View

కురుక్షేత్రం ఆడియో & ట్రైల‌ర్ లాంచ్‌ విశేషాలు

Thursday,July25th,2019, 01:00 PM

à°®‌హాభార‌తం లాంటి అత్య‌ద్బ‌à°¤ దృశ్య‌ కావ్యాన్ని తొలిసారిగా ఇండియ‌న్ స్క్రీన్‌మీద 3డిలో చూడ‌బోతున్నాం. à°ˆ చిత్రంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ à°•‌ర్ణుడుగా à°¦‌ర్శ‌న్ దుర్యోధ‌నుడిగా, సోనూసూద్ అర్జునుడిగా, à°…à°­à°¿à°®‌న్యుడిగా అఖిల్‌గౌడ్‌, కృష్ణుడిగా à°°‌విచంద్ర‌న్ à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—à°¾ ద్రౌప‌దిగా స్నేహ à°¨‌టించారు. à°ˆ చిత్రం ఒకేసారి ఐదుభాష‌ల్లో విడుద‌à°²‌వ్వ‌à°¡à°‚ విశేషం. మెట్ట‌మెద‌à°Ÿà°¿ సారిగా ప్ర‌పంచం లోనే మైత‌టాజిక‌ల్ 3à°¡à°¿ వెర్ష‌న్ à°—à°¾ ఈచిత్రం తెర‌కెక్కింది. à°ˆ చిత్రానికి తెలుగు, à°•‌న్న‌à°¡ బాష‌ల్లో ఎన్నో చిత్రాలు నిర్మించి సౌత్ ఇండియా సన్సెష‌à°¨‌ల్ ప్రోడ్యూస‌ర్ à°—à°¾ పేరుగాంచిన రాక్‌లైన్‌ వెంక‌టేష్‌గారు à°ˆ చిత్రాన్ని à°¸‌à°®‌ర్ప‌à°£‌లో, వృష‌భాద్రి ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకం పై సినిమా పై ఫ్యాఫ‌న్ తో à°¤‌à°¨ ప్రోఫెష‌న్ à°—à°¾ తీసుకుని ఎన్నోచిత్రాలు à°•‌న్న‌à°¡‌లో నిర్మించిన మునిర‌త్న (ఎంఎల్ఎ) à°ˆ చిత్రాన్ని నిర్మించమే కాకుండా à°ˆ చిత్ర à°•‌à°¥‌ని అందించారు. నాగ‌న్న à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందిన à°ˆ చిత్రం ట్రైల‌ర్, ఆడియో లాంచ్‌ బుధ‌వారం ప్ర‌ముఖ నిర్మాత‌లు బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌, à°¬‌న్నీవాసుల చేతుల మీదుగా హైద‌రాబాద్ లో విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా విలేక‌రుల à°¸‌మావేశంలో...


బివిఎస్ ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ... నేను ఎప్ప‌à°Ÿà°¿ నుంచో భార‌తాన్ని 3డిలో చేయాల‌నుకున్నాను. నేను భావించిన‌ట్లే 3డిలో మొట్ట‌మొద‌టిసారి ఆల్ à°“à°µ‌ర్ ఇండియాలో à°ˆ కురుక్షేత్రం విడుద‌à°² చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. టీం à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు.


à°¬‌న్నీవాసు మాట్లాడుతూ...à°ˆ à°•‌à°¥‌ని 3డిలో తియ్యాల‌ని ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే ఆలోచ‌à°¨‌ రాక్‌లైన్ వెంక‌టేష్ గారికి, నిర్మాత మునిరత్నం గారికి రావ‌à°Ÿà°‚, వారు à°† ప్ర‌à°¯‌త్నా్ని ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇంత భారి ప్రోజెక్ట్ ని తెర‌కెక్కించినందుకు ముందుగా నా కృత‌జ్ఞ‌à°¤‌లు. ఎందుకంటే రామాయ‌ణం, భార‌తం లాంటివి ప్ర‌స్తుతం à°œ‌à°¨‌రేష‌న్‌à°•à°¿ తెలియ‌వు. ఎవెంజ‌ర్స్‌, à°¹‌ల్క్ ఇంకా ఇలాంటి à°µ‌న్నీ క్యారెక్ట‌ర్స్ à°¤‌ప్ప à°®‌à°¨ భార‌తంలో కూడా à°¹‌ల్క్ లాంటి à°¬‌à°²‌మైన‌వాళ్ళు ఉన్నార‌ని ప్ర‌స్తుతం à°œ‌à°¨‌రేష‌న్‌à°•à°¿ తెలియ‌దు. నేను నా పిల్ల‌à°²‌ను à°¤‌ప్ప‌కుండా à°ˆ సినిమాకి తీసుకువెళ్ళి చూపిస్తాను. ఇంత మంచి చిత్రాన్ని అందిస్తున్న మునిర‌త్న‌గారికి నా కృత‌జ్ఞ‌à°¤‌లు, à°ˆ సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ అర్జున్ గారికి, à°¦‌ర్శ‌న్ గారికి à°®‌à°°‌యు సోనూసూద్ గారికి నా ప్ర‌త్యేఖ‌మైన à°¦‌న్య‌వాదాలు. అని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ మునిర‌త్న మాట్లాడుతూ... à°ˆ సినిమాని కొంత మంది దాన‌వీర‌సూర‌à°•‌ర్ణ అనే చిత్రం తో కంపేర్ చేస్తున్నారు. దాన‌వీర‌సూర‌à°•‌ర్ణ అనే చిత్రం ఒకే సారి పుట్టింది ఇంక రాదు కాని బాహుబలి లాంటి చిత్రాలు చేయ‌à°µ‌చ్చు. à°Žà°µ‌రు చేసినా అది à°®‌à°¨ ఆడియ‌న్స్ ని à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేయ‌à°Ÿà°‚ కొస‌మె. కాని à°ˆ చిత్రం à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ కొసం à°®‌రియు à°ˆ జెన‌రేష‌న్ à°•à°¿ à°®‌à°¹‌భార‌తాన్ని తెలియ‌జేయ‌à°Ÿà°‚ కొసం కురుక్షేత్రం చేస్తున్నాము. à°•‌న్న‌à°¡ సినిమా ఇండ‌స్ట్రీ చాలా చిన్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా à°ˆ చిత్రాన్ని విడుద‌à°² చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సోనూసూద్ అర్జున్ à°—à°¾ à°¨‌టించాడు. అలాగే మా ఛాలెంజింగ్ స్టార్ à°¦‌ర్శన్ à°¦‌ర్యోధ‌నుడిగా చాలా బాగా చేశాడు. అర్జున్ ని à°•‌ర్ణుడుగా చూపించాము. ఇంకా à°°‌విచంద్రన్‌ కృష్ణుడుగా, కీర్తిశేషులు à°…à°‚à°­‌రీష్ గారు కూడా భ్రీష్ముడిగా à°¨‌టించారు. ఐదు భాష‌ల్లో ఒకేసారి విడుద‌à°² చెయ్య‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది.నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం à°•‌ల్పించిన మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ నా హృద‌à°¯‌పూర్వ‌à°• కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


సోనూసూద్ మాట్లాడుతూ...à°ˆ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ నాకు à°’à°• యాక్ట‌ర్‌à°—à°¾ చాలా మంచి ఎక్స్‌పీరియ‌న్స్ à°µ‌చ్చింది. ఎన్ని చిత్రాల్లో à°¨‌టించినా à°ˆ చిత్రంలో చెయ్య‌à°¡à°‚ చాలా à°—‌ర్వంగా ఫీల్ అవుతున్నా. చాలా మంచి మైథ‌లాజిక‌ల్ క్యారెక్ట‌ర్ చెయ్య‌à°¡à°‚ ఆనందంగా ఉంది. తెలుగు సినిమా చాలా పెద్ద‌ది. ఇక్క‌à°¡ ప్రేక్ష‌కులు కూడా à°¨‌న్ను ఎంతో బాగా ఆద‌రిస్తారు. నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం à°•‌ల్పించిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అని అన్నారు.


హీరో అర్జున్ మాట్లాడుతూ... చిత్ర నిర్మాత‌à°•à°¿, రాక్‌లైన్ వెంక‌టేష్‌గారికి, à°¦‌ర్శ‌న్‌గారికి, à°¬‌న్నీవాసుగారికి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ముందుగా నా హృద‌à°¯‌పూర్వ‌à°• కృత‌జ్ఞ‌à°¤‌లు. ఇంత మంచి చారిత్రాత్మ‌à°• చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూస‌ర్ ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చాలా బాగా తీశారు. సినిమాలో నా క్యారెక్ట‌ర్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. అన్ని à°°‌సాలు ఉన్న పాత్ర నాది. సినిమాని à°…à°‚à°¦‌రూ à°¤‌ప్ప‌కుండా చూడండి. మీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌à°•à°¿ ఏమాత్రం à°¤‌గ్గ‌దు.


డైరెక్ట‌ర్ నాగ‌న్న మాట్లాడుతూ... à°ˆ చిత్రంలో à°¦‌ర్శ‌న్ దుర్యోధ‌à°¨ పాత్ర పోషించారు. నిర్మాత మునిర‌త్న‌గారు ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చాలా బాగా తీశారు. à°®‌à°¨ భార‌à°¤‌దేశంలో మొట్ట‌మొద‌టిసారిగా మైథ‌లాజిక‌ల్ ఫిల్మ్ ని 3డిలో సినిమా చేసిన క్రెడిట్ ఆయ‌à°¨‌కే à°¦‌క్కుతుంది. కురుక్షేత్రం చిత్రం అంటేనే పండ‌à°—‌లా ఉంటుంది. మీ à°…à°‚à°¦‌à°°à°¿ à°¸‌పోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి అని అన్నారు.


à°¦‌ర్శ‌న్ మాట్లాడుతూ... à°ˆ సినిమా గురించి చెప్పాలంటే 70à°² కాలంనుంచి 2019 à°µ‌à°°‌కు ఉన్న పెద్ద పెద్ద యాక్ట‌ర్స్ à°…à°‚à°¦‌రూ à°ˆ చిత్రంలో à°¨‌టించారు. మునిర‌త్నంగారికి కృత‌జ్ఞ‌à°¤‌లు. à°ˆ రోజుల్లో ఇలాంటి చిత్రాలు à°Žà°µ‌రు చేస్తున్నారు.కాని ఆయ‌à°¨ చేశారు. మైథ‌లాజిక‌ల్ చిత్రం ఇప్ప‌à°Ÿà°¿ à°œ‌à°¨‌రేష‌న్‌à°•à°¿ తెలియ‌దు. అర్జునుడు, దుర్యోధ‌నుడు à°Žà°µ‌à°°à°¿à°•à±€ తెలియ‌దు.à°ˆ సినిమాని 3డిలో చూడ‌à°¡à°‚ à°—‌ర్వంగా ఉంది. నా పిల్ల‌లు కూడా à°¹‌ల్క్‌, స్పైడ‌ర్‌మెన్ లాంటి పాత్ర‌à°²‌à°•à°¿ ఎట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళ‌à°•à°¿ à°ˆ పాత్ర‌à°²‌న్ని à°®‌à°¨ భార‌à°¤‌దేశం నుండి పుట్టిన‌వే అని తెలియ‌జేయాలి, à°ˆ చిత్రం à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°ˆ పాత్ర‌ల్ని à°ª‌à°°à°¿à°š‌యం చేస్తుంది. ఇక్క‌à°¡‌à°•à°¿ విచ్చేసిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ పేరు పేరున నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


వెన్నెల‌à°•à°‚à°Ÿà°¿ మాట్లాడుతూ... తింటే గారెలే తినాలి. చూస్తే భార‌తం చూడాలి అన్న నానుడి ఉండ‌నే ఉంది. à°ˆ సినిమాకి హీరో మునిర‌త్న‌గారే. ఇంత మంచి చిత్రానికి నాకు మాట‌లు. పాట‌లు రాసే à°…à°µ‌కాశం à°•‌ల్పించిన‌, నాగ‌న్న‌గారికి ప్రొడ్యూస‌ర్‌గారికి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు అని అన్నారు.


చిత్ర à°¸‌à°®‌ర్ప‌కుడు రాక్‌లైన్ వెంక‌టేష్ మాట్లాడుతూ.. ఇలాంటి à°’ గొప్ప చిత్రాన్ని మునిరత్నం గారు నిర్మించ‌à°Ÿà°‚ నేను à°¸‌à°®‌ర్ప‌కుడిగా వుండ‌à°Ÿà°‚ చాలా ఆనందంగా వుంది. ఈచిత్రాన్ని తెలుగులొ విడుద‌à°² చేయ‌టానికి à°¸‌à°¹‌à°•‌à°°à°¿à°‚à°šà°¿à°¨ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ నా ప్ర‌త్య‌à°– à°¦‌న్య‌వాధాలు. à°ˆ చిత్రం లో à°¨‌టించాన అర్జున్ గారు, మా ఛాలెంజింగ్ స్టార్ à°¦‌ర్శ‌న్ గారు, సొనూసూద్ గారు , à°°‌విచంద్ర‌న్ గారు, స్నేహ గారు ఇలా చాలా మంది పెద్ద ఆర్టిస్టులు à°¨‌టించారు. à°ˆ చిత్రాన్ని à°Žà°•‌కాలం లో ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² చేస్తున్నాము అని అన్నారు


à°¨‌టీన‌టులు..
Darshan as Duryodhana,V. Ravichandran as Krishna, Ambareesh as Bheeshma,Arjun Sarja as Karna
Srinath as Dhritarashtra,Srinivasa Murthy as Dronacharya,Shashikumar as Dharmaraya,Danish Akthar Saifi as Bhima
Sonu Sood as Arjuna,Yashas Surya as Nakula,Chandan as Sahadeva,Sneha as Draupadi,Bharathi Vishnuvardhan as Kunti
Nikhil Kumar as Abhimanyu,P. Ravishankar as Shakuni,Meghna Raj as Bhanumati,Aditi Arya as Uttara
Pavitra Lokesh,Hariprriya as Maaye (Dancer),Ravi Chethan as Dushasana as Brother of Duryodhana
సంగీతం -- à°¹‌రికృష్ణ‌
à°¦‌ర్శ‌కత్వం-- నాగ‌ణ్ణ‌
సమ‌ర్ప‌కుడు -- రాక్‌లైన్ వెంక‌టేష్‌
నిర్మాత‌- మునిరత్నం(à°Žà°‚ ఎల్ ఏ)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !