View

మళ్ళీ రావా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల!

Friday,August04th,2017, 03:48 AM

శ్రీ నక్క యాదగిరి స్వామి యాదవ్ ఆశీస్సులతో..... స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సుమంత్ (హీరోగా),ఆకాంక్ష సింగ్ (బద్రినాద్ కి దుల్హనియా ఫేం) ప్రధాన పాత్రదారులుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా చిత్రం “మళ్ళీ రావా”. “మళ్ళీ రావా” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను ఈరోజు ఉదయం 9 గంటలకు చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ చిత్రoలోని సాంగ్స్ మద్రాస్ లోను, హైదరాబాద్ లోను ప్రముఖ సింగర్స్ తో రికార్డింగ్ జరుపుకుంటున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.


ఈ సంధర్బంగా చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్క మాట్లాడుతూ - మా సంస్థ స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్ నుండి వస్తున్నమొదటిచిత్రం ఇది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా రాజోలు,పాలకొల్లు,భీమవరం,హైదరాబాద్,బెంగళూరు పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరిపాము. దర్శకుడికి ఈ సినిమా మొదటి చిత్రం అయినప్పటికీ చాలా బాగా హ్యాండిల్ చేసాడు. సినిమా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేస్తాము..అని అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ - చిత్రం బాగా వచ్చింది. ఈ మూవీ అందరికీ మంచి పేరు తీసుకు వస్తుందని ఆశిస్తున్నాను. సుమంత్ గారి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. కధను నమ్మి నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు ప్రొడ్యూసర్ రాహుల్ గారికి ,హీరో సుమంత్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను...అని అన్నారు.


నటీనటులు, సాంకేతిక వర్గం :
సుమంత్ , ఆకాంక్ష సింగ్,అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తీక్ అడుసుమిల్లి, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతీ అస్రాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి D.O.P: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ బరద్వాజ్, ఎడిటింగ్:సత్య గిడుతూరి, లిరిక్స్:కృష్ణ కాంత్ (K.K),ఆర్ట్:మురళి వీరవల్లి,విజువల్ ఎఫెక్ట్స్:రాఘవ. నిర్మాత :రాహుల్ యాదవ్ నక్క, కథ ,మాటలు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి

 

Malli Raava first look, teaser Released

 

With the blessings of Shri. Nakka Yadagiri swamy yadav, Swadharm entertainment’s Hero Sumanth and debut actress Akanksha Singh’s (Badrinadh ki dulhaniya fame) romantic drama “Malli Raava” completes the shooting part recently. The film was directed by Gowtam Tinnanuri and produced by Rahul Yadav Nakka under the banner Swadharm Entertainment.


Film unit has released movie teaser and first look on August 3rd at 9am.Song recording was done in Chennai and Hyderabad with prominent singers and movie post production work is in final stages.


Producer of the movie Rahul yadav nakka says “ this is the first movie from our production and we kept all our efforts to make the film good. Even though this will be debut for Direct Gowtam Tinnanuri, with combined effort of team he handled the project very well, and the entire team is charged up with the output, we will come up with the release date soon”


Director of the movie Gowtam Tinnanuri says “ we finalised the final draft of the script way before the shooting and stuck with script till the end,I have to admit DoP Satish mutyala work will be a treat to watch and better than my visual imagination while writing the script, Iam thankful to Rahul for his trust on me and I can’t ask for a better producer, Sumanth literally gave life to Karthik’s character , his presence and subtle acting skills will be highlight of the movie”


Artistes and Technicians:
Sumanth, Aakanksha Singh, Annapurna, Kadambari kiran, Mirchi Kiran, Karthik Adusumilli, Satwik, Preethi Asrani….etc
Producer- Rahul Yadav Nakka, Director- Gowtam Tinnanuri, D.O.P- Satish Mutyala, Music Director-Shravan Bharadwaj, Editing-Satya Giduturi, Lyrics-Krishna Kanth, Art Director-Murali Veeravalli,visual effects:raghava. Costume Designer – Poojitha Thadikonda, Stills- Satya.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !