View

మీ అబ్బాయిలా నన్ను ఆదరించండి - శ్రీ విష్ణు (మా అబ్బాయి ఆడియో వేడుకలో)

Wednesday,February22nd,2017, 02:18 AM

ప్రేమ ఇష్క్ కాద‌ల్‌, ప్ర‌తినిధి, అప్ప‌ట్లో à°’à°•‌డుండేవాడు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌à°°‌చితుడైన హీరో శ్రీ విష్ణు à°•‌థానాయ‌కుడుగా బేబి సాక్షి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కుమార్ à°µ‌ట్టి à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°¬‌à°²‌à°— ప్ర‌కాష్ రావు నిర్మిస్తోన్న చిత్రం మా అబ్బాయి. చిత్రా శుక్లా హీరోయిన్‌à°—à°¾ à°¨‌టించింది. à°ˆ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన à°ˆ సినిమా ఆడియో విడుద‌à°² కార్య‌క్ర‌మం మంగ‌à°³‌వారం హైద‌రాబాద్ జె.ఆర్.సి.à°•‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, ఎమ్మెల్యే రోజా, శ్రీ విష్ణు, నారా రోహిత్‌,సుధీర్‌బాబు, నాగ‌శౌర్య‌, సాయికొర్ర‌పాటి, à°®‌ల్కాపురం శివ‌కుమార్‌, విరించి à°µ‌ర్మ‌, à°°‌వికుమార్ నర్రా,ఐజి à°Ž.à°°‌వీంద్ర‌, కిషోర్ తిరుమ‌à°²‌, à°œ‌à°—‌దీశ్వ‌à°°‌రావు, విశాల్ పాట్ని, మార్తాండ్ కె.వెంక‌టేష్‌,కాశీవిశ్వ‌నాథ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫ‌ర్ à°¥‌à°®‌శ్యామ్‌, నిర్మాత à°¬‌లగం ప్ర‌కాష్ రావు, à°¦‌ర్శ‌కుడు కుమార్ à°µ‌ట్టి, హీరో ఆనంద్ à°¤‌దిత‌రులు హాజ‌రయ్యారు.


ఎమ్మెల్యే రోజా, à°®‌ల్కాపురం శివ‌కుమార్‌, విరించి à°µ‌ర్మ‌ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేశారు. బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను నారా రోహిత్, నాగ‌శౌర్య విడుద‌à°² చేశారు. తొలి సీడీని నారా రోహిత్ అందుకున్నారు. à°ˆ సంద‌ర్భంగా ...


ప్ర‌కాష్ పెద్ద నిర్మాత‌à°—à°¾ à°Žà°¦‌గాలి
మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ - à°ˆ రోజు నా మిత్రుడు ప్ర‌కాష్ సినీ రంగంలోకి à°µ‌చ్చి మా అబ్బాయి సినిమా చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. టీజ‌ర్‌, సాంగ్ బావున్నాయి. సినిమా à°¤‌ప్ప‌కుండా పెద్ద హిట్ సాధిస్తుంది. à°¤‌à°¨ తొలి అడుగుతో విజ‌యం సాధించి, విజ‌యాల‌తో చాలా దూరం ప్ర‌యాణించాల‌ని కోరుకుంటూ యూనిట్‌ను అభినందిస్తున్నాను అన్నారు.


ఇండస్ట్రీకి ప్రకాష్ వంటి నిర్మాతలు అవసరం
సుధీర్ బాబు మాట్లాడుతూ - శ్రీ విష్ణు తొలి సినిమా `ప్రేమ ఇష్క్ కాద‌ల్` చూసిన‌ప్పుడు à°¤‌à°¨ పెర్‌ఫార్మెన్స్ à°¨‌చ్చింది. అప్ప‌à°Ÿà°¿ నుండి à°¡à°¿à°«‌రెంట్ సినిమాలు చేస్తూ, హీరోగా ఎదుగుతున్నాడు. రీసెంట్‌à°—à°¾ `అప్ప‌ట్లో à°’à°•‌డుండేవాడు` సినిమాతో à°¸‌క్సెస్ అందుకున్నాడు. నిర్మాత ప్ర‌కాష్‌గారు,డైరెక్ట‌ర్స్ ప్రొడ్యూస‌ర్‌. à°•‌à°¥ à°¨‌చ్చితే ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాని వ్య‌క్తి. ఇలాంటి నిర్మాత‌లు ఇండ‌స్ట్రీకి ఎంతో à°…à°µ‌సరం. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


à°•‌à°¥‌ను à°¨‌మ్మి సినిమా చేసే నిర్మాత‌
ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ - మంచి à°•‌à°¥‌ను à°¨‌మ్మి ధైర్యంగా సినిమా చేసిన నిర్మాత ప్ర‌కాష్‌రావుగారికి అభినంద‌à°¨‌లు. శ్రీ విష్ణు చాలా à°š‌క్క‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°š‌డంతో పాటు à°š‌క్క‌à°—à°¾ డ్యాన్సులు చేశాడు. హీరోయిన్ చిత్ర చాలా అందంగా ఉంది. డైరెక్ట‌ర్ టేకింగ్ బావుంది. à°ˆ సినిమా హిట్ అయ్యి యూనిట్ à°…à°‚à°¦‌రూ ఇంకా మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ఈ సినిమాతో శ్రీ విష్ణు నెక్ట్స్ రేంజ్ హీరో అవుతాడు
హీరో నారా రోహిత్ మాట్లాడుతూ - సోలో సినిమా నుండి నాకు కుమార్ à°ª‌à°°à°¿à°š‌యం. స్క్రిప్ట్ నాకు తెలుసు. చాలా మంచి స్కిప్ట్‌. శ్రీ విష్ణు నాకు స్నేహితుడు. మంచి ఆర్టిస్ట్‌. à°¤‌ను అప్ప‌ట్లో à°’à°•‌డుండేవాడు చిత్రంతో మంచి à°¨‌టుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. à°ˆ సినిమాతో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను. సురేష్ వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాత కొత్త‌వాళ్ల‌ను à°¨‌మ్మి సినిమా చేసి, మంచి అవుట్‌పుట్ రావడానికి ముందున్నాడు. ఎంటైర్ టీంకు గుడ్ à°²‌క్‌ అన్నారు.


సినిమా పెద్ద హిట్ కావాలి
హీరో నాగ‌శౌర్య మాట్లాడుతూ - శ్రీ విష్ణు నిజంగానే మా అబ్బాయి..మాలో à°’à°•‌డు. à°®‌à°¨‌స్ఫూర్తిగా సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. సినిమా తీసిన నిర్మాత ప్ర‌కాష్‌గారికి, డైరెక్ట‌ర్ కుమార్ à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మంచి పేరుతో పాటు లాభాలు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాను.. ఆశీర్వదించండి
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - కుమార్ à°•‌à°¥ చెప్ప‌గానే, పెద్ద à°•‌à°¥‌..పెద్ద స్టార్స్‌తో చేసే à°•‌à°¥ à°•‌దా..నాతోనే ఎందుకు అని అడిగాను. కానీ à°¨‌న్ను ఎలాగో కుమార్ à°•‌న్విన్స్ చేసి సినిమా చేశాడు. చిన్న‌ప్పుడు సైనిక స్కూల్‌లాగా à°•‌ష్ట‌పడ్డాను. డైరెక్ట‌ర్ à°¤‌à°¨ అవుట్‌పుట్ కోసం కాంప్ర‌మైజ్ కాలేదు. సురేష్ అద్భుత‌మైన మ్యూజిక్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొత్త‌à°—à°¾ అందించాడు. మా అబ్బాయి సినిమాతో తెలుగుకు కొత్త ఫ్లెవ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. మా అబ్బాయిగా మీ ముంద‌కు à°µ‌స్తున్న à°¨‌న్ను మీ అబ్బాయిగా à°Žà°‚à°•‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత ప్ర‌కాష్‌గారికి జీవితాంతం రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాను
à°¦‌ర్శ‌కుడు కుమార్ à°µ‌ట్టి మాట్లాడుతూ - ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో మార్తాండ్ కె.వెంక‌టేష్‌గారి à°µ‌ద్ద à°µ‌ర్క్ చేశాను. ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°° వర్క్ చేయ‌à°¡à°‚ à°µ‌ల్ల సినిమా ఎలా చేయాలో నేర్చుకున్నాను. అందుకు ఆయ‌à°¨‌కు థాంక్స్‌. à°•à°¥ విని à°¨‌చ్చి సినిమా చేసిన నిర్మాత à°¬‌à°²‌à°—à°‚ ప్ర‌కాష్‌రావుగారికి జీవితాంతం రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాను. à°¥‌à°®‌శ్యామ్ చాలా మంచి సినిమాటోగ్ర‌à°«à±€ అందించాడు. సురేష్ బొబ్బిలి à°ˆ సినిమాకు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. చిత్ర చాలా à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించింది. సోలో సినిమాలో ఒక్క డైలాగ్‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ శ్రీవిష్ణును చూసి మీరు పెద్ద హీరో అవుతార‌ని చెప్పాను. అప్ప‌à°Ÿà°¿ నుండి నాకు à°ª‌à°°à°¿à°š‌యం ఏర్ప‌డింది. à°¤‌ను à°ˆ పాత్ర‌లో à°Žà°‚à°¤ బాగా చేశాడంటే à°ˆ పాత్ర‌కు à°¤‌ను à°¤‌ప్ప వేరేవ‌రూ సూట్ కాలేర‌నేలా చేశాడు. నాకు మంచి టీం కుదిరింది. à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.


మంచి సినిమా...మా ప్ర‌à°¯‌త్నాన్ని ఆశీర్వ‌దించండి
నిర్మాత à°¬‌à°²‌à°—à°‚ ప్ర‌కాష్ రావు మాట్లాడుతూ - à°à°¦à±‹ తెలియ‌ని ఉత్సాహం, సంతోషం, ఉద్వేగంగా ఉంది. ఎక్క‌డో శ్రీకాకుళంలో మారుమూల పుట్టిన నేను à°ˆ రోజు సినిమా ఇండ‌స్ట్రీలో సినిమా చేయ‌డంతో ఏదో సాధించానని అనుకుంటున్నాను. à°¦‌ర్శ‌కుడు à°•‌à°¥ చెప్ప‌గానే సినిమా చేయ‌à°—‌లుగుతాడా అనిపించింది. కానీ à°µ‌ట్టి కుమార్ తాను à°—‌ట్టి కుమార్ అని నిరూపించుకున్నాడు. హీరో శ్రీవిష్ణు అద్భుతంగా à°¨‌టించాడు. à°¤‌ను à°­‌విష్య‌త్‌లో పెద్ద హీరోగా ఎదిగాడు. అలాగే చిత్రా శుక్లా à°¨‌à°Ÿ‌నే కాదు, à°š‌క్క‌à°—à°¾ డ్యాన్స్ కూడా చేశాడు. థమ‌శ్యామ్ మంచి విజువ‌ల్స్ ఇచ్చాడు. మంచి సినిమా చేశామ‌ని à°¨‌మ్ముతున్నాం. మా ప్ర‌à°¯‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని à°¨‌మ్ముతున్నాం అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్‌à°—à°¾ మార‌డానికి కార‌ణం వారే....
మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ - నాకు à°…à°µ‌కాశం ఇచ్చిన à°¦‌ర్శ‌కుడు కుమార్‌గారు,నిర్మాత ప్ర‌కాష్‌గారికి థాంక్స్‌. అప్ప‌ట్లో à°’à°•‌డుండేవాడు సినిమా à°¸‌à°®‌యంలో నాకు à°°à±€ రికార్డింగ్ చేసే à°…à°µ‌కాశం ఇచ్చిన శ్రీ విష్ణుగారికి థాంక్స్‌. ఆయ‌à°¨ à°¸‌పోర్ట్‌తో పాటు, వేణు అన్న కార‌ణంగానే à°ˆ సినిమాకు మ్యూజిక్ చేయ‌à°—‌లిగాను. à°¦‌ర్శ‌కుడు కుమార్‌గారు స్ట‌యిల్ చూస్తుంటే తొలి సినిమా డైరెక్ట‌ర్‌లా అనిపించ‌లేదు. వినాయ‌క్ లాంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ చేసిన‌ట్లు అనిపిపించింది. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. సినిమా చూసి à°…à°‚à°¦‌రూ à°Žà°‚à°•‌రేజ్ చేయండి అన్నారు.


à°°‌వికుమార్ నర్రా మాట్లాడుతూ - మా అబ్బాయి సినిమా యూనిట్ చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ సినిమాను రిచ్‌à°—à°¾ తెర‌కెక్కించిన‌ట్టు à°•‌à°¨‌à°ª‌డుతుంది. నిర్మాత బలగం ప్రకాష్ రావుగారు à°ˆ సినిమా à°¸‌క్సెస్‌తో పెద్ద నిర్మాత‌à°—à°¾ à°Žà°¦‌గాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


à°Ž.à°°‌వీంద్ర మాట్లాడుతూ - నిర్మాత à°¬‌లగం ప్ర‌కాష్‌రావుగారు à°­‌విష్యత్‌లో ఇంకా ఎన్నో సినిమాల‌ను నిర్మించే స్థాయికి à°Žà°¦‌గాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీంకు అభినంద‌à°¨‌లు అన్నారు.


కిషోర్ తిరుమ‌à°² మాట్లాడుతూ - శ్రీ విష్ణు నాకు మంచి మిత్రుడు. à°¦‌ర్శ‌కుడు కుమార్‌, నిర్మాత ప్ర‌కాష్‌గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేష్‌గారు à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్ అన్నారు.


à°®‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ - నిర్మాత ప్ర‌కాష్‌గారు నాకు సినిమాలో కొన్ని సీన్స్‌ను చూపించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. తెర‌పై శ్రీవిష్ణు హీరో అయితే తెర వెనుక ప్ర‌కాష్‌రావుగారే హీరో. ఇలాంటి నిర్మాత‌లు ఇండ‌స్ట్రీకి ఎంతో à°…à°µ‌à°¸‌à°°à°‚. à°ˆ సినిమాను పెద్ద à°¸‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


విరించి à°µ‌ర్మ మాట్లాడుతూ - à°¦‌ర్శ‌కుడు కుమార్‌గారికి, నిర్మాత ప్ర‌కాష్‌గారికి, శ్రీవిష్ణు, హీరోయిన్ చిత్ర శుక్లా à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°ˆ సినిమా à°¸‌క్సెస్ మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


శ్రీ విష్ణు, చిత్రా శుక్లా జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః à°¥‌à°®‌శ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వండాన రామ‌కృష్ణ‌, సంగీతంః సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంక‌టేష్, ఫైట్స్ రాబిన్ సుబ్బు à°¨‌à°¬‌, కొరియోగ్రాఫ‌ర్స్ః à°°‌ఘు, à°…à°œ‌య్, సాయి, స్వ‌ర్ణ‌, పాట‌లుః కందికొండ‌, à°•‌రుణాక‌ర్ à°…à°¡à°¿à°—‌ర్ల‌, సురేష్ à°¬‌నిశెట్టి, నిర్మాతః à°¬‌à°²‌à°— ప్ర‌కాష్ రావు,à°•‌à°¥‌,స్ర్కీన్ ప్లే,మాట‌లు,à°¦‌ర్శ‌à°•‌త్వంః కుమార్ à°µ‌ట్టి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !