View

మల్లేశం చిత్రానికి ప్రభుత్వ సహకారం అందేలా ప్రయత్నిస్తానంటున్న కెటిఆర్

Saturday,June15th,2019, 03:32 PM

à°ª‌ద్మ శ్రీ à°šà°¿à°‚à°¤‌కింది à°®‌ల్లేశం జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా 'à°®‌ల్లేశం'. అగ్గిపెట్టెలో à°ª‌ట్టేంత చిన్న చీర‌à°²‌ను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన à°˜‌à°¨‌à°¤ à°®‌ల్లేశంగారి సొంతం. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా 'à°®‌ల్లేశం' సినిమా తెర‌కెక్కింది. రాజ్ à°ˆ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. శ్రీ అధికారి, రాజ్.ఆర్ నిర్మించారు. ఇందులో à°®‌ల్లేశం పాత్ర‌లో ప్రియ‌à°¦‌ర్శి నటిస్తున్నారు. à°…à°¨‌న్య‌, ఝాన్సీ, చక్ర‌పాణి కీల‌à°•‌పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్రం జూన్ 21à°¨ విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా à°¶‌నివారం à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ప్రాత్రికేయుల à°¸‌మావేశంలో...


తెలంగాణ à°µ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.à°Ÿà°¿.ఆర్ మాట్లాడుతూ - à°®‌ల్లేశం సినిమాను పూర్తి చేయ‌డంలో సూర్యుల్లాగా చాలా మంది à°ª‌నిచేశారు. వారంద‌రినీ అభినంద‌à°¨‌లు. సినిమా చాలా హృద్యంగా, చాలా మాన‌వీయంగా, à°¸‌à°¹‌జంగా, అద్భుతంగా మాన‌à°µ ఉద్వేగాలను à°š‌క్క‌à°—à°¾ క్యాప్చ‌ర్ చేశారు. సినిమాలో `సముద్ర à°—‌ర్భంలో దాగిన à°¬‌à°¡‌బాగ్నులెన్నో, à°¸‌మాజంలో అజ్ఞాత సూర్య‌లెంద‌రో, గాయ‌à°ª‌à°¡à°¿à°¨ à°•‌వి గుండెల్లో రాయ‌à°¬‌à°¡‌ని à°•‌విత‌లెన్నో` అనే à°“ à°•‌విత సినిమాలోని రెండు à°—à°‚à°Ÿ‌à°² ఎమోష‌న్‌ని, ప్ర‌యాస‌ని, కృషి, సామాన్యుడి ప్ర‌తిభా పాట‌వాన్ని ఆవిష్క‌రించే క్ర‌మంలో ఎన్ని à°•‌ష్ట‌à°¨‌ష్టాలుంటాయో తెలియ‌జేసింది. సినిమాలో మూడు నాలుగు అంశాలు నా హృద‌యానికి చాలా à°¦‌గ్గ‌à°°‌య్యాయి. భార‌à°¤‌దేశంలోని à°…à°‚à°¦‌రూ చేనేత కార్మికులు à°ª‌డే à°•‌ష్టం à°®‌రుగున à°ª‌డిపోతున్న à°•‌à°³‌à°—à°¾ à°…à°‚à°¤‌రించిపోతున్న à°¤‌రుణంలో వారి నైపుణ్యానికి పెద్ద పీట వేస్తూ వారి à°•‌ష్ట‌à°¨‌ష్టాల‌ను కూడా à°ˆ సినిమాలో ప్ర‌స్తావించారు. చేనేత à°•‌ళాకారుల ఆత్మ‌à°¹‌త్య‌à°²‌ను, స్థితిగ‌తుల‌ను చూపెడుతూ, à°ˆ వృత్తిలో రాణించాలంటే ఉండే à°•‌ష్ట‌à°¨‌ష్టాల‌ను చూపుతూ, అందులో భాగంగా à°“ రూర‌ల్ ఇన్‌వెంట‌ర్ జీవితాన్ని చూపించారు. à°’à°• కొత్త ఆవిష్క‌à°°‌à°£‌ను చేయాల‌నుకున్న‌ప్పుడు à°“ వ్య‌క్తికి ఎన్ని à°°‌కాల ఇబ్బందులు ఎదుర‌వుతాయి. దాన్ని à°¤‌ట్టుకుని అధిగ‌మిస్తూ ఎలా à°¸‌క్సెస్ కావాల‌నే దానికి కూడా à°ˆ సినిమా అద్భుత‌మైన ప్రేర‌à°£‌à°—à°¾ నిలిచింది. à°ª‌ద్మ‌శ్రీ à°šà°¿à°‚à°¤‌కింది à°®‌ల్లేశం గారికి, చేనేత à°•‌ళాకారుల‌à°•à°¿, తెలంగాణ ప్ర‌భుత్వం à°—‌à°¡à°¿à°šà°¿à°¨ ఐదు సంవ‌త్స‌రాలుగా భార‌à°¤‌దేశంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌నన్ని అద్భుత‌మైన కార్య‌క్ర‌మాలు చేసింది. చింతకింది à°®‌ల్లేశం గారికి à°®‌రో యూనిట్‌ను స్టార్ట్ చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం కోటి రూపాయ‌à°² ఆర్ధిక సాయాన్ని చేసింద‌నే సంగ‌తిని à°ˆ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాను. దాంతో పాటు.. అప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు జౌళి శాఖ‌కు రూ.70కోట్ల మాత్ర‌మే ఉండే à°¬‌డ్జెట్‌ను రూ.1270 కోట్లకు పెంచి à°˜‌à°¨‌à°¤ ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్‌గారికే చెందుతుంది. ఇంకా చేనేత à°•‌ళాకారుల à°¸‌à°®‌స్య తీరిపోలేదు. సినిమా విష‌యానికి à°µ‌స్తే చాలా ఎమోష‌న్స్‌ను à°š‌క్క‌à°—à°¾ క్యాప్చ‌ర్ చేశారు. ఇంగ్లీష్‌లో నెసిసిటీ ఈజ్ à°®‌à°¦‌ర్ ఆఫ్ ఇన్‌వెన్‌à°·‌న్ అనే సామెత ఉంది. కానీ à°ˆ సినిమాలో à°®‌à°¦‌ర్ ఈజ్ నెసిసిటీ ఆఫ్ ఇన్‌వెన్‌à°·‌న్ అని చూపించారు. ఎందుంక‌టే à°®‌ల్లేశంగారు à°¤‌à°¨ à°¤‌ల్లిగారి à°•‌ష్టాన్ని చూసి శోధించి à°•‌నుగొన్నారు. à°† à°°‌à°•à°‚à°—à°¾ à°¤‌à°¨ à°¤‌ల్లికే కాదు.. ఎంతో మంది à°¤‌ల్లుల à°¸‌à°®‌స్య‌ను ఆయ‌à°¨ తొలగించిన విష‌యాన్ని అద్భుతంగా చూపించారు. ఇలాంటి అజ్ఞాత సూర్యులంద‌à°°à°¿à°•à±€, సోష‌ల్ ఇన్నోవేట‌ర్స్‌à°•à°¿, యంగ్ ఇన్నోవేట‌ర్స్‌à°•à°¿, à°®‌నం వెళ్లే దారిలో ఎన్నో à°¸‌à°®‌స్య‌లుంటాయి. అన్ని దారులు మూసుకుపోయినా, ఏదో à°’à°•‌దారి తెరుచుకుని ఉంటుందనే విష‌యాన్ని à°š‌క్క‌à°—à°¾ వివ‌రించింది. à°ˆ సినిమా à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు, ఇత‌à°° యూనిట్ అభినంద‌à°¨‌లు. ప్రియ‌à°¦‌ర్శి లీడ్ క్యారెక్ట‌ర్‌లో అద్భుతంగా à°¨‌టించారు. ఆయ‌à°¨‌కు అభినంద‌నలు. అలాగే రైట‌ర్ అశోక్‌కుమార్‌గారు తెలంగాణ భాష‌, యాస‌లోని మాధుర్యాన్ని à°š‌క్క‌à°—à°¾ రాశారు. ఎక్క‌à°¡à°¾ తొట్రుపాటు లేకుండా, కృత‌à°•à°‚à°—à°¾ లేకుండా à°š‌క్క‌à°—à°¾ యధాలాపంగా à°ª‌లికారు. à°ˆ సినిమాకు ప్ర‌భుత్వం నుండి à°¸‌హకారం ఎంతో à°…à°µ‌à°¸‌à°°à°‚. à°† à°¸‌à°¹‌కారాన్ని అందించాల‌ని గౌర‌à°µ సినిమాటోగ్రాఫ‌ర్ మంత్రిగారితో , గౌర‌à°µ ముఖ్య‌మంత్రిగారితో మాట్లాడుతాను. à°ª‌ది మందికి à°ˆ సినిమాను చేర్చేలా చేయాల్సిన à°¸‌à°¹‌కారం అది ట్యాక్స్ ఎగ్జంప్ష‌న్ అయినా, à°®‌రేదైనా నా వంతుగా ఉడ‌తా à°­‌క్తిగా చేయ‌డానికి ప్ర‌à°¯‌త్నిస్తాన‌ని చెబుతున్నాను. హ్యాండ్ లూమ్ ప్ర‌మోష‌న్స్‌ను చాలా మంది చారిటీకోసం అనుకుంటారు. ప్ర‌తి సోమ‌వారం చేనేత à°µ‌స్త్రాల‌నే à°§‌రించాలి. చేనేత à°•‌ళాకారుల‌కు à°…à°‚à°¡‌à°—à°¾ నిల‌à°¬‌డాల‌నే ప్ర‌à°¯‌త్నాన్ని ప్రార‌à°­à°¿à°‚à°šà°¿à°¨ సంగతి తెలిసిందే. చాలా మంది ఐటీ కుర్రాళ్లు కూడా వారి వంతుగా à°¸‌హాయం చేస్తున్నారు. à°ˆ ప్ర‌à°¯‌త్నంలో మేం కొంత మేర విజ‌యం సాధించాం. నా విజ్ఞ‌ప్తి ఏంటంటే à°ˆ సినిమా ద్వారా హ్యాండ్ లూమ్‌à°•à°¿ కూడా కొంత ప్ర‌మోష‌న్ దొరికి చేనేత à°•‌ళాకారుల బిజినెస్ కూడా పెరిగితే, నేను కూడా ఎంతో సంతోషిస్తాను. చేనేత à°•‌ళాకారుల‌కు ప్ర‌భుత్వ పరంగా ఎంతో కొంత చేసినా, à°…à°‚à°¦‌రూ వారికి à°¸‌పోర్ట్‌à°—à°¾ ముందుకు రావాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. à°¸‌à°¹‌à°œ‌త్వానికి à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ ఉండే సినిమాను చేసిన‌, నాకు చూసే à°…à°µ‌కాశాన్ని à°•‌లిగించిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.


నిర్మాత à°¡à°¿.సురేష్ బాబు మాట్లాడుతూ - రాజ్‌, వెంక‌ట్ à°ˆ సినిమాను నాకు చూపించారు. ఆయ‌à°¨ ప్యాష‌న్ చూసి నేను à°­‌à°¯‌à°ª‌డ్డాను. మార్కెట్ ఎలా ఉంటుందనే విష‌యంలో à°Žà°µ‌రూ రారేమో అని కూడా అన్నాను. అమెరికాలో ఉండే రాజ్‌గారు సినిమాల‌పై ప్యాష‌న్‌తో 6à°µ à°¤‌à°°‌à°—‌తి ఫెయిలై వ్య‌క్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని à°“ సినిమా చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ à°ˆ సినిమాను చూడాలి. థియేట‌ర్‌కు à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌చ్చేట‌ప్పుడు à°“ ఫీల్‌తో à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌స్తారు. ఇలాంటి సినిమాల‌ను à°Žà°‚à°•‌రేజ్ చేస్తేనే బెట‌ర్ సినిమాలువ‌స్తాయి. దాని à°µ‌ల్ల బెట‌ర్ సొసైటీ రూపొందుతుంది అన్నారు.


à°¨‌ర్సింగ్ రావు మాట్లాడుతూ - రాజ్‌కు అభినంద‌à°¨‌లు. సామాన్యుడు à°®‌ల్లేశం జీవితాన్ని à°•‌ళ్ల‌కు à°•‌ట్టిన‌ట్లు సినిమాను తెర‌కెక్కించారు. à°ˆ సినిమాకు à°¸‌పోర్ట్ చేసిన సురేష్‌బాబుగారు à°¸‌హా à°…à°‚à°¦‌రినీ అభినందిస్తున్నాను. ఐదారేళ్లుగా à°®‌à°¨ సినిమాల్లో à°¸‌à°¹‌à°œ‌త్వం పెరుగుతుంది. ఎంటైర్ యూనిట్‌కు కంగ్రాట్స్‌ అన్నారు.


డైరెక్ట‌ర్ రాజ్ మాట్లాడుతూ - నేను à°®‌ల్లేశంగారి వీడియో చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యాను. ఇందులో రూర‌ల్ ఇన్నోవేష‌న్‌, హ్యాండ్ లూమ్స్ à°¸‌à°®‌à°¸‌స్య‌లు, హ్యుమ‌న్ మోటివేష‌నల్ స్టోరీ ఉంది. అందుక‌నే à°ˆ సినిమాను చేశాం. పెద్దింటి అశోక్‌గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. మంచి టీం కుదిరింది. శ్రీ కో ప్రొడ్యూస‌ర్‌, వెంక‌ట్ సిద్ధారెడ్డి మా టీంకు సి.à°‡.à°’à°—à°¾ పినిచేశారు. à°š‌క్ర‌పాణిగారు, ఝాన్సీ, à°…à°¨‌న్య‌, ప్రియ‌à°¦‌ర్శిల‌కు స్పెష‌ల్ థాంక్స్‌ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !