View

మెగాఫోన్ పట్టుకుంటున్న యమ్ 6 నిర్మాత విశ్వనాధ్ తన్నీరు

Tuesday,January28th,2020, 12:49 PM

సినీ నిర్మాత విశ్వనాధ్ తన్నీరు ఇటీవల  "యమ్ 6" వంటి  సస్పెన్స్  థ్రిల్లర్ à°šà°¿à°¤à±à°°à°¾à°¨à±à°¨à°¿ నిర్మించి  మంచి పేరు తెచ్చుకున్నారు, ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో  విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 à°—à°¾  à°“ కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.  


ఈ సందర్భంగా విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ....
à°ˆ క్రొత్త ప్రాజెక్ట్ విశేషాలను తెలియజేసారు . సినిమా మీద ప్యాషన్ తో ఈరంగం లోకి వచ్చిన నేను  "యమ్ 6"  సినిమా తో నిర్మాతగా మారా . à°à°¤à±‡ నాకు దర్శకుడు కావాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది . à°ˆ క్రమంలో ఎన్నో కథలు విన్నా . చివరకు à°“ అద్భుతమయిన à°•à°¥ దొరికింది . కంటెంట్ ఆధారం à°—à°¾ నిర్మితమవుతున్న à°ˆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది . అలాగే  à°ˆ సినిమా ద్వారా సమాజానికి à°’à°• మంచి  మెసేజ్ కూడా ఇస్తున్నాం . ముఖ్యంగా à°ˆ చిత్రం లోని క్లైమాక్స్ సినిమాకే హైలెట్ à°—à°¾ నిలుస్తుంది . à°ˆ సినిమా లో హీరోగా మా à°—à°¤ చిత్రం "యమ్ 6 "లో హీరో à°—à°¾ చేసిన ధ్రువ ను ఎంపిక చేసాం. తనలో మంచి టాలెంట్ ఉంది . à°ˆ  క్యారెక్టర్ à°•à°¿ తను బాగా మ్యాచ్ అవుతాడు . à°ˆ సినిమా ఫిబ్రవరి నెల మొదటి వారం హైదరాబాద్, రెండో షెడ్యూల్ వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కంప్లీట్ చేస్తాము. ఇలా 4 షెడ్యూల్స్ లో సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం అన్నారు . à°°à°¾à°—ిణి, à°¡à°¿.యస్ .రావు , గురురాజ్ , నామాల రవీంద్ర సూరి , మాస్టర్ జైనీత్ , à°¦à°¿à°²à± రమేష్ ,శివమ్ శివరాత్రి, à°—à°¿à°°à°¿ , తిలక్ , నర్సిరెడ్డి , à°šà°‚à°Ÿà°¿ , సందీప్ , కుమరం  à°®à±Šà°¦à°²à°—ువారు నటిస్తున్నారని తెలిపారు.


హీరో ధ్రువ మాట్లాడుతూ...
M6 సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేసిన విశ్వనాధ్ గారికి ధన్యవాదాలు. ఆయన దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఇది, నాకు రెండో సారి ఈ వినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో నేను మరింత పేరు తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతాను. ఫిబ్రవరి మొదటివారంలో షూటింగ్ కు వెళ్లి కంటిన్యూటి షెడ్యూల్ లో షూట్ కంప్లీట్ చెయ్యబోతున్నాము అన్నారు.


ఆర్టిస్ట్స్:
హీరో ధ్రువ, రాగిణి, à°¡à°¿.యస్ .రావు , గురురాజ్, నామాల రవీంద్ర సూరి , మాస్టర్ జైనీత్, à°¦à°¿à°²à± రమేష్, శివమ్ శివరాత్రి, à°—à°¿à°°à°¿, తిలక్, నర్సిరెడ్డి, à°šà°‚à°Ÿà°¿, సందీప్ , కుమరం  
టెక్నీషియన్స్:
కథ , మాటలు:వేమగిరి , మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ కూరాకుల
పాటలు :మౌనశ్రి మాలిక్
ఎడిటింగ్ : సోమేశ్వర్ పోచం 
పిఆర్ఓ: మధు. విఆర్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ : గుర్రపు విజయ్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం: నిర్మాత : విశ్వనాధ్ తన్నీరు  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !