View

నా అదృష్టంగా భావిస్తున్నాను - ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత కింద మల్లేశం

Thursday,May30th,2019, 12:28 PM

à°ª‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత à°šà°¿à°‚à°¤‌కింది à°®‌ల్లేశం జీవిత‌à°•‌à°¥‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం `à°®‌ల్లేశం`. వెండితెర‌పై ఈయ‌à°¨ పాత్ర‌లో ప్రియ‌దర్శి à°•‌నిపించ‌నున్నాడు. రాజ్‌.ఆర్ à°¦‌ర్శ‌కుడు. రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి నిర్మాత‌లు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో జూన్ 21à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది. à°ˆ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌à°² చేశారు. à°ˆ కార్య‌క్ర‌మంలో à°ª‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత à°šà°¿à°‚à°¤‌కింది à°®‌ల్లేశం, పల్లెసృజ‌à°¨ నిర్వాహ‌కులు à°—‌ణేశం, à°¤‌రుణ్ భాస్క‌ర్‌, సందీప్‌à°•à°¿à°·‌న్‌, ప్రియ‌à°¦‌ర్శి, రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. à°ˆ సంద‌ర్భంగా...


à°—‌ణేశం మాట్లాడుతూ - ``నేను సినిమాలు చూస్తాను కానీ.. ఇండ‌స్ట్రీ గురించి పెద్ద‌à°—à°¾ తెలియ‌దు. రెండేళ్ల క్రితం రాజ్‌గారు à°¨‌న్ను à°•‌à°²‌సి ఇలా à°®‌ల్లేశంగారి సినిమా తీద్దామ‌నుకుంటున్నాను అని చెప్పారు. నిజ‌మైన à°•‌à°¥‌ను à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చెప్ప‌à°¡‌à°®‌నేది చాలా గొప్ప విష‌యం`` అన్నారు.


à°šà°¿à°‚à°¤‌కింది à°®‌ల్లేశం మాట్లాడుతూ - ``à°’à°•‌రోజు రాజ్‌గారు ఫోన్ చేసి యూ ట్యూబ్‌లో మీరు మాట్లాడింది చూశాను. దాని గురించి సినిమా తీయాల‌ని అనుకుంటూ ఉన్నాను అన్నారు. రెండున్న‌రేళ్లు à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°•‌à°¥‌ను సిద్ధం చేసుకున్నారు. ఫైన‌ల్‌à°—à°¾ ఈరోజు సినిమా చూస్తున్నాను. సామాన్య మాన‌వుడి జీవితాన్ని సినిమాగా తీయ‌à°¡à°‚ చాలా గొప్ప విష‌యం. ప్ర‌పంచానికి à°®‌ల్లేశం గురించి చెప్పాల‌నే రాజ్‌గారి సంక‌ల్పం నేర‌వేరింది. సినిమా చూశాను ప్రియ‌à°¦‌ర్శిగారు అద్భుతంగా à°¨‌టించారు. ఝాన్సీ గారు మా అమ్మ‌గారి పాత్ర‌లో à°¨‌టించారు. సినిమాలో ఆమెను చూస్తే మా అమ్మ‌గారిని చూసిన ఫీలింగే à°•‌లిగింది. అలాగే à°š‌క్ర‌పాణిగారు మా నాన్న‌పాత్ర‌లో అద్భుతంగా à°¨‌టించారు. సినిమా చూసే సంద‌ర్భంలో ఓసారి à°•‌ళ్ల‌లో నీళ్లు కూడా తిరిగాయి. నా à°•‌à°¥‌ను నేను తెర‌పై చూసుకోవ‌à°¡à°‚ నా అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు.


వెంక‌à°Ÿ సిద్ధారెడ్డి మాట్లాడుతూ - ``80 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయ‌à°¡à°‚ అంటే à°Žà°‚à°¤ à°•‌ష్ట‌మో నాకు తెలుసు. యూనిట్ à°…à°‚à°¦‌రూ చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేసిన సినిమా ఇది. జూన్ 21à°¨ విడుద‌లవుతున్న à°ˆ సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.


గొరేటి à°Žà°‚à°•‌న్న మాట్లాడుతూ - ``à°ˆ సినిమాలో రెండు అద్భుత‌మైన పాట‌లు రాసే à°…à°µ‌కాశం à°•‌లిగింది. ఆద‌ర్శవంత‌మైన వ్య‌క్తి à°¬‌యోపిక్ ఇది. ట్రెండ్ సెట్ట‌ర్ మూవీ అవుతుంది`` అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ మార్క్ కె.రాబిన్స్ మాట్లాడుతూ - ``రాజ్‌గారితో సినిమా చేసే క్ర‌మంలో చాలా దూరం ట్రావెల్ చేశాం. à°¦‌ర్శిలో à°®‌ల్లేశంగారు à°•‌à°¨‌à°ª‌డ్డారు. à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు థాంక్స్‌. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌à°¨‌లు`` అన్నారు.


à°®‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ - ``à°… సినిమా చూసిన తొలి ప్రేక్ష‌కుడిని నేనే. దీన్ని తెలుగు సినిమా à°…à°¨‌à°¡à°‚ కంటే ఇండియ‌న్ మూవీ అంటే à°•‌రెక్ట్‌. à°¬‌యోపిక్ à°•à°¾ బాప్‌. ఆర్ట్ మూవీ కాదు. à°ª‌క్కా à°•‌à°®‌ర్షియ‌ల్ మూవీ`` అన్నారు.


à°¤‌రుణ్ భాస్క‌ర్ మాట్లాడుతూ - ``యూనిట్‌లో ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à°¿ అభినంద‌à°¨‌లు. సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే చాలా ప్రేమ‌తో సినిమా చేసిన‌ట్లుగా అనిపించింది. à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు à°Žà°‚à°¤ ప్యాష‌నేట్‌à°—à°¾ సినిమా చేశారో చూస్తేనే అర్థ‌మైపోతుంది. వెంక‌à°Ÿ‌సిద్ధారెడ్డిగారు క్రూసేడ‌ర్‌. ఎన్నో మంచి సినిమాల‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. à°ˆ సినిమాకు డైరెక్ష‌న్ చేసే à°…à°µ‌కాశం నాకు à°¦‌క్కింది. కానీ నేను à°µ‌దులుకున్నాను. à°®‌ల్లేశంగారి à°•‌à°¥ విన్న‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాదు.. ప్యాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌కు చెప్పాల్సిన చిత్ర‌à°®‌ది అనిపించింది. ఇండ‌స్ట్రీలో à°®‌నం చేసే à°µ‌ర్క్‌à°•à°¿ మీడియా అటెన్ష‌న్ రాగానే దేవుళ్లం అయిపోతాం. నిజానికి à°®‌ల్లేశంగారిలాంటి వ్య‌క్తులు ఇన్‌స్పిరేష‌న్‌. చాలా మంది ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ రాక అలాగే ఉండిపోతున్నారు. à°®‌à°¨ à°ª‌క్కింట్లోనే, ఊర్లోనే à°œ‌రిగే ఇలాంటి à°•‌à°¥‌ను తెర‌కెక్కించ‌à°¡à°‚ అనేది à°“ బాధ్య‌à°¤‌. స్టీరియో టైప్ వంటి సిని à°µ‌ర్గీక‌à°°‌à°£‌లు ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. నేను à°­‌à°¯‌à°ª‌à°¡‌లేదు. à°­‌à°¯‌à°ª‌à°¡‌ను.. ఫ్యూచ‌ర్ à°œ‌à°¨‌రేష‌న్ కూడా à°­‌à°¯‌à°ª‌à°¡‌దు. ఎందుకంటే.. మాకు à°•‌à°¥‌లు కావాలి. ఎన్నో విభిన్న‌మైన à°•‌à°¥‌à°²‌ను వినాల‌ని ప్రేక్ష‌కులుగా అనుకుంటున్నాం. à°®‌à°¨ తాత‌లాంటి సినిమాల‌ను వేరే భాష‌ల్లో చేస్తున్నారు. à°®‌నం ఆగే à°ª‌రిస్థితి రాకూడ‌దు కూడా. ఏ à°•‌à°¥‌నైనా మూవీ మేక‌ర్స్‌à°—à°¾ వెతికి à°ª‌ట్టుకుని à°¬‌à°¯‌à°Ÿ‌కు తెస్తాం. ఇది ఆర్ట్ సినిమానా,à°•‌à°®‌ర్షియ‌ల్ సినిమానా? హీర‌రో ఉన్నాడా? à°•‌మెడియ‌న్ ఉన్నాడా? అని చూడొద్దు. ట్యాగ్ లైన్ ఫేడ్ అవుట్ అయిపోవాలి. హీరో, à°•‌మెడియ‌న్ అనే ట్యాగ్‌లైన్ యాక్ట‌ర్ అనే ట్యాగ్‌లైన్ à°µ‌స్తుందో ఆరోజు చాలా ముందుకు వెళ‌తాం. à°®‌à°¨ à°­‌విష్య‌త్ à°¤‌రాల‌కు ఎన్నో విలువ‌à°²‌ను అందిస్తాం. సినిమా అనేది à°’à°• వ్య‌క్తిని గ్లోరిఫై చేయ‌దు.. సోసైటీని గ్లోరిఫై చేస్తుంది. స్టోరీ ఆఫ్ ఫ్యూచ‌ర్‌. సినిమా అనేది ట్రూ ఫామ్ ఆఫ్ డెమోక్ర‌సీ. ప్రియ‌à°¦‌ర్శి ఒక్కొక్క పాత్ర‌లో ఎంతో à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ జీవం పోసుకుంటున్నాడు. `పెళ్లిచూపులు` à°¸‌à°®‌యంలో à°¤‌à°¨‌కు బెస్ట్ à°•‌మెడియ‌న్ అవార్డ్ రాగానే, à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌చ్చేశాను. à°¤‌ను à°•‌మెడియ‌న్ అనే మోడ్ నుండి ఈరోజు à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌చ్చేశాడు. `à°®‌ల్లేశం` à°“ గ్రేట్ ఫిలిం. దీన్ని ప్ర‌మోట్ చేయ‌డానికి ఎలాంటి స్టార్స్ à°…à°µ‌à°¸‌à°°à°‚ లేదు`` అన్నారు.


సందీప్‌à°•à°¿à°·‌న్ మాట్లాడుతూ - ``à°®‌ల్లేశంగారిలాంటి గొప్ప వ్య‌క్తి à°¬‌యోపిక్‌ను ప్రియ‌à°¦‌ర్శి à°¤‌à°¨ రెండు భుజాల‌పై మోశాడు. à°¤‌à°¨ స్నేహితుడిగా నేను ఇక్క‌à°¡à°¿à°•à°¿ రావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. రాజ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని అయ్యాను. ఆయ‌à°¨ ఇన్‌టెన్స్‌, నిజాయ‌తీతో కూడిన ఆయ‌à°¨ ఆలోచ‌à°¨‌కు నేను ఫ్యాన్‌à°—à°¾ మారాను. à°ˆ సినిమాకు నా కాంట్రీబ్యూష‌న్ ఏదీ లేదే అని బాధ‌à°—à°¾ కూడా ఉంది. à°®‌నం తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్నామ‌ని à°—‌ర్వంగా చెప్పుకోవ‌చ్చు. à°®‌à°¨ ప్రేక్ష‌కులు పెళ్లిచూపులు చూస్తారు..à°’à°• అర్జున్ రెడ్డి చూస్తారు.. à°’à°• గూఢ‌చారి చూస్తారు.. à°’à°• బాహుబ‌లి చూస్తారు. అదే à°¸‌à°®‌యంలో వేరే భాష నుండి à°¡‌బ్ చేసుకుని à°µ‌స్తే కె.జి.à°¯‌ఫ్ బ్లాక్ à°¬‌స్ట‌ర్ చేస్తారు. కంటెంట్ బావుంటే చూడ‌టానికి à°®‌à°¨ à°œ‌నాలంతా గొప్ప à°œ‌నాలు లేరు. నాకు à°ˆ సినిమా పరంగా ఏదైనా చేయాల‌ని అనుకుంటున్నాను. అందుక‌ని తొలి వంద టికెట్ల‌ను నేనే కొంటాను`` అన్నారు.


à°¦‌ర్శ‌à°• నిర్మాత రాజ్‌.ఆర్ మాట్లాడుతూ - ``సినిమా చేయ‌డానికి à°ª‌ర్మిష‌న్ ఇచ్చిన à°ª‌ల్లెసృజ‌à°¨ నిర్వాహ‌కులు à°—‌ణేశంగారికి, à°®‌ల్లేశంగారికి థాంక్స్‌. à°¬‌యోపిక్ అంటే à°“ బాధ్య‌à°¤ దాన్ని ఎంతో à°¸‌à°®‌ర్ధ‌వంతంగా నిర్వ‌ర్తించాం. టీం అందరం నిజాయ‌తీతో సినిమాను పూర్తి చేశాం. ఇది ఆర్ట్ ఫిలిం కాదు. à°•à°®‌ర్షియ‌ల్ మూవీ. ముందు ఇందులో విజ‌య్ దేవ‌à°°‌కొండ‌, నానిల‌ను హీరోలుగా అనుకున్నాను. కానీ డేట్స à°¸‌à°®‌స్య రావ‌డంతో ప్రియ‌à°¦‌ర్శిని తీసుకున్నాం. అలాగే à°¤‌రుణ్ భాస్క‌ర్‌ను సినిమాను డైరెక్ట్ చేయ‌à°®‌ని అడిగాను కానీ కుద‌à°°‌లేదు. ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థులు à°ª‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయ్యామ‌ని ఆత్మ‌à°¹‌త్య‌లు చేసుకుంటున్నారు. కానీ ఆరో à°¤‌à°°‌à°—‌తి డ్రాప్ అవుట్ అయి .. à°ª‌ద్మ‌శ్రీ అవార్డు అందుకోవ‌à°¡à°‚ à°µ‌à°°‌కు ఎదిగిన à°®‌ల్లేశం గారిని స్ఫూరిగా తీసుకోవాలి. నా ప్ర‌యాణంలో à°¸‌à°¹‌కారం అందించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వెంక‌ట్ సిద్ధారెడ్డిగారికి, ఆర్ట్ డైరెక్ట‌ర్ లక్ష్మణ్ ఏలే, à°®‌హేష్ à°¸‌హా ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్‌`` అన్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !