View

మహి రాథోడ్ ప్రొడక్షన్‌ నెం-1 చిత్రం ప్రారంభోత్సవ విశేషాలు

Saturday,February08th,2020, 01:22 PM

పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ పతాకంపై మహి రాథోడ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న ప్రొడక్షన్‌ నెం-1 చిత్రం షూటింగ్‌ à°ˆ రోజు రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది.  à°¶à°¿à°µ పాలమూరి దర్శకత్వం వహిస్తున్నారు. రేణుక బైరాగి హీరోయిన్‌. దిల్‌ రమేష్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు దిల్‌ రమేష్‌ క్లాప్‌నివ్వగా నిర్మాత సిస్టర్‌ మణి కెమెరా స్విచాన్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో...


దర్శకుడు శివ పాలమూరి మాట్లాడుతూ... దర్శకుడుగా ఇది నా తొలి చిత్రం. నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్ళ పరిస్థితులు  à°Žà°²à°¾ ఉన్నాయో చూపిస్తూ పూర్తి స్థాయి కమర్షియల్‌ చిత్రంగా మా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఫిబ్రవరి 14 à°¨ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి సింగిల్‌ షెడ్యూల్‌ లో షూటింగ్‌ పూర్తి చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. అధిక శాతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తాం. ఇందులో దిల్‌ రమేష్‌ గారు హీరోయిన్‌ ఫాదర్‌ à°—à°¾ నటిస్తున్నారు. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం అన్నారు.


 à°¨à°Ÿà±à°¡à± దిల్‌ రమేష్‌ మాట్లాడుతూ... యాత్ర సినిమా తర్వాత నాకు మంచి పాత్రలు పడుతున్నాయి. à°ˆ సినిమాలో కూడా à°’à°• కీలకమైన పాత్రలో నటిస్తున్నా. à°’à°•  à°‡à°¨à±à°¨à±‹à°¸à±†à°‚ట్ కుర్రాడు ప్రేమించి పెళ్లి చేసుకుని à°† తర్వాత ఎలాంటి ఇబ్బందు ఎదుర్కొన్నాడు అనేది సినిమా. పాత్రకు తగ్గట్టుగానే నేచరల్‌à°—à°¾ ఉండటానికి à°’à°• ఇన్నోసెంట్‌ కుర్రాడిని à°ˆ సినిమాతో పరిచయం చేస్తున్నారు అన్నారు. 


హీరో, నిర్మాత మహి రాథోడ్‌ మాట్లాడుతూ... దర్శకుడు చెప్పిన à°•à°¥ నచ్చడంతో హీరోగా నటిస్తూ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇందులో ఇన్నో సెంట్‌ క్యారక్టర్‌ లో నటిస్తున్నా అన్నారు. à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à±‌ రేణుక బైరాగి మాట్లాడుతూ... తెలుగులో  à°¨à°¾ ఫస్ట్‌ ఫిలిం ఇది. నా క్యారక్టర్‌ చాలా ట్రెండీగా, డిఫరెంట్ à°—à°¾  à°‰à°‚టుంది అన్నారు. 


సంగీత దర్శకుడు కన్ను సమీర్‌ మాట్లాడుతూ... నేను గతంలో సంగీత దర్శకులు  à°‡à°¯à°¸à±‌ మూర్తి, కళ్యాన్‌ మాలిక్‌, సాయి కార్తిక్‌ గార్ల వద్ద అసిస్టెంట్‌à°—à°¾ పని చేశాను. అలాగే మరాఠీ, కన్నడ చిత్రాలకు మ్యూజిక్‌ చేశాను. à°† అనుభవంతో à°ˆ సినిమాకు మ్యూజిక్‌ చేస్తున్నా. ప్రస్తుతం పాటల రికార్డింగ్‌ జరుగుతోంది అన్నారు. 


మహి రాథోడ్‌, రేణుక బైరాగి, దిల్‌ రమేష్‌, జబర్దస్త్‌ రాజశేఖర్‌ తదితరులు నటిస్తోన్న à°ˆ చిత్రానికి సంగీతం: కన్ను సమీర్‌, ఎడిటింగ్‌: ఉద్దవ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌, నిర్మాత: మహి రాథోడ్‌, à°°à°šà°¨`దర్శకత్వం: శివ పాలమూరి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !