View

సెన్సార్ పూర్తి చేసుకున్న కాంచన-3 ఏప్రిల్ 19న విడుద‌ల‌

Monday,April08th,2019, 04:15 PM

ముని, కాంచ‌à°¨‌, కాంచ‌à°¨‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ à°¸‌క్స‌ెస్ తో పాటు à°’à°• ట్రెండ్ సృష్టించిన రాఘ‌à°µ లారెన్స్ హీరోగా, స్వీయ à°¦‌ర్శ‌కత్వం లో ముని సిరీస్ నుంచి à°µ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ చిత్రం కాంచ‌à°¨‌-3. రాఘ‌à°µ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ సౌత్ ఇండియా లో బ్లాక్‌à°¬‌స్ట‌ర్స్ à°—à°¾ బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌వే. అన్నిటిని మించి à°ˆ కాంచ‌à°¨‌-3 మాత్రం లారెన్స్ à°•à°¿ స్పెష‌ల్ చిత్రంగా నిలవనుంది. à°ˆ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యూ బై ఏ సర్టిఫికెట్ తో సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది. రాఘ‌à°µ లారెన్స్ ఏం చేసినా స్పెష‌ల్ à°—à°¾, సెన్సేషన్ à°—à°¾ ఉంటుంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ తో à°’à°• మాసివ్ వేవ్ ని తీసుకొచ్చింది.. అటు సినీ ప్రేక్షకులు నుండి ఇటు సామాన్య ప్రేక్షకుడు నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. à°ˆ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.à°®‌ధు విడుదల చేయనున్నారు. రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌à°µ నిర్మాణం లో à°ˆ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19à°¨ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌à°² చేయనున్నారు.


à°ˆ సంద‌ర్బంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.... కాంచన 3 చిత్రం నా కెరీర్ కే ప్రత్యేకమైంది. à°ˆ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. à°•à°¥, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతంలో వచ్చిన కాంచన సిరీస్ చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు వాటికి మించిన కథా బలంతో వస్తున్నాం. à°ˆ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా దాదాపు 220 రోజుల పాటు వర్క్ చేశాం. ప్రతీ చిన్న విషయాన్ని చాలా కేర్ ఫుల్ à°—à°¾ ఎగ్జిక్యూట్ చేశాం. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. à°ˆ ట్రైలర్ తో అంచనాలు తారాస్థాయికి చేరాయి. తమన్ అద్భుతమైన à°°à±€ రికార్డింగ్ వర్క్ చేస్తున్నాడు. ఇందులో నా గెటప్ కు చాలా మంచి పేరొచ్చింది. నా లుక్ కోసం చాలా కేర్ తీసుకున్నాం. సెన్సార్ సభ్యులు మా చిత్రాన్ని మెచ్చుకున్నారు. యూ బై ఏ సర్టిఫికెట్ తో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తెలుగులో బి.మధు గారు విడుదల చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.


à°¨‌టీన‌టులు.. రాఘ‌à°µ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, కొవైస‌à°°‌à°³‌, à°•‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌à°¦‌ర్శిని, à°¸‌త్య‌రాజ్‌, కిషోర్ à°¤‌దిత‌రులు
సినిమాటోగ్ర‌à°«à°¿- వెట్రి, à°¸‌ర్వేష్ మురారి,
మ్యూజిక్ - తమన్
పి.ఆర్‌.à°“- ఏలూరు శ్రీను
à°•‌à°¥‌-స్క్రీన్‌ప్లే-à°¦‌ర్శ‌కత్వం - రాఘ‌à°µ లారెన్స్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !