View

యమ్‌6 నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు కొత్త సినిమా 

Thursday,December05th,2019, 03:33 PM

సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి అడుగుపెట్టి మొదట టీవీ సీరియల్స్‌లో నటించడమే కాకుండా కొన్ని సీరియల్స్‌ని సొంతంగా నిర్మించారు నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు. నిర్మాణ రంగంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్న అనుభవంతో ఇటీవల 'యమ్‌6' పేరుతో ఓ హారర్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ చిత్రంతో విశ్వనాథ్‌ తన్నీరు నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ ఉత్సాహంతో తమ విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ బేనర్‌లో మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. డిసెంబర్‌ 6 విశ్వనాథ్‌ తన్నీరు పుట్టినరోజు. 


ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు తమ కొత్త ప్రాజెక్ట్‌ గురించి తెలియజేస్తూ ''సినిమా మీద ప్యాషన్‌తోనే ఈ రంగంలోకి వచ్చాను. కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో కూడా పనిచేశాను. కొన్ని టీవీ సీరియల్స్‌ నిర్మించాను. ఆ అనుభవంతోనే 'యమ్‌6' చిత్రాన్ని నిర్మించాను. ఈరోజుల్లో చిన్న సినిమాలను నిర్మించి వాటిని సక్రమంగా విడుదల చేయడం అనేది కష్టతరమైన పని. మా సినిమా విడుదల విషయంలో కూడా నేను ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయితే నా నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ విషయంలో అలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాం. ఈ స్క్రిప్ట్‌పై 6 నెలలు వర్క్‌ చేశాం. లవ్‌, కామెడీ, సెంటిమెంట్‌తోపాటు ప్రజెంట్‌ జనరేషన్‌కి మంచి మెసేజ్‌ని కూడా ఈ సినిమాతో ఇవ్వబోతున్నాం. ఈ చిత్రాన్ని విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, విజయీభవ ప్రొడక్షన్స్‌ పతాకాలపై తెరకెక్కించనున్నాం. త్వరలోనే మా కొత్త సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాం'' అన్నారు. 

 

 'M6' Producer Viswanath Tanneeru To Start A New Film


Out of his passion for Cinema, Viswanath Tanneeru  has entered into entertainment industry and acted in TV serials. He even produced some TV serials. After gaining years of experience in Production he recently Produced a Horror Entertainer 'M6' with a new concept. Audience have received this film very well. Viswanth Tanneeru earned a name for himself with this film. Now he is gearing up to produce a new film under his Viswanath Film Factory banner. Viswanth Tanneeru is celebrating his birthday on December 6th. On this occasion he revealed the details about his new project.


Viswanath Tanneeru said, " I came to this field because of my passion for Cinema. I worked in Direction department for some films. I produced TV serials also. With the experience I have in making, I produced 'M6' film. Making a small film and releasing it in theatres is a very tough job now-a-days. I faced troubles in releasing my film too. I am taking care to avoid such troubles for my second film. Audience will always support new kind of films. We are planning a new concept based film. We have worked on this script for 6 months. This film will have love, comedy,  sentiment along with a very good message for the present generation. This film will be made on Viswanth Film Factory and Vijayeebhava Productions banners. We will announce complete details about this project very soon."Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !