View

రేపు హైద‌రాబాద్ ఎల్‌బిస్టేడియంలో లైవ్ లెజెండ్స్ కాన్‌స‌ర్ట్‌

Friday,November29th,2019, 11:21 AM

కె.జె.ఏసుదాసు సంగీత దాసుడు.  à°¸à±à°¸à±à°µà°¾à°°à°¾à°² బాలుడు బాల‌సుబ్ర‌à°®‌ణ్యం.  à°¤à±€à°ªà°¿ రాగాల కోయిల కె.ఎస్.చిత్ర సినీ వినీలాకాశంలో ఇప్ప‌à°Ÿà°¿à°•à±€ ఎప్ప‌à°Ÿà°¿à°•à±€ à°† ముగ్గురు దేదీప్య‌మానంగా వెలిగే తార‌లు. à°† తార‌లు à°®‌à°¨‌కోసం దిగివ‌చ్చే వేళ‌యింది. à°ˆ ముగ్గురి అపురూప à°•‌à°²‌యిక‌లో à°¨‌వంబ‌ర్ 30à°¨ హైద‌రాబాద్ ఎల్‌బి స్టేడియంలో ఎలెవ‌న్ పాయింట్ టు à°®‌రియు బుక్ మై షో వారి ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున  à°¸à°¿à°¨à±€ సంగీత విభావ‌à°°à°¿ నిర్వ‌హించ‌నున్నారు. టికెట్లు à°®‌రియు ఇతర వివ‌రాల కొర‌కు బుక్ మై షోని సంప్ర‌దించండి. అలేఖ్య హోమ్స్ à°¸‌à°®‌ర్పిస్తున్న à°ˆ కార్య‌క్ర‌మం à°¶‌నివారం సాయంత్రం 5.30 నిముషాల‌కు మొద‌లు కానుంది.à°ˆ సంద‌ర్భంగా శుక్ర‌వారం హైదరాబాద్ సోమాజిగూడ పార్క్ హోట‌ల్ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల à°¸‌మావేశంలో...


కె.జె.ఏసుదాసు మాట్లాడుతూ... నాకు à°ˆ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. నా సోద‌రుడు బాల‌సుబ్ర‌à°®‌ణ్యం, నా కూతురు లాంటి చిత్ర‌తో à°•‌లిసి పాడ‌à°¡à°‚ చాలా సంతోషం. నా తండ్రిగారు చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుండి ఎక్కువ‌à°—à°¾ మాట్లాడ‌కు పాడు అని చెప్పేవారు. ఏ భాష‌లోనైనా పాడ‌à°Ÿà°‚ నేర్చుకో మాట్లాడ‌à°Ÿà°‚ రాక‌పోయినా అని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రు à°µ‌చ్చి ఆనందించ‌à°—‌à°²‌à°°à°¿ కోరుకుంటున్నాను అన్నారు.


బాల‌సుబ్ర‌à°®‌ణ్యం మాట్లాడుతూ... మేం ముగ్గురం à°•‌లిసి ప్రోగ్రాం చేస్తుంన్నాం. మొట్ట మొద‌టిసారిగా సింగ‌పూర్‌లో చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు. దీనికి కార‌à°£‌మైన లెవ‌న్ టుపాయింట్, అలేఖ్య హోమ్స్ వారికి నా కృత‌జ్ఞ‌à°¤‌లు.  à°‡à°‚à°¤ పెద్ద కార్య‌క్ర‌మం చేసేట‌ప్పుడు దాని వెన‌à°• à°Žà°‚à°¤ కాల వ్య‌యం, à°§‌à°¨ వ్య‌యం ఉంటుందో à°—‌à°®‌నించ‌à°—‌à°²‌రు. à°ˆ కార్య‌క్ర‌మాన్నిస‌పోర్ట్ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à°¿ మా ముగ్గురు à°¤‌à°°‌పున à°§‌న్య‌వాదాలు  à°¤à±†à°²à°¿à°¯‌జేస్తున్నాను. ఇక్క‌à°¡ à°’à°• చిన్న ఇబ్బంది కూడా ఉంది. మా ముగ్గురు పాడిన పాట‌à°² సంఖ్య à°²‌క్ష‌à°•à°¿ పైగా ఉంటాయి. ఒకొక్క‌రు 25, 30 వేలు పాట‌లు పాడాం. మూడుగంట‌à°² సేపు à°œ‌రిగే à°ˆ కార్యక్ర‌మంలో ఏ పాట‌à°²‌ను సెలెక్ట్ చెయ్యాలి ఏమిటి అన్న గ్రౌండ్ à°µ‌ర్క్ కూడా చాలా ఉంటుంది. మా మీద అభిమానంతో ప్రేమ‌తో అది పాడ‌తారు ఇది పాడ‌తారు అనుకుంటారు. సాధ్య‌మైనంత à°µ‌à°°‌కు à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°¨‌చ్చే పాట‌à°²‌ను ఎంపిక చేసుకుని దాన్ని మీ ముందు ఉంచుతాము. à°ˆ కార్య‌క్ర‌మానికి వేరే వేరే రాష్ట్రాల‌నుంచి 20 మంది వాద్య బృందంకూడా à°µ‌స్తున్నారు. ఇది à°…à°‚à°¤ సుభ‌మైన కార్య‌క్ర‌మం కాదు దీని కోసం à°’à°• ఆరు నెల‌లు ప్రాక్టీస్ కావాలి. మాలో ఉన్న మంచి à°²‌క్ష‌ణం ఏమిటంటే ఇంకా మాకు à°­‌యం ఉండ‌à°Ÿà°‚. à°­‌à°¯‌ముంటేనే కార్య‌క్ర‌మం బాగా à°œ‌రుగుతుంది. à°…à°‚à°¦‌ర్నీ ఆనంద‌à°ª‌à°°‌à°š‌డానికి మేము à°­‌యంతో à°­‌క్తితో శ్ర‌ద్ధ‌తో కృషిచేస్తున్నాము. మీ à°…à°‚à°¦‌à°°à°¿ అభిమానం, ఆశీస్సుల‌తో à°ˆ కార్య‌క్ర‌మాన్ని à°°‌క్తి à°•‌ట్టించాలి అన్నారు.


చిత్ర మాట్లాడుతూ... పెద్ద లెజెండ్స్ తో à°•‌లిసి పాడ‌à°Ÿà°‚ నా అదృష్టం. నాకు బాగా పాడాల‌ని ఉంది. నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం à°µ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.


అలేఖ్య హోమ్ శ్రీ‌నాధ్ మాట్లాడుతూ...  à°¦à°¿à°—్గ‌జాల ముందు మాట్లాడ‌à°Ÿà°‚ చాలా ఆనందంగా ఉంది. మా సంస్థ à°¤‌రుపున ఏ కార్య‌క్ర‌మం అయినా మీ ముందు ఉంటుంది. సంస్థ బ్రాండింగ్ కోసం మాత్రం కాదు. కోట్ల మందిని స్వరం తో à°…à°‚à°¦‌రినీ à°…à°²‌రిస్తున్నారు. మీ స్వ‌à°°à°‚ à°’à°• à°µ‌à°°à°‚. à°®‌హానుభావులంద‌à°°à°¿à°•à±€ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. ఇటువంటి మంచి కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకువ‌చ్చిన à°š‌à°°‌ణ్‌à°•à°¿ కృత‌జ్ఞ‌à°¤‌లు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !