాంగ్వేజ్ విష‌యంలో చాలా బాగా హెల్ప్ చేశారు. ప్లీజ్ మీరంద‌రూ à°¤‌ప్ప‌కుండా సినిమాని చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో అశోక్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌, à°°à°‚à°—‌రాజు, సీనియ‌ర్‌à°œ‌ర్న‌లిస్ట్ వినాయ‌à°•‌రావ్‌, à°°‌వికుమార్‌, కాశీ, బెన‌ర్జీ, à°°‌విప్ర‌కాష్‌, సురేష్‌కొండేటి, మాధ‌వ్‌, పెద్దిసురేష్‌, కందికొండ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


à°¨‌టీన‌టులు... కృష్ణ‌, ఎల్సాగోష్‌, à°¤‌నికెళ్ళ‌à°­‌à°°‌ణి, గౌతంరాజ్‌, బెన‌ర్జీ, à°°‌విప్ర‌కాష్‌, సూర్య‌, à°¸‌à°¨‌, దొర‌బాబు, సంజు, à°¸‌à°¹‌స్ర‌, à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి మ్యూజిక్ః బోలే à°·‌వాలీ, కెమెరామెన్ః à°Ž. విజ‌య్‌కుమార్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః మార్తాండ్‌, కె.వెంక‌టేష్‌, à°¦‌ర్శ‌కుడుఃశ్రీ‌నాద్‌పుల‌à°•‌à°°à°‚, నిర్మాతః బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !