View

ల‌వ్‌ 20-20 లోగో లాంచ్‌ విశేషాలు

Friday,March01st,2019, 11:10 AM

మోహన్ మీడియా క్రియేషన్స్ లో మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల మరియు జో శర్మ, మెక్విన్ గ్రూప్ USA సహకారంతో వడ్లపట్ల సినిమాస్ సమర్పిస్తున్న చిత్రం లవ్ 20-20. à°ˆ చిత్రం ద్వారా అరవింద్, మోహిని (Miss Teen Canada 2012) హీరోహీరోయిన్స్ à°—à°¾ పరిచయం అవుతున్నారు. à°ˆ చిత్రం శుక్ర‌వారం ఫిలిం ఛాంబ‌ర్‌లో లోగో లాంచ్‌ను à°˜‌నంగా à°œ‌రుపుకుంది à°ˆ సంద‌ర్భంగా పాత్రికేయుల à°¸‌మావేశంలో...


మోహ‌న్ à°µ‌డ్ల‌à°ª‌ట్ల మాట్లాడుతూ... నాలుగు నెల‌à°² క్రితం నేను, సాగ‌ర్ అన్న à°•‌లిసి à°’à°• చిన్న à°ª‌ని మీద బ్యాంగ్‌ళూర్ వెళ్లాము. అక్క‌à°¡ సాగ‌ర్ అన్న ద్వారా నాకు సెంధిల్ à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌య్యారు. ఆయ‌à°¨ à°…à°°‌à°—à°‚à°Ÿ‌లో నాకు à°•‌à°¥ చెప్పారు. à°•‌à°¥ à°¨‌చ్చి నేను వెంట‌నే ఓకే చేశాను. à°ˆ చిత్రంలో à°…à°‚à°¦‌రూ చాలా బాగా à°¨‌టించారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. à°¤‌ను ఇంత‌à°• ముందు ఇండియా మిస్‌టీన్‌లో 2012లో అవార్డును తీసుకున్నారు. 2011లో మిస్‌టీన్‌à°° యు.ఎస్‌.ఎలో పార్టిసిపేట్ చేశారు. à°ˆ చిత్రానికి మ్యూజిక్, కెమెరా అన్నీ బాగా కుదిరాయి. à°ˆ చిత్రం హిట్ కావాల‌ని మీరంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు వి. సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ... ముందుగా మోహ‌న్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. à°¨‌న్ను ఇంత మంచి గొప్ప తెలుగు ఇండ‌స్ర్టీకి à°ª‌à°°à°¿à°š‌యం చేసినందుకు. ఆల్ à°¦ బెస్ట్ టు à°¦ ఎంటైర్ టీమ్ అని అన్నారు.


లిరిక్ రైట‌ర్ కిట్టు మాట్లాడుతూ... నేను ముందుగా బెక్కం వేణుగోపాల్ గారికి కృత‌జ్ఞ‌à°¤‌లు తెలుపుకోవాలి. à°¨‌న్ను మోహ‌న్‌గారికి à°ª‌à°°à°¿à°š‌యం చేసింది ఆయ‌నే. నేను à°—‌తంలో హుషారు చిత్రంలో ఉండిపోరాదే సాంగ్ రాశాను. à°¤‌ర్వాత à°ˆ చిత్రానికి à°…à°µ‌కాశం ఇచ్చిన మోహ‌న్‌గారికి నా కృత‌జ్ఞ‌à°¤‌లు. à°ˆ టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ à°¦ బెస్ట్ అని అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°¸‌త్యన్ మాట్లాడుతూ... మోహ‌న్‌సార్‌à°•à°¿, సాగ‌ర్‌సార్‌à°•à°¿ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. ప్ర‌స్తుతం నేను ఏమీ మాట్లాడ‌లేను. నా మ్యూజిక్ మాత్ర‌మే మాట్లాడుతుంది అని అన్నారు.


సాగ‌ర్ మాట్లాడుతూ... à°ˆ చిత్రం చాలా మంచి ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంది. ప్ర‌స్తుతం ఉన్న à°¸‌మాజంలో చాలా క్యారెక్ట‌ర్ ఉన్న చిత్ర‌మిది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¤‌ప్ప‌కుండా à°¨‌చ్చుతుంది అని అన్నారు.


à°­‌గీర‌à°§ మాట్లాడుతూ... మోహ‌న్‌గారు చాలా కాలం నుంచి నాకు à°ª‌à°°à°¿à°š‌యం సెంథిల్‌గారితో à°•‌లిసి చేస్తున్నాను. à°ˆ సినిమా ట్రెండ్ సెట్ట‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఆల్ à°¦ బెస్ట్ టు à°¦ ఎంటైర్ టీమ్ అని అన్నారు.


à°®‌హేంద్ర à°µ‌డ్ల‌పట్ల మాట్లాడుతూ... తెలుగులో ఇదే నా మొద‌à°Ÿà°¿ చిత్రం. à°ˆ చిత్రం à°¤‌ప్ప‌కుండా హిట్ కావాల‌ని à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


à°Žà°‚.ఆర్‌.సి. à°µ‌డ్ల‌పట్ల మాట్లాడుతూ... మోహ‌న్‌ను ఏ విష‌యంలోనైనా à°¸‌రే à°•‌న్విన్స్ చెయ్య‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. అలాంటిది ఆయ‌à°¨ à°•‌న్విన్స్ అయి ఇంత మందిని సెలెక్ట్ చేసుకుని సినిమా చేస్తున్నారంటే నా దృష్టిలో వీళ్ళంతా చాలా ఉద్ధండుల‌నే అర్ధం. à°®‌హేంద్ర‌, మోహ‌న్ à°•‌లిసి సినిమా చేయ‌à°¡à°‚ అంటే à°’à°•‌à°°à°•à°‚à°—à°¾ చాలా అద్భుత‌à°®‌నే చెప్పాలి. నేను 30ఏళ్ళ నుంచి ఇండ‌స్ర్టీలో ఉన్నా నా à°¤‌మ్ముడు అని చెప్ప‌à°¡à°‚ కాదు కాని ఎక్క‌à°¡à°¾ కూడా à°•‌న్విన్స్ అవ్వ‌డు. చిన్న సినిమా అని చూడ‌కుండా à°¦‌à°¯‌చేసి మీరందరూ à°¤‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


హీరోయిన్ మోహిని మాట్లాడుతూ... à°ˆ పాత్ర కోసం à°¨‌న్ను సెలెక్ట్ చేసుకున్నందుకు డైరెక్ట‌ర్‌గారికి నా కృత‌జ్ఞ‌à°¤‌లు. తెలుగులో ఇదే నా మొద‌à°Ÿà°¿ డెబ్యూ చిత్రం.à°ˆ చిత్రంలో మ్యూజిక్ చాలా బావుంటుంది. మ్యూజిక్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం à°•‌ల్పించిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ పేరు పేరునా నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


ఆర్టిస్ట్ క్రాంత్‌రిసా మాట్లాడుతూ... ఆర్ట్ అనేది జీవితంలో చాలా గొప్ప‌ది. అది ప్ర‌తి ఒక్క‌à°°à°¿ జీవితంలో ఉండాలి. à°’à°• à°®‌నిషి à°•‌ళ్ళు à°®‌రో à°®‌నిషి చేసే à°ª‌నుల‌ను చేయాల‌ని కోరుకుంటుంది. à°ˆ సినిమా చాలా అద్భుతంగా రావాల‌ని మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్: సత్యన్, పాటలు: కిట్టూ విస్సాప్రగడ సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్, ఎడిటింగ్: పొన్నవేల్, ఆర్ట్: ప్రభాకరన్, నిర్మాత: మోహన్ వడ్లపట్ల మరియు మహేందర్ వడ్లపట్ల, లైన్ ప్రొడ్యూసర్: వి. సాగర్, à°°à°šà°¨, దర్శకత్వం: వి.ఎస్. à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !