View

"Teluginti Samskruthi" impressed music lovers

Sunday,October08th,2023, 03:13 PM

Actress Prashanthi Harathi's daughter Tanya Harathi's video album "Teluginti Samskruthi" has received superb success and impressed the music lovers. The music video was conceptualized and produced by noted director VN Aditya. Kiran Gudipudi played another lead role in "Teluginti Samskruthi".


This music video released by director Raghavendra Rao has received a good success with more than one million views. The music video team said that the success of the music video of "Teluginti Samskruthi" has instilled confidence in their team and they are happy to see the response from the audience. Team members thanked Director VN Aditya and Raghavendra Rao.


Radhakrishna Harathi acted as the producer for "Teluginti Samskruthi". Murali Rudra, Anvesh Mavillapalli and Anand Pawan Naidu worked as editors for the video while SA Quddoos composed the music. Sri Ram Tapasvi wrote the lyrics. Sung by famous playback singer Srinidhi, this song is impressing the music lovers.

 

"తెలుగింటి సంస్కృతి" మ్యూజిక్ వీడియోకు సూపర్బ్ రెస్పాన్స్


పెళ్లాం ఊరెళితే, ఇంద్ర వంటి చిత్రాల ఫేమ్, నటి ప్రశాంతి హారతి కూతురు తాన్య హారతి నటించిన వీడియో ఆల్బమ్ "తెలుగింటి సంస్కృతి" మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటూ సూపర్బ్ సక్సెస్ అందుకుంది. ఈ మ్యూజిక్ వీడియోకు ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య కాన్సెప్ట్ తయారుచేసి రూపొందించారు. "తెలుగింటి సంస్కృతి" లో కిరణ్ గుడిపూడి మరో లీడ్ రోల్ చేశారు.


దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేసిన ఈ మ్యూజిక్ వీడియో వన్ మిలియన్ కు పైగా వ్యూస్ తో మంచి సక్సెస్ అందుకుంది. "తెలుగింటి సంస్కృతి" మ్యూజిక్ వీడియో సక్సెస్ తమ టీమ్ లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉందని మ్యూజిక్ వీడియో టీమ్ తెలిపింది.

డైరెక్టర్ వీఎన్ ఆదిత్య, రాఘవేంద్ర రావు గారికి టీమ్ మెంబర్స్ థ్యాంక్స్ చెప్పారు. ఈ మ్యూజిక్ వీడియోకు రాధాకృష్ణ హారతి నిర్మాతగా వ్యవహరించారు. మురళి రుద్ర, అన్వేష్ మావిళ్ళపల్లి, ఆనంద్ పవన్ నాయుడు ఎడిటర్స్ కాగా..ఎస్ ఎ ఖుద్దూస్ సంగీతం అందించారు. శ్రీ రామ్ తపస్వి గీత రచన చేశారు. "తెలుగింటి సంస్కృతి" ఆల్బమ్ ను ప్రముఖ నేపధ్య గాయని శ్రీనిధి పాడారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !