View

ఘనంగా లైఫ్ స్టైల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్

Thursday,December26th,2019, 11:02 AM

కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన మందాడి జగన్నాథం ట్రైలర్ విడులచేశారు. గోరేటి వెంకన్న పాటలు విడుదల చేయగా, సినీ ప్రముఖులు చేతుల మీదుగా చిత్ర యూనిట్ ఆడియో ను విడుదల చేశారు.


అనంతరం మందాడి జగన్నాథం మాట్లాడుతూ...

నాకు ఇష్టమైన వ్యక్తుల్లో  à°¨à°¿à°°à±à°®à°¾à°¤ నరసింహ ఒకరు.  à°šà°¾à°²à°¾ కష్ట జీవి,సినిమా తీయాలంటే చాలా కష్టపడాలి.అటువంటిది నిర్మాత కష్టమైనా ఇష్టపడి ఇంత మంచి సినిమా తీస్తాడనుకోలేదు. సినిమాపై నాకు అవగాహన ఉందిగాని, సినిమా ఫంక్షన్ లకు రావడం చాలా తక్కువ.అటువంటిది నిర్మాతపై ఉన్న ఇష్టంతో à°ˆ ఫంక్షన్ కు వచ్చాను.అందరూ నాది లక్కీ హాండ్ అంటారు.à°ˆ సినిమా పెద్ద విజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలు రావాలని అన్నారు.


గోరేటి వెంకన్న మాట్లాడుతూ...
ట్రైలర్,పాటలు బాగున్నాయి. పాటల్లో   ప్రేక్షకులకు మసాలా బాగా వడ్డించారు.ఇది సినిమాలో à°’à°• ఎంజాయ్ మెంట్ మాత్రమే,ఎవరికి నష్టం జరగదు.హీరోయిన్ నడుము చూసి  à°•à±Šà°‚తమంది టికెట్స్ కొంటారు.యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది.జగన్నాథం గారిది మంచి లక్కీ హాండ్, ఆయన చేతుల మీదుగా  à°µà°¿à°¡à±à°¦à°²à±ˆà°¨ ట్రైలర్  à°ˆ సినిమా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి మరిన్ని సినిమాలు తీయాలని అన్నారు.


నిర్మాత కలకొండ నర్సింహ మాట్లాడుతూ...
కొన్ని సంవత్సరాల క్రితం 2g నెట్ వర్క్ ఉండేది. అప్పుడు మనుషులు చాలా పద్దతిగా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం 4g నెట్ వర్క్ అప్డేట్ అయ్యిందిమ్ మనుషులు కూడా 4g నెట్ కోసం 4g మొబైల్ ఇష్టంగా తీసుకొని 4g కి, 4g మొబైల్ కి అంకితం అవుతున్నారు. చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరుకు 4g కి అలవాటుపడి చదువులు ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లుతండ్రులను, బంధువులను కూడా పట్టించుకోవడం లేదు.


దర్శకుడు సి.ఎల్.సతీష్ మార్క్ మాట్లాడుతూ...
4g నెట్ ను అలవాటు పడి యువత బ్యాడ్ హ్యాబిట్స్ కు అలవాటు పడుతున్నారు. 4g మొబైల్ కు 4g నెట్వర్క్ ఎంత అవసరమో మనం కూడా మన ఫ్యామిలి కి అంతే అవసరం. ఈ విషయాలు సినిమాలో చెప్పడం జరిగింది. అందరిని ఆలోచింపజేసే సినిమా ఇది. తప్పకుండా అందరికి మా లైఫ్ స్టైల్ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను, ప్రస్తుత సమస్యలు, నిజజీవితంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఉండబోతున్న ఈ లైఫ్ స్టైల్ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.


నటీనటులు:
నెహ్రు విజయ్
రోజా
నిఖిల్
సంతోషి.
సాంకేతిక నిపుణులు:
నిర్మాత: కలకొండ నర్సింహ
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సి.ఎల్.సతీష్ మార్క్
సంగీతం: భాను ప్రసాద్.జె
సహా నిర్మాత: టాలివుడ్ యాక్టింగ్ స్టూడియో
లిరిక్స్: సతీష్ బండోజి
కెమెరామెన్: జేను
డైలాగ్స్: ఆవుసలి ఆంజనేయులు
ఎడిటర్: లోకేష్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !