View

మార్చి 8న గ్రాండ్ గా విడుదలవుతున్న 'లవ్ గేమ్'

Sunday,March03rd,2019, 02:19 PM

ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కుడు భాగ్య‌రాజ్ à°¤‌à°¨‌యుడు శంత‌న్ భాగ్య‌రాజ్, సృష్టి డాంగే జంట‌à°—à°¾ à°¤‌మిళంలో రూపొందిన చిత్రం 'ముప్ప‌à°°à°¿ à°®‌నమ్‌'. à°¤‌మిళంలో à°˜‌à°¨ విజ‌యం సాధించిన à°ˆ చిత్రం రైట్స్ ఫ్యాన్సీ రేటుతో à°¦‌క్కించుకున్న భువ‌న్ కుమార్ అల్లం, ధను క్రియేష‌న్స్ బేన‌ర్ పై 'à°²‌వ్ గేమ్' పేరుతో తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. ఆది రూప‌న్ à°¦‌ర్శ‌కుడు. ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రాన్ని మార్చి 8à°¨ గ్రాండ్ à°—à°¾ విడుద‌à°² చేయ‌నున్నారు. à°ˆ సంద‌ర్భంగా à°ˆ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ మార్చి 2à°¨ హైద‌రాబాద్‌లో à°œ‌రిపారు.


à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనిల్‌రావిపూడి మాట్లాడుతూ... భాగ్య‌రాజ్‌గారు నా ఎఫ్‌2 చిత్రం చూసి ప్ర‌తీ డైలాగ్ గుర్తుంచుకొని నాకు ఫోన్ చేసి à°®‌à°°à±€ ప్ర‌శంసించారు. కుటుంబ à°•‌థా చిత్రాలు చేయ‌డంలో భాగ్య‌రాజ్‌గారి à°¤‌ర్వాతే à°Žà°µ‌రైనా. నేను ఆయ‌à°¨‌కు పెద్ద ఫ్యాన్ ని. ఆయ‌à°¨‌తో నేను à°ˆ ఫంక్ష‌న్ కు హాజ‌రుకావ‌à°¡à°‚ అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.


డైర‌క్ట‌ర్ à°•‌రుణాక‌à°°‌న్ మాట్లాడుతూ... నేను భాగ్య‌రాజ్ గారికి పెద్ద ఫ్యాన్ ని . వారి à°¤‌à°¨‌యుడు తమిళంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ సినిమా తెలుగులో à°²‌వ్ గేమ్ పేరుతో à°µ‌స్తోంది. ఇక్క‌à°¡ బాగా ఆడాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


డైర‌క్ట‌ర్ చంద్ర‌à°®‌హేష్ మాట్లాడుతూ... ముందుగా à°ˆ à°²‌వ్‌గేమ్ ప్రొడ్యూస‌ర్‌à°•à°¿ నా శుభాకాంక్ష‌లు. నేను భాగ్య‌రాజ్‌గారికి ఏక‌à°²‌వ్య‌శిష్యుణ్ని. సెంథిల్ చాలా అద్భుత‌మైన ఆర్టిస్ట్. à°ˆ చిత్రం à°¤‌ప్ప‌కుండా మంచి హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో శంత‌న్ భాగ్య‌రాజ్ మాట్లాడుతూ... 30ఏళ్ళ నుంచి మా నాన్న‌గారిని ఆద‌రిస్తున్నారు. అదే ఆద‌à°°‌à°£ నాకు కూడా ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను. à°ˆ సినిమా ద్వారా తెలుగు à°ª‌రిశ్ర‌à°®‌కు à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నాను. à°ˆ సినిమాలో à°’à°• మంచి పాయింట్ ఉంటుంది. అది à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అనెక్ట్ అవుతుంది అన్నారు.


ప్రొడ్యూస‌ర్ భువ‌న్ కుమార్ అల్లం మాట్లాడుతూ... నేను 20 సినిమాలు చూశాను. అందులో à°ˆ సినిమా బాగా à°¨‌చ్చింది. వెంట‌నే రైట‌ర్ వెన్నెల‌కంటిగారిని చూడ‌à°®‌న్నా... ఆయ‌à°¨ à°ˆ సినిమాని ఎంతో మెచ్చుకున్నారు. మీరు à°ˆ సినిమాకి నాకు à°¡‌బ్బులు ఇవ్వ‌à°•‌పోయినా à°ª‌ర్వాలేదు నేను à°µ‌ర్క్ చేస్తాను అన్నారు. దాంతో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. à°ˆ సినిమా à°¤‌ప్ప‌కుండా తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుంద‌ని à°¨‌మ్ముతున్నా అన్నారు.


à°¨‌టుడు భాగ్య‌రాజ్ మాట్లాడుతూ... మా అబ్బాయి à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¤‌మిళ చిత్రం తెలుగులో `à°²‌వ్ గేమ్` పేరుతో తెలుగులో à°•à°¿ విడుద‌à°²‌వుతోంది. డెఫ్‌నెట్‌à°—à°¾ ఇక్క‌à°¡ కూడా హిట్ అవుతుంద‌ని à°¨‌మ్ముతున్నా. నా డబ్బింగ్ చిత్రాల‌న్నీ ఇక్క‌à°¡ సూప‌ర్‌హిట్లు అయ్యాయి. మరి ఇప్పుడు à°ˆ చిత్రాన్ని ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకుంటార‌ని నమ్ముతున్నా అన్నారు.


à°¨‌à°Ÿà°¿ à°°‌మ్య‌కృష్ణ మాట్లాడుతూ... భాగ్య‌రాజ్ గారు ఇండియాలోనే జీనియ‌స్ డైరెక్ట‌ర్‌. ఆది రూప‌న్ ప్ర‌స్తుతం ఉన్న యంగ్ à°œ‌à°¨‌రేష‌న్‌లో చాలా టాలెంటెడ్ డైర‌క్ట‌ర్ . à°ˆ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


డైర‌క్ట‌ర్ తేజ మాట్లాడుతూ... నేను భాగ్య‌రాజ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. నేను à°š‌దువుకునే రోజుల్లో ఆయ‌à°¨ సినిమాల‌న్నీ చూసేవాడ్ని. వాళ్ళ అబ్బాయి సినిమా ఇక్కడ రిలీజ్ అయి పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో రాజశేఖ‌ర్ మాట్లాడుతూ... భాగ్య‌రాజ్‌గారు చాలా మంచి స్క్రీన్ ప్లే డైరెక్ట‌ర్‌. వాళ్ళ అబ్బాయి అంటే ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు . వారి స్థాయిలో à°•‌చ్చితంగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు. à°¤‌ప్ప‌కుండా à°²‌వ్‌గేమ్ తెలుగులో పెద్ద హిట్ అవుతుంది అన్నారు.


à°¨‌à°Ÿà°¿ జీవిత రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ... తేజ నేను క్లాస్‌మేట్స్ ...à°¤‌ను ఎలా భాగ్య‌రాజు గారి మూవీస్ చూసి ఇష్ట‌à°ª‌డ్డాడో నేను అంతే. మేము వాళ్ళ అబ్బాయి ఫంక్ష‌న్‌à°•à°¿ రావ‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంది. à°ˆ చిత్ర యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మా స్పెష‌ల్ విషెస్ అన్నారు.


హీరో సందీప్ à°•à°¿à°·‌న్ మాట్లాడుతూ... భాగ్య‌రాజ్‌గారు చాలా పెద్ద వారు. వాళ్ళ అబ్బాయి శంత‌న్ భాగ్యరాజ్ నాకు మంచి ఫ్రెండ్. ఎదుటి వాళ్ళ‌à°•à°¿ ఎంతో హెల్ప్ చేసే గుణ‌ముంది. చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే à°¤‌ను నాకు చాలా à°¸‌హాయ‌à°ª‌డ్డాడు. à°ˆ సినిమా à°¸‌క్సెస్ కావాల‌ని à°®‌à°¨‌సారా కోరుకుంటున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !