View

యమ్ 6 ట్రైలర్ లాంఛ్ విశేషాలు

Friday,February23rd,2018, 01:39 PM

విశ్వ‌నాథ్ ఫిలిం ఫ్యాక్ట‌à°°à°¿, శ్రీల‌క్ష్మి వెంక‌టాద్రి క్రియేష‌న్స్ బేన‌ర్స్ పై విశ్వ‌నాథ్ à°¤‌న్నీరు, సురేష్‌.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం à°¯‌మ్6. మారుతి, శ్రావ‌ణి, ప్రియ హీరోహీరోయిన్లుగా à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి జై రామ్ à°µ‌ర్మ à°¦‌ర్శ‌కుడు. à°ˆ చిత్రం ట్రైల‌ర్ లాంచ్ గురువారం హైద‌రాబాద్ లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ టైల‌ర్ లాంచ్ చేశారు.


అనంత‌à°°à°‚ ఆయ‌à°¨ మాట్లాడుతూ... à°¹‌ర్ర‌ర్ అంశాల‌తో పాటు యూత్ ఫుల్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ à°—à°¾  'à°¯‌మ్6'  చిత్రం రూపొందిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌à°®‌వుతోంది. హీరో మారుతి à°ˆ చిత్రంతో హీరోగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నాడు. à°­‌విష్య‌త్ లో మంచి హీరోగా ఎదిగే à°²‌క్ష‌ణాలు మెండుగా ఉన్నాయి. ట్రైల‌ర్ à°•‌ట్ చేయ‌డంలోనే à°¦‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఏంటో తెలిసింది. మ్యూజిక్ కూడా బాగుంది. యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా శుభాకాంక్ష‌లు అన్నారు.


సాయి వెంక‌ట్ మాట్లాడుతూ... మ్యూజిక్, à°¨‌టీన‌టుల à°ª‌ర్ఫార్మెన్స్ ట్రైల‌ర్ లో ఆక‌ట్టునే విధంగా ఉన్నాయి. ప్ర‌తిభ à°—‌à°² à°¦‌ర్శకుడు, అభిరుచి à°—‌à°² నిర్మాత à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ చిత్రం ద్వారా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మంచి రావాలిని కోరుకుంటున్నా అన్నారు.


à°¨‌à°Ÿà°¿ రాగిణి మాట్లాడుతూ... నిర్మాత విశ్వ‌నాథ్ గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఎంతో à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ పైకొచ్చిన వ్య‌క్తి. ట్రైల‌ర్ బావుంది. à°ˆ సినిమా à°ª‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు విజ‌య్ బాలాజి మాట్లాడుతూ... నేప‌థ్య సంగీతానికి స్కోపున్న చిత్రం. ఇందులో à°’à°• మంచి పాట కూడా ఉంది. à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు ఇచ్చిన స్వేచ్ఛ‌తో మంచి మ్యూజిక్ చేయ‌à°—‌లిగాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు జై రామ్ à°µ‌ర్మ మాట్లాడుతూ... నాలో ప్ర‌తిభ‌ని గుర్తించి à°ˆ చిత్రానికి à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించే à°…à°µ‌కాశం à°•‌ల్పించిన మా నిర్మాత‌కు రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాను. ఇదొక à°¸‌స్పెన్స్ థ్రిల‌ర్ చిత్రం. à°•‌డుపుబ్బ à°¨‌వ్వించే కామెడీ కూడా ఉంటుంది. à°…à°‚à°¤‌ర్లీనంగా చిన్న సందేశం కూడా ఇచ్చే ప్ర‌à°¯‌త్నం చేశాం. విజ‌య్ బాల‌జీ à°’à°• పాట‌తో పాటు అద్భుత‌మైన నేప‌థ్య సంగీతం à°¸‌à°®‌కూర్చారు. సినిమాటోగ్ర‌à°«à±€ కూడా బాగా కుదిరింది అన్నారు.


నిర్మాత విశ్వ‌నాథ్ à°¤‌న్నీరు మాట్లాడుతూ... à°¦‌ర్శ‌కుడు చెప్పిన à°•‌à°¥ à°¨‌చ్చి à°ˆ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చాను. చెప్పిన‌దాని à°•‌న్నా à°¦‌ర్శ‌కుడు అద్భుతంగా తెర‌కెక్కించారు. మా హీరో మారుతికిది తొలి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న హీరోలా చేశాడు. మా ప్ర‌à°¯‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌ని ఆశిస్తున్నా అన్నారు.


హీరో మారుతి మాట్లాడుతూ... ఇది నా తొలి సినిమా. నేను à°¨‌à°Ÿ‌à°¨ నేర్చుకోలేదు. à°¦‌ర్శ‌కుడు చె ప్పిన‌ట్లు ఫాలో అయ్యాను. మా నిర్మాత ఎక్క‌à°¡à°¾ రాజీ à°ª‌à°¡‌కుండా సినిమా నిర్మించారు. విజ‌య్ బాలాజీ గారు సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంటుంది అన్నారు.


గోవింద‌, à°¹‌à°°à°¿à°¤‌, వంశీ, ఇంద్ర‌తేజ‌, à°°‌హీం (రాకేష్ బాబు), ముర‌ళి à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి సంగీతంః విజ‌య్ బాలాజి; ఎడిటింగ్ః వంశీ కందాల‌; సినిమాటోగ్ర‌ఫీః à°®‌హ్మ‌ద్ రియాజ్‌; సౌండ్ ఇంజ‌నీర్ః విష్ణు; à°¸‌à°®‌ర్ప‌ణః శ్రీమ‌తి పార్వ‌తి; నిర్మాత‌లుః విశ్వ‌నాథ్ తన్నీరు, సురేష్‌.ఎస్‌; à°¦‌ర్శ‌కత్వంః జై రామ్ à°µ‌ర్మ‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !