View

లవ్ లైఫ్ అండ్ పకోడీ ట్రైలర్ ని విడుదల చేసిన రానా

Wednesday,July29th,2020, 11:00 AM

ప్రేమ, పెళ్లి ఏ బంధమైనా తమ జీవితానికి బంధనం కాకూడదు, స్వేచ్ఛను అడ్డుకోకూడదు అనుకుంటున్నారు నేటి యువత. నో కమిట్ మెంట్స్, నో బుల్ షిట్స్, లెట్స్ కీపిట్ సింపుల్ అనేది వాళ్ల మాట. ప్రేమ కాదు, ఫ్రెండ్ షిప్ కాదు దాన్ని మించింది అంటూ ఈ బంధాలకు కొత్త పేర్లు పెడుతున్నారు యువత. నేటి ట్రెండ్ కు అద్దం పట్టే ఇలాంటి అంశాలతో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమా లవ్ లైఫ్ అండ్ పకోడీ. బుధవారం ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న రానా, చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.


యూత్ ట్రైండ్ పల్స్ పట్టుకున్నట్లుందీ ట్రైలర్. à°ˆ చిత్రంలో కార్తిక్  బిమల్ రెబ్బ , సంచిత పొనాచ‌,  జంట‌à°—à°¾ నటించారు. à°•‌à°²‌ర్ ఆఫ్ మై  ఇంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై à°®‌ధురా శ్రీధ‌ర్ రెడ్డి à°¸‌à°®‌ర్ప‌à°£ లో దర్శకుడు జయంత్ గాలి లవ్ లైఫ్ అండ్ పకోడీ చిత్రాన్ని రూపొందించారు. హీరో హీరోయిన్లకిది తొలి చిత్రం. à°’à°• రిలేష‌న్ à°•à°¿ à°•‌మిట్అయ్యేందుకు à°•‌à°¨ ఫ్యూజ్ అయ్యే జంట కు వారి à°®‌ద్య ప్రేమే à°¸‌à°®‌స్య‌à°—à°¾ ఎలా మారుతుంది అనేది ఆస‌క్తిగా తెర‌మీద‌కు  à°•‌నువిందు చేయ‌బోతుంది. త్వరలో లవ్ లైఫ్ అండ్ పకోడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఆక‌ర్ష్ రాజ్ భాగ‌à°µ‌తుల‌, క్రిష్ణ హాబ్బ‌ల్ , à°•‌ళా జ్యోతి , అనురాధ à°®‌ల్లికార్జున తదితరులు ఇతర ప్ర‌ధాన పాత్ర‌à°²‌లో  నటిస్తున్న à°ˆ చిత్రానికి  డిఓపిః సాగ‌ర్ వైవివి à°œ‌తిన్ మోహాన్, మ్యూజిక్ః  à°ª‌à°µ‌న్, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః  శ్ర‌à°µ‌న్ à°•‌టికనేని, ఆర్ట్ః  దండు రెంజీవ్, పి ఆర్ à°“ à°ƒ జియ‌స్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వెంక‌à°Ÿ సిద్దారెడ్డి, à°¸‌à°®‌ర్స‌à°£ à°ƒ à°®‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, నిర్మాత‌,à°°‌à°š‌à°¨‌,à°¦‌ర్శ‌à°•‌త్వంః à°œ‌యంత్ గాలి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !