View

మార్చి 13న రిలీజ్ అవుతున్న ‘మధ‌’.. మోషన్ పోస్టర్ విడుదల

Thursday,March05th,2020, 11:47 AM

రాహుల్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య à°¦‌ర్శ‌à°•‌త్వంలో ఇందిరా à°¬‌à°¸‌à°µ నిర్మిస్తోన్న చిత్రం ‘à°®‌à°§‌’. à°ˆ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌à°² కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో à°œ‌రిగిది. ముఖ్య అతిథులుగా హాజ‌రైన డైరెక్ట‌ర్ à°¹‌రీశ్ శంక‌ర్‌, యాక్ట‌ర్ à°¨‌à°µ‌దీప్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌à°² చేశారు. మార్చి 13à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది. à°ˆ కార్య‌క్ర‌మంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత à°®‌హేశ్ కోనేరుతో పాటు చిత్ర యూనిట్ à°¸‌భ్యులు పాల్గొన్నారు. à°ˆ సంద‌ర్భంగా...


డైరెక్ట‌ర్ à°¹‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ - ‘‘సాధారణంగా యంగ్ ఏజ్‌లో à°…à°‚à°¦‌రూ à°¡‌బ్బులు పెట్టి సినిమాలు చూస్తారు. కానీ శ్రీవిద్య మాత్రం à°¡‌బ్బులు పెట్టి సినిమా తీసింది. హీరోని ఆరాధిస్తూ సినిమాలు ఇష్ట‌à°ª‌డుతూ à°•‌à°®‌ర్షియ‌ల్ సినిమాలు తీసే నాలాంటి డైరెక్ట‌ర్‌à°•à°¿ సినిమా రిలీజ్ అయితేనే పండ‌à°—‌. à°ˆ సినిమా ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు.. చాలా ప్యాష‌న్‌తో సినిమా చేసింద‌నిపించింది. à°¤‌à°¨‌కు ఇంకా పెద్ద‌à°—à°¾ గుర్తింపు రావాల‌ని భావించాను. à°®‌à°¨ తెలుగు అమ్మాయి చేసిన à°ˆ à°®‌à°§‌ సినిమాను చాలా ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌à°¦‌ర్శించారు. శ్రీవిద్య à°®‌à°¨ తెలుగు సినిమాను à°…à°‚à°¤‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. మంచి సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని నేను, à°®‌హేశ్, à°¨‌à°µ‌దీప్ ముందుకు à°µ‌చ్చాం. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌à°¨‌లు’’ అన్నారు. 


నవదీప్ మాట్లాడుతూ - ‘‘శ్రీవిద్య నా ఫేస్‌బుక్ ఫ్రెండ్‌. à°¤‌నకు à°®‌à°§ సినిమాకు à°µ‌చ్చిన ఇంట‌ర్నేష‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ మూవీ అవార్డ్స్ చూసిన à°¤‌ర్వాత à°¤‌à°¨‌తో మాట్లాడాను. నేను సినిమా చూశాను. నెక్ట్స్ లెవ‌ల్ మూవీ అని à°“ ప్రేక్ష‌కుడిగా చెప్ప‌à°—‌à°²‌ను. సినిమా చూసిన à°“ పెద్ద ప్రొడ్యూస‌ర్... ఇదే సినిమాను పెద్ద హీరోయిన్‌తో చేయ‌à°®‌ని అంటే కూడా à°¤‌ను à°¤‌à°¨ టీమ్ కోసం ఒప్పుకోలేదు. à°®‌హేశ్‌గారు, à°¹‌రీశ్‌గారు సినిమా విడుద‌à°²‌కు à°¸‌పోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. వారికి థాంక్స్‌’’ అన్నారు. 


ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత à°®‌హేశ్ కోనేరుమాట్లాడుతూ - ‘‘à°ˆ సినిమా రిలీజ్‌కు కార‌ణం à°¹‌రీశ్‌గారు, à°¨‌à°µ‌దీప్‌గారు. à°¹‌రీశ్‌గారు పెద్ద డైరెక్ట‌ర్ అయినా కూడా చిన్న సినిమా డైరెక్ట‌ర్ à°…à°¡‌గ్గానే à°¸‌à°®‌యాన్ని కేటాయించి à°Žà°‚à°•‌రేజ్ చేయ‌డానికి ముందుకు à°µ‌చ్చారు. అలాగే à°¨‌à°µ‌దీప్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. శ్రీవిద్య‌గారు à°ˆ సినిమా కోసం చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. మార్చి 13à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది’’ అన్నారు. 


అనీశ్ మాట్లాడుతూ - ‘‘పర్టికులర్ జోనర్, స్పేస్‌లో చేసిన సినిమా à°®‌à°§‌.à°ˆ సినిమాకు 26 ఇంట‌ర్నేష‌à°¨‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ à°µ‌చ్చాయి. దీనికి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¸‌పోర్ట్ à°…à°µ‌à°¸‌à°°à°‚. à°¡à°¿à°«‌రెంట్ స్క్రీన్‌ప్లేతో శ్రీవిద్య à°ˆ సినిమాను తెర‌కెక్కించింది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త నెరేష‌న్ సినిమా అని అనుకుంటున్నాను. శ్రీవిద్య అమ్మ‌గారే à°ˆ సినిమాను నిర్మించారు. à°¹‌రీశ్‌, à°®‌హేశ్‌, à°¨‌à°µ‌దీప్ ఈసినిమాకు à°¸‌పోర్ట్ చేయ‌డానికి ముందుకు రావ‌à°¡à°‚ గొప్ప‌విష‌యం. వారిని నా థాంక్స్‌’’ అన్నారు. 
సినిమాటోగ్రాఫర్ అభిరాజ్ మాట్లాడుతూ - ‘‘మార్చి 13à°¨ విడుద‌à°²‌వుతున్న మా సినిమాను ఆద‌à°°à°¿à°‚à°šà°‚à°¡à°¿’’ అన్నారు. 


రైటర్ ప్రశాంత్ మాట్లాడుతూ - ‘‘అన్నీ ఎమోషన్స్‌ను à°“ కాన్వాస్‌à°—à°¾ చేసిన సినిమా ఇది’’ అన్నారు. 


డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ - ‘‘మూడేళ్ల నా à°•‌à°² నేర‌వేరిన రోజుది. నాతో పాటు మా టీమ్ అంతా ట్రావెల్ చేసింది. à°…à°‚à°¦‌రూ ఎంతో డేడికేష‌న్‌తో చేసిన సినిమా ఇది. à°…à°‚à°¦‌రూ à°¨‌మ్మ‌కంతో చేసిన సినిమా ఇది. à°¹‌రీశ్‌గారు, à°®‌హేశ్‌గారు, à°¨‌à°µ‌దీప్‌గారికి థాంక్స్‌. రెగ్యుల‌ర్ సినిమా కాదు. ప్యార‌à°²‌ల్ మూవీ అనొచ్చు. ప్ర‌తి అమ్మాయి à°ˆ సినిమా కాన్సెప్ట్‌à°•à°¿ à°•‌నెక్ట్ అవుతుంది. స్త్రీ ఎదుర్కొంటున్న à°¸‌à°®‌స్య‌à°²‌ను చూపిస్తున్నాం. 26 ఇంట‌ర్నేష‌నల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో అవార్డ్ à°µ‌చ్చాయి. మార్చి 13à°¨ ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌స్తున్నాం. కంటెంట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నచ్చుతుంది’’ అన్నారు. 


హీరోయిన్ త్రిష్నా ముఖర్జీ మాట్లాడుతూ - ‘‘మా సినిమాకు à°¸‌పోర్ట్ చేయ‌డానికి ముందుకు à°µ‌చ్చిన à°¹‌రీశ్‌గారికి, à°®‌హేశ్‌గారికి, à°¨‌à°µ‌దీప్‌గారికి థాంక్స్‌. అన్నీ à°°‌కాల ఎమోష‌న్స్‌ను à°ˆ సినిమాలో చూడొచ్చు. శ్రీవిద్య కాన్సెప్ట్ చెప్ప‌గానే à°¨‌చ్చింది. à°¸‌పోర్ట్ చేసిన ఎంటైర్ యూనిట్‌à°•à°¿ థాంక్స్‌. మార్చి 13à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !