View

ప్రపంచ కాలేయ సందర్భంగా 'మా' సభ్యులకు ఉచితంగా లివర్ ప‌రీక్ష

Sunday,April16th,2017, 05:51 AM

ప్ర‌పంచ కాలేయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆదివారం ఉద‌యం మూవీ ఆర్టిస్టు అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉచిత లివ‌ర్ స్కానింగ్ క్యాంప్ కార్య‌క్ర‌మం à°œ‌రిగింది. ప్ర‌ముఖడాక్ట‌ర్ à°¡à°¿.చంద్ర‌శేక‌ర్‌రెడ్డి గ్యాస్టో ఎన్ట‌రాల‌జిస్టు à°¸‌à°®‌క్షంలో ఉచితంగా లివ‌ర్ à°ª‌రీక్ష ‘మా’ à°¸‌భ్యుల‌కు చేశారు.


à°ˆ సంద‌ర్భంగా మూవీ ఆర్టిస్టు అసోసియేష‌న్ అధ్య‌క్షులు శివాజీ రాజామాట్లాడుతూ - ‘మా’ ప్ర‌తీ à°¸‌భ్యులు ఆరోగ్యంగా ఉండాల‌నే ఉద్దేశంతో à°ˆ మెడిక‌ల్ క్యాంప్‌ని ఏర్పాటు చేయ‌à°¡à°‚ à°œ‌రిగింది. హెల్త్ విష‌యంలో ఏ సభ్యుడికి ఇబ్బంది à°•‌à°²‌à°—‌కూడ‌à°¦‌నే ఉద్దేశంతో à°ˆ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు ఏ చిన్న టెస్ట్ చేయించాల‌నుకున్నా ఎంతో à°–‌ర్చుతో కూడుకున్న‌దయ్యింది. అందుకోస‌మే ‘మా’ à°¸‌భ్యుల కోసం ఉచితంగా à°ˆ హెల్త్ క్యాంప్‌à°²‌ను నిర్వ‌హించ‌à°¡à°‚ à°œ‌రిగింది. ప్ర‌తీ నెల రెండో ఆదివారం ఉచితంగా హెల్త్ క్యాంప్‌à°²‌ను నిర్వ‌హించ‌à°¡à°‚ à°œ‌రుగుతుంది. ‘మా’ à°¸‌భ్యుల ఆరోగ్యం మా ప్ర‌ధానాంశం. అందుకోస‌మేఎప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఏ ఇబ్బంది à°µ‌చ్చినా వెంట‌నే టెస్ట్‌లు ఉచితంగా చేయించుకోవ‌డానికి ‘మా’ తరుపున à°¡à°¾.కె.వెంక‌టేశ్వ‌à°°‌రావు (కె.వి.ఆర్‌)గారు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా à°ˆ హెల్త్ క్యాంప్‌కు సంబంధించి రెండు à°²‌క్ష‌à°² భీమా సౌక‌ర్యం కూడా ‘మా’ à°¸‌భ్యుల‌కు ఉంద‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !