View

కురిసెన.. కురిసెన.. సాంగ్ మేకింగ్ వీడియో విడుద‌ల‌

Wednesday,February26th,2020, 01:44 PM

రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  à°¶à±à°°à±€à°¸à°¤à±à°¯à°¸à°¾à°¯à°¿ ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...`. ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌à°²‌వుతుంది. రీసెంట్‌à°—à°¾  à°ˆ చిత్రం నుండి అనూప్ రూబెన్స్ సంగీత సార‌థ్యంలో ప్ర‌ముఖ ప్లే బ్యాక్ సింగ‌ర్స్ అర్మాన్‌ మాలిక్‌, పి.మేఘన అద్భుతంగా ఆల‌పించిన  ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ సాంగ్ à°•à°¿ అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నుండి అపూర్వ స్పంద‌à°¨ à°²‌భిస్తోంది. à°ˆ సంద‌ర్భంగా à°ˆ సాంగ్ మేకింగ్ వీడియోను విడుద‌à°²‌చేసింది చిత్ర‌యూనిట్‌.


యంగ్ హీరో రాజ్ à°¤‌రుణ్ మాట్లాడుతూ  - ఒరేయ్‌బుజ్జిగా..లో à°«‌స్ట్ సాంగ్ కురిసెన‌..కురిసెన‌. అనూప్  à°°à±‚బెన్స్ సంగీత సార‌థ్యంలో అర్మాన్‌ మాలిక్, పి.మేఘన అద్భుతంగా పాడారు. కె.కె గారు చాలా అందంగా లిరిక్స్ రాశారు. à°ˆ à°®‌ధ్య కాలంలో à°µ‌న్ ఆఫ్ బెస్ట్ లోకేష‌న్స్‌లో చిత్రీకరించిన à°²‌వ్‌లీ డ్యూయెట్ ఇది. à°•‌చ్చితంగా ఐ.ఆండ్రూ ఫోటోగ్రఫీ à°ˆ సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అవుతుంది అన్నారు.


హీరోయిన్  à°®à°¾à°³à°µà°¿à°• నాయర్ మాట్లాడుతూ  - చిత్రంలో à°“ మంచి సిట్యుయేషన్‌లో వచ్చే à°«‌స్ట్ సాంగ్ ఇది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు.  à°.ఆండ్రూ à°ˆ పాటను అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. నేను à°ˆ పాట‌కు à°µ‌చ్చిన రెస్పాన్స్‌à°•à°¿ à°’à°• లెవ‌ల్‌లో ఎగ్జైటెడ్‌à°—à°¾ ఉన్నాను అన్నారు.


చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - కురిసెన.. కురిసెన పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే  à°¸à±‹à°·‌ల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా యూత్ à°ˆ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కె.కె. మంచి సాహిత్యాన్ని అందించారు. దానికి తగ్గట్టుగానే అనూప్‌ రూబెన్స్  à°…ద్భుతంగా  à°•à°‚పోజ్‌ చేశారు.  à°ªà°¾à°Ÿ ఎంతో బాగుందంటూ నా మిత్రులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. à°ˆ పాట‌కు à°µ‌చ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని à°ˆ రోజు సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తున్నాం. పాట మాదిరిగానే à°ˆ వీడియోకు మంచి రెస్పాన్స్ à°µ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. అలాగే à°ˆ సినిమాలో మిగతా పాటలు కూడా చాలా బాగా కుదిరాయి. తప్పకుండా మ్యూజికల్‌à°—à°¾ పెద్ద హిట్‌ అవుతుంద‌నే నమ్మ‌à°•à°‚ ఉంది. ఉగాది కానుకగా మార్చి 25à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఒరేయ్‌ బుజ్జిగా.. మా బేనర్‌లో తప్పకుండా  à°®à°°à±‹ సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది అన్నారు.


యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న à°ˆ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


à°ˆ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: à°Ÿà°¿.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: à°Žà°‚.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, à°•à°¥, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !