View

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ స‌క్సెస్‌మీట్‌ విశేషాలు

Monday,April01st,2019, 04:06 PM

శ్రీతేజ్, విజ‌య్‌కుమార్‌, à°¯‌జ్ఞాశెట్టి, à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం à°²‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. రాంగోపాల్ à°µ‌ర్మ, à°…à°—‌స్త్య మంజు à°¦‌ర్శ‌కులు. జి.వి ఫిలింస్ సమర్పణలో రాకేష్ రెడ్డి,దీప్తి బాలగిరి సంయుక్తంగా నిర్మించిన à°ˆ మూవీ మార్చి 29à°¨ సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ à°—à°¾ నడుస్తోంది.


à°ˆ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన à°¸‌క్సెస్‌మీట్‌లో చిత్ర ప్రధాన పాత్రదారులు శ్రీతేజ్, విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి మీడియాతో మాట్లాడారు.


శ్రీతేజ్ మాట్లాడుతూ - లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు చాలా మంది స్పంద‌à°¨ à°µ‌స్తుంది. సినిమా చూసిన వారంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. నేను నారాచంద్ర‌బాబునాయుడుగారి పాత్ర చేశాను. చాలా బాగా చేశాన‌ని అంటుంటే సంతోషంగా ఉంది. ఎన్టీఆర్‌గారు క్యారెక్ట‌ర్ విజ‌య్‌కుమార్‌గారు, à°²‌క్ష్మీపార్వ‌తిగారు à°¯‌జ్ఞాశెట్టి à°…à°‚à°¦‌రూ à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. నాకు à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చిన రాంగోపాల్ à°µ‌ర్మ‌గారికి థాంక్స్‌. వంగ‌వీటిలో దేవినేని నెహ్రుగారి పాత్ర చేసినా... à°ˆ సినిమాలో చంద్ర‌బాబునాయుడుగారి పాత్ర చేసినా అందుకు ప్ర‌ధాన కార‌ణం డైరెక్ట‌ర్ à°…à°—‌స్త్య‌మంజు గారే. ఆయ‌న్ను నా పెద్ద‌న్న‌à°—à°¾ భావిస్తున్నాను. ఆర్‌జివిగారి à°¦‌గ్గ‌à°° చాలా విష‌యాలు నేర్చుకున్నాను. à°“ à°¨‌టుడిగా à°®‌à°¨‌స్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాను. డిసెంబ‌ర్ 6à°¨ నా జీవితంలో à°®‌à°°‌చిపోలేని రోజు. à°† రోజు నుండి చంద్ర‌బాబు నాయుడిగారి ఫోటోలు à°“ వెయ్యి à°•‌లెక్ట్ చేసుంటాను.à°† పాత్ర మాత్ర‌మే à°•‌à°¨‌à°ª‌డాల‌ని à°¤‌à°ª‌à°¨ à°ª‌డ్డాను. లుక్స్‌, బాడీ మేన‌à°°à°¿à°œ‌మ్స్ ఇలా అన్నీ విష‌యాల్లో కేర్ తీసుకుని చేశాను. ప్ర‌తి సినిమాలో ఇలాంటి à°Žà°«‌ర్ట్‌నే చేయ‌డానికి ప్ర‌à°¯‌త్నిస్తాను. ఎక్కువ‌à°—à°¾ పాత్ర గురించి రీసెర్చ్‌చేసి చేశాను అన్నారు.


విజ‌య్‌కుమార్ మాట్లాడుతూ - 45 సంవ‌త్స‌రాలుగా నేను నాట‌కాల్లో ఉన్నాను. à°¨‌న్ను హేళ‌à°¨ చేసిన వారు కూడా ఉన్నారు. జీవితంలో à°Ÿ‌ఫ్‌à°—à°¾ రోజుల‌ను à°—‌డిపాను. అలా à°—‌à°¡‌పాను కాబ‌ట్టే... à°•‌ళామ‌à°¤‌ల్లి నాకు రాంగోపాల్ à°µ‌ర్మ‌గారి రూపంలో à°…à°µ‌కాశం ఇచ్చారు. సోష‌ల్‌, పౌరాణిక నాట‌కాల్లో అన్నీ పాత్ర‌లు పోషించిన నటుడ్ని. à°š‌క్క‌à°Ÿà°¿ à°¨‌టుడిగా మంచి పేరు సంపాదించుకున్నాను. మా ఆర్‌జివిగారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయ‌à°¨ అవకాశం ఇచ్చారు. అలాగే నాలో à°¨‌టుడ్ని à°¬‌à°¯‌à°Ÿ‌కు తెచ్చిన డైరెక్ట‌ర్ మంజుగారికి థాంక్స్ అన్నారు.


à°¯‌జ్ఞా శెట్టి మాట్లాడుతూ - ఆర్‌జివిగారితో కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌లో à°ª‌నిచేశాను. à°¤‌ర్వాత ఆయ‌à°¨‌తో చేసిన రెండో సినిమా. అమేజింగ్ డైరెక్ట‌ర్ ఆర్‌జివిగారు .. సెన్సిటివ్ à°¸‌బ్జెక్ట్‌ను à°ˆ సినిమాలో à°Ÿ‌చ్ చేశారు. à°ˆ సినిమా కోసం లుక్ టెస్ట్ చేశారు. ఆయ‌à°¨‌కు à°¨‌చ్చ‌డంతో స్క్రిప్ట్ పంపారు. తెలుగు రాని నేను చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ డైలాగ్స్ నేర్చుకున్నాను. ఆర్‌జివిగారు, మంజుగారు మంచి à°¸‌à°²‌హాల‌నివ్వ‌డంతో సినిమాను à°š‌క్క‌à°—à°¾ పూర్తి చేశాను. విజ‌య్‌కుమార్‌గారు అద్భుతంగా à°¨‌టించారు. ఆయ‌à°¨‌తో పోటీగా నేను ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చాను. శ్రీతేజ్ à°¸‌హా సినిమాలో ప్రతి à°’à°• క్యారెక్ట‌ర్ అద్భుతంగా à°¨‌టించారు అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !