View

అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మాతగా 'మేజర్'

Thursday,February28th,2019, 04:16 AM

ఇండియాలో ప్ర‌ముఖ నిర్మాణ‌, పంపిణీ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌à°¨‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ à°®‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి à°®‌హేష్‌బాబు à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ à°•‌à°²‌యిక‌లో `మేజ‌ర్` అనే భారీ చిత్రం రూపొంద‌నుంది. అడివి à°Žà°‚à°Ÿ‌ర్ టైన్మెంట్‌, à°¶‌à°°‌త్ చంద్ర‌, à°Ž+జి మూవీస్ à°ˆ సినిమా నిర్మాణంలో à°¸‌à°¹ నిర్మాత‌లుగా వ్య‌à°µ‌à°¹‌à°°à°¿à°‚à°š‌నున్నారు. మేజ‌ర్ సినిమా షూటింగ్‌ను 2019 వేస‌విలో ప్రారంభిస్తారు. 2020లో సినిమాను విడుద‌à°² చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.
ద్వి భాషా చిత్రంగా తెలుగు, హిందీ భాష‌ల్లో భారీ బడ్జెట్‌తో నిజ à°˜‌à°Ÿ‌à°¨‌à°² ఆధారంగా రూపొంద‌బోయే à°ˆ సినిమా శౌర్యం, త్యాగం మేళ‌వింపుగా ఇన్‌స్ఫైర్ చేసేలా ఉంటుంది. à°ˆ చిత్రం ద్వారా సోనీ పిక్చ‌ర్స్ సంస్థ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. అలాగే జిఎంబి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌నుంది. à°ˆ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ పెర‌à°—‌నుంది.


26/11 ముంబై దాడుల్లో à°¤‌à°¨ ప్రాణాల‌ను à°ª‌ణంగా పెట్టి à°Žà°‚à°¦‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి à°•‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌తో à°ˆ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. క్ష‌ణం, గూఢ‌చారి వంటి సూప‌ర్ డూప‌ర్ చిత్రాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ మెప్పించిన అడివిశేష్ ఇందులోహీరోగా à°¨‌టిస్తున్నాడు. అలాగే à°ˆ సినిమాకు à°°‌à°š‌యిత‌à°—à°¾ కూడా à°µ‌ర్క్ చేశారు అడివిశేష్. గూఢ‌చారి à°¦‌ర్శ‌కుడు à°¶‌శికిర‌ణ్ తిక్క à°ˆ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు.


సోనీ పిక్చ‌ర్స్ ఇంటర్నేష‌à°¨‌ల్ ప్రొడ‌క్షన్స్ హెడ్ లెయినె క్లెయినె మాట్లాడుతూ - ప్యాడ్ మాన్‌, 102 నాటౌట్ వంటి బాలీవుడ్ చిత్రాల‌తో పాటు à°®‌à°²‌యాళ చిత్రం 9ని ప్రేక్ష‌కుల‌కు అందించి వారికి à°¦‌గ్గ‌à°°‌య్యాం. మేజ‌ర్ సినిమా విష‌యానికి à°µ‌స్తే ఇది à°¶‌క్తివంత‌మైన à°•‌థే కాదు.. à°®‌à°¨ దేశంలోని వారిని, à°¸‌à°°à°¿à°¹‌ద్దుల‌ను దాటి ఉన్న ఇండియ‌న్స్‌ను ఇన్‌స్పైర్ చేసే చిత్ర‌మిది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి ఇలాంటి à°“ గొప్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.


సోని పిక్చ‌ర్స à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వివేక్ కృష్ణాని మాట్లాడుతూ - à°®‌హేష్‌గారు, à°¨‌మ్ర‌à°¤‌గారితో అసోసియేట్ కావ‌à°¡à°‚ ఎంతో ఆనందంగా ఉంది. అలాగే వారిని హిందీ చిత్ర సీమ‌లోకి à°®‌à°¨‌స్ఫూర్తిగా అహ్వానిస్తున్నాం. అలాగే హీరో అడివిశేష్‌, డైరెక్ట‌ర్ à°¶‌శికిర‌ణ్ తిక్క à°²‌కు కూడా బాలీవుడ్‌లోకి వెల్‌à°•à°‚ చెబుతున్నాం అన్నారు.


జి.à°®‌హేష్‌బాబు à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ à°¨‌మ్ర‌తా శిరోద్క‌ర్ à°˜‌ట్ట‌à°®‌నేని మాట్లాడుతూ - మా జిఎంబి బ్యాన‌ర్‌లో ఇలాంటి యూనిక్, ఒరిజిన‌ల్ స్టోరీ తెర‌కెక్కించ‌బోతున్నందుకు హ్య‌పీగా ఉంది. ఇదొక నేష‌à°¨‌ల్ హీరో మూవీ. మేజ‌ర్ సినిమా à°•‌à°¥ విష‌యంలో అడివిశేష్‌, à°¶‌శికిర‌ణ్ తిక్క నిజాయతీ, విజ‌న్ ఆక‌ట్టుకున్నాయి. సోనీ పిక్చ‌ర్స్ రూపంలో మంచి నిర్మాణ సంస్థ మాతో à°œ‌à°¤ à°•‌లిసింది. ఇండియ‌న్ సినిమాల్లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సినిమాల‌ను తీసుకొచ్చేలా సోనీ పిక్చ‌ర్స్‌తో à°•‌లిసి ముందుకు వెళ్తాం అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !