View

రాధాకృష్ణ కోసం రంగంలోకి దిగుతున్న ల‌క్ష్మి పార్వ‌తి 

Monday,February24th,2020, 09:15 AM

హరిని ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు డమరుకం శ్రీనివాస్ రెడ్డి గారి సమర్పణలో నిర్మాతలు  à°ªà±à°ªà±à°ªà°¾à°² సాగరిక, శ్రీనివాస్ కానురు లు కలిసి నిర్మించిన చిత్రం రాధాకృష్ణ. à°ˆ చిత్రం షూటింగ్ à°šà°¿à°µ‌à°°à°¿ à°¦‌à°¶‌లో వుంది. నంద‌మూరి తార‌à°• రామారావు గారి à°¸‌తీమ‌ణి, తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌à°• పాత్ర పోషిస్తున్న డైన‌మిక్ లేడి అండ్ లీడ‌ర్ à°²‌క్ష్మి పార్వ‌తి గారు మెద‌à°Ÿà°¿ సారిగా à°ˆ చిత్రం లో కీల‌à°• పాత్ర లో à°¨‌టిస్తున్నారు. అంతే కాకుండా ఏవిధ‌మైన à°…à°‚à°¡‌దండ‌లు లేకుండా సినిమా పై à°®‌క్కువ‌తో సెల్ఫ్ మేడ్ స్టార్ à°—à°¾ ఎదిగిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు à°®‌రో కీల‌à°• పాత్ర లో à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్రం లో వీరితో పాటు అనురాగ్‌, ముస్కాన్ సేతి లు జంట à°—à°¾ à°¨‌టించారు. కనుమరుగు అవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల à°•à°¥ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ఆప్యాయతలను చూపిస్తూనే పల్లె వాతావరణం లోని అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన à°’à°• అందమైన ప్రేమకథను అందరికి నచ్చేలా à°…à°‚à°¦‌రూ మెచ్చేలాగా à°ˆ చిత్రాన్ని తెరకెక్కిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రసాద్ వర్మ.


అలీ , కృష్ణ భగవాన్, చమ్మక్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవలే దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.


ఎక్కడా రాజీ పడకుండా అనుకున్న విధంగా చిత్రీకరణ జరిగిన ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను అతి త్వరలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తామని నిర్మాతలు తెలిపారు.


సాంకేతిక నిపుణులు:
కెమెరామెన్: టి.సురేందర్ రెడ్డి
సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ
కొరియోగ్రాఫర్: స్వర్ణ
ఆర్ట్; సాయి మణి
ఎడిటింగ్: ప్రభు
దర్శకత్వం: ప్రసాద్ వర్మ  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !