View

మామ ఓ చందమామ నాకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతుంది - హీరో రామ్ కార్తీక్

Thursday,December14th,2017, 02:16 PM

యంగ్‌ హీరో రామ్‌ కార్తీక్‌ హీరోగా సనా మక్బూల్‌ ఖాన్‌ హీరోయిన్‌à°—à°¾ ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విశాఖ థ్రిల్లర్స్‌ వెంకట్‌ దర్శకత్వంలో వరప్రసాద్‌ బొడ్డు నిర్మించిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మామ à°“ చందమామ'. మున్నా కాశీ సంగీతం సారధ్యంలో రూపొందిన à°ˆ చిత్రం ఆడియోకి, ట్రైలర్స్‌à°•à°¿ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం క్లీన్‌ యు సర్టిఫికెట్‌తో డిసెంబర్‌ 15à°¨ వరల్డ్‌వైడ్‌à°—à°¾ రిలీజ్‌ కానుంది. à°ˆ సందర్భంగా ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. à°ˆ కార్యక్రమంలో హీరో రామ్‌ కార్తీక్‌, హీరోయిన్‌ సనా మక్బూల్‌ ఖాన్‌ పాల్గొన్నారు.


హీరో రామ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ - ''ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైనర్స్‌ బేనర్‌లో తొలి ప్రయత్నంగా 'మామ à°“ చందమామ' చిత్రాన్ని ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మా నిర్మాతలు వరప్రసాద్‌, మురళి సాధనాల నిర్మించారు. బేసిగ్గా వారు యు.ఎస్‌.లో సెటిల్‌ అయ్యారు. మన కల్చర్‌, మన ట్రెడిషన్‌, మన రిలేషన్స్‌ గురించి ప్రతి ఒక్కరికీ తెలియజెప్పాలని à°ˆ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. దర్శకుడు విశాఖ ధ్రిల్లర్స్‌ వెంకట్‌ బేసిగ్గా నృత్య దర్శకుడైనా సినిమాని ఎంతో ప్రేమించి అద్భుతమైన సినిమాని తెరకెక్కించాడు. à°ˆ చిత్రంలో à°šà°‚à°Ÿà°¿ క్యారెక్టర్‌లో నటించాను. విలేజ్‌లో ప్రతి ఒక్కరికీ చేదోడు వాదోడుగా వుంటూ అందర్నీ ప్రేమించి.. అందరి ప్రేమ పొందుతూ చాలా సరదాగా వుండే కుర్రాడి క్యారెక్టర్‌లో నటించాను. ఫస్ట్‌టైమ్‌ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో నటించాను. కామెడీ, లవ్‌, ఎమోషన్స్‌ అన్నీ à°ˆ చిత్రంలో వున్నాయి. అందరికీ నచ్చే à°’à°• మంచి సినిమా చేసాం. సుమన్‌, జీవా, గీతాంజలి, సుధ వంటి సీనియర్‌ యాక్టర్స్‌తో కలిసి వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. మున్నా కాశీ అందించిన మ్యూజిక్‌à°•à°¿ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఎల్‌.బాబుగారి కెమెరా విజువల్స్‌ ఫెంటాస్టిక్‌à°—à°¾ వుంటాయి. ఇట్స్‌ à°Ž విజువల్‌ ట్రీట్‌ ఫిల్మ్‌. రామ్‌ సుంకర కంపోజ్‌ చేసిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌, మాధవ్‌ కోకా ఎడిటింగ్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌à°—à°¾ నిలుస్తాయి. అలాగే గణేష్‌, సతీష్‌ మాస్టర్స్‌ బ్యూటిఫుల్‌ కొరియోగ్రఫీ కంపోజ్‌ చేశారు. టీమ్‌ అంతా కలిసి à°’à°• ఆహ్లాదకరమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. 'ఇట్స్‌ మై లైఫ్‌, దృశ్యకావ్యం, ఇద్దరి మధ్య' చిత్రాల తర్వాత నేను చేస్తోన్న చిత్రం ఇది. à°ˆ డిసెంబర్‌ 15à°¨ 15 చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి. అన్ని చిత్రాలు ఆడాలి. అందులో మా చిత్రాన్ని కూడా ఆదరించాలి'' అన్నారు.


హీరోయిన్‌ సనా మక్బూల్‌ ఖాన్‌ మాట్లాడుతూ - ''ఇది నా థర్డ్‌ మూవీ. లాస్ట్‌ టైమ్‌ దిక్కులు చూడకు రామయ్య చిత్రంలో నటించాను. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. ఇందులో కార్తీ పాత్రలో నటించాను. అల్లరి చిల్లరగా తిరుగుతూ రఫ్‌à°—à°¾ వుండే స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి క్యారెక్టర్‌లో నటించాను. లంగా, ఓణి, చూడీదార్‌లో కనిపిస్తాను. నేను ఎంతో ఎంజాయ్‌ చేస్తూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. రొమాన్స్‌, లవ్‌, కామెడీ, యాక్షన్‌ అంశాలు అన్నీ à°ˆ చిత్రంలో వున్నాయి. యూత్‌, ఫ్యామిలీ అందరూ చూసి ఎంజాయ్‌ చేసేవిధంగా à°ˆ చిత్రం వుంటుంది. జబర్దస్త్‌ అప్పారావు, గెటప్‌ శ్రీనుల కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. విశాఖ థ్రిల్లర్స్‌ వెంకట్‌ మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌. à°ˆ చిత్రం అతనికి డైరెక్టర్‌à°—à°¾ మంచి పేరు తెస్తుంది. రాజమండ్రి, వైజాగ్‌, అమలాపురం, చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లో చక్కని పంట పొలాల మధ్య చిత్ర షూటింగ్‌ జరిగింది. à°ˆ సినిమా చేశాక నాకు రాజమండ్రి అంటే ఎంతో ఇష్టం పెరిగింది. డిసెంబర్‌ 15à°¨ రిలీజ్‌ అవుతున్న à°ˆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి పెద్ద సక్సెస్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !