View

లోకరక్షకుడు సాంగ్ రికార్డింగ్ షురూ!

Sunday,August06th,2017, 02:53 AM

చంద్రాస్‌ ఆర్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై చండ్ర పర్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్‌ చండ్ర నిర్మిస్తున్న 'లోకరక్షకుడు' చిత్రం మార్చి లో లండన్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్రహ్మం సి.హెచ్‌. ఈ చిత్రానికి దర్శకుడు. పలు భాషల్లోనూ, పలు దేశాల నటీనటులతో తెరకెక్కుతున్న ఈ చిత్ర లోగోని లండన్‌ పార్లమెంట్‌లో ఎమ్‌.పి. బాబ్‌ బ్లాక్‌మెన్‌ ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ చిత్రం చెన్నై లో సాంగ్స్ రికార్డింగ్ జరుపుకుంటుంది.


ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్‌ చండ్ర మాట్లాడుతూ - ఏసుక్రీస్తు జీవిత చరిత్రని అత్యద్భుతంగా, క్రొత్త అంశాలతో తెరకెక్కిస్తున్నాము. ప్రపంచ పటంలో అనాదిగా భారతదేశం శాంతి చిహ్నాము. గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ తదితర మహానుభావులు ప్రపంచశాంతికి మార్గ దిశని చూపారు. అలాగే ఏసుక్రీస్తు జీవితం, మార్గం, సందేశం పలు వర్గాలలో, ప్రదేశాలలో శాంతి నింపే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చిత్రం లోని పాటలు ప్రస్తుతం చెన్నై దేవా గారి అమ్మ టాకీస్ స్టూడియోలో రికార్డింగ్ జరుపుకుంటున్నాయి. మంచి లిరిక్స్ కుదిరాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎ.కె. రిసాల్‌ సాయి గారు మంచి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. సింగర్ మధుబాల కృష్ణన్, గీతామాధురి, హేమాంబిక లు హృదయాలను కదిలించే విధంగా ఆలపిస్తున్నారు. అభినవ్ శ్రీనివాస్ రాసిన పాట ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి 2 షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. 3 వ షెడ్యూల్ ని ఆగష్టు 3 వ వారం నుండి ఫారిన్ ఆర్టిస్ట్ లతో కర్ణాటకలో జరుపనున్నాము అన్నారు.


15 దేశాల ఆర్టిస్ట్ లు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.కె. రిసాల్‌ సాయి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: జి. క్రిష్‌, రైటర్‌: డి. కృపాకర్‌, లిరిక్స్: డి. కృపాకర్, అభినవ్ శ్రీనివాస్, రామ్ పైడిశెట్టి; సమర్పణ: చండ్ర పర్వతమ్మ, నిర్మాత: చంద్రశేఖర్‌ చండ్ర, దర్శకత్వం: సి.హెచ్‌. బ్రహ్మం.


Lokarakshakudu Songs Recording Starts
Lokarakshakudu film has successfully completed two schedules in England & India. It's the first film with artistes from different countries. Logo was launched in London Parliament recently by MP Bob Blackman along with other dignitaries.


According to the film industry veterans like Sivashankar master & others have applauded the transclassic traditional music & meaningful beauty of lyrics. The music recording is being done at the veteran Music Director Deva's Amma Talkies in Chennai. Singer Madhu Balakrishnan sang the birth of jesus song written by Abhinav srinivas. Play back singer Geetha Madhuri sang the ethnic Hebrew & Telugu salami's dance song. Other song recording's are in progress with industries great voices.


Next shooting schedule is being planned for 3rd week of August in Karnataka with foreign artistes.


Banner: Chandras art movies
Film: Lokarakshakudu
Producer: Chandra S Chandra
Director: Ch. Brahmam
Dop: Krish
Writer: D Krupakar
Music: Rishal Sai
Editor: Nandamuri HariAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !