View

Bharathanatyam Teaser Unleashed

Saturday,October07th,2023, 03:30 PM

Surya Teja Aelay’s debut movie Bharathanatyam under the direction of KVR Mahendra of Dorasani fame is done with its shoot and post-production works are presently underway. Recently, the makers began the promotions by unveiling a first-look poster that presented the hero in a stylish look. Today, they released the film’s teaser.


The teaser opens with the introduction of Surya Teja as an aspiring filmmaker who has many problems in life like that of a hero in his story. The hero tries to commit a big mistake to get rid of that ill fate. The teaser then introduces us to the world of Bharathanatyam.


Surya Teja impresses with his acting prowess in his very debut flick and he chose the right subject that has all the commercial ingredients. The young hero himself penned the story. Director KVR Mahendra presented the story in a gripping manner. The teaser surely grabs the attention for its refreshing story, superb story-telling, and good technical and production standards.


Meenakshi Goswami played Surya’s lady love in the movie which also features many noted actors such as Viva Harsha, Harshavardhan, Ajay Ghosh, Salim Pheku, and Temper Vamshi.


Payal Saraf is producing this film under the banner of PR Films. Vivek Sagar has done well to elevate the comedy quotient, while Venkat R Shakamuri’s camera work is appreciable. Ravi Teja Girijala is the editor of the movie. The makers will announce the release date of the movie soon.


Cast: Surya Teja Aelay, Meenakshi Goswami, Viva Harsha, Harshavardhan, Ajay Ghosh, Salim Pheku, Gangavva, Krishnudu, Temper Vamshi, Naga Mahesh, Tarzan, Manik Reddy, Shivannarayana, Sattanna, Santosh Balakrishna


Technical Crew:
Direction: KVR Mahendra
Producer: Payal Saraf
Story: Surya Teja Aelay
Screenplay: Surya Teja Aelay, KVR Mahendra
Music: Vivek Sagar
DOP: Venkat R Shakamuri
Editing: Ravi Teja Girijala
Art: Suresh Bhimagani
Publicity Designer: Dhani Aelay
PRO: Vamsi-Shekar

 

''భరతనాట్యం'' టీజర్ లాంచ్


దొరసాని ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సూర్య తేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'భరతనాట్యం' షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవల, మేకర్స్ హీరోని స్టైలిష్ లుక్‌ లో ప్రజెంట్ చేసే ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను లాంచ్ చేసిన ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈరోజు చిత్ర టీజర్‌ ను లాంచ్ చేశారు.


తన కథలో హీరోలా జీవితంలో అనేక సమస్యలు ఉన్న యంగ్ ఫిల్మ్ మేకర్ à°—à°¾ సూర్య తేజ ని పరిచయం చేస్తూ టీజర్ ప్రారంభమైంది. à°† దుస్థితి నుంచి బయటపడేందుకు హీరో పెద్ద తప్పు చేయాలని ప్రయత్నిస్తాడు. టీజర్ మనకు 'భరతనాట్యం' వరల్డ్ ని పరిచయం చేస్తుంది. సూర్య తేజ తొలి చిత్రంలోనే తన నటనా నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. అన్ని కమర్షియల్ హంగులు ఉన్న సరైన సబ్జెక్ట్‌ ని ఎంచుకున్నాడు. సూర్య తేజ స్వయంగా à°•à°¥ అందించారు. దర్శకుడు కేవీఆర్ మహేంద్ర కథను గ్రిప్పింగ్‌ à°—à°¾  à°ªà±à°°à°œà±†à°‚ట్ చేశారు.   à°°à°¿à°«à±à°°à±†à°·à°¿à°‚గ్ à°•à°¥, అద్భుతమైన కథనం మంచి సాంకేతిక  à°¨à°¿à°°à±à°®à°¾à°£ ప్రమాణాలతో టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మీనాక్షి గోస్వామి హీరోయిన్ à°—à°¾ నటిస్తున్న à°ˆ చిత్రంలో వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ వంటి చాలామంది ప్రముఖ నటీనటులు  à°•à±€à°²à°• పాత్రలు పోషిస్తున్నారు. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌ పై పాయల్ సరాఫ్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ కామెడీని  à°Žà°²à°¿à°µà±‡à°Ÿà± చేసే స్కోర్ అందించారు, వెంకట్ ఆర్ శాకమూరి కెమెరా పనితనం అద్భుతంగా వుంది. రవితేజ గిరిజాల à°ˆ చిత్రానికి ఎడిటర్.


టీజర్ లాంచ్ ఈవెంట్ లో సూర్య తేజ ఏలే మాట్లాడుతూ.. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇంత మంచి సినిమా చేసిన మా దర్శకుడు కేవీఆర్ మహేంద్ర గారికి ధన్యవాదాలు. మీనాక్షి చాలా హార్డ్ వర్క్ చేసింది. హర్ష వర్ధన్ గారు ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీని మర్చిపోలేను. అలాగే హర్ష గారి పాత్ర బాగుంటుంది. ఇందులో పాత్రలన్నీ అదిరిపోతాయి. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. నా మొదటి సినిమాకి వివేక్ సాగర్ గారు మ్యూజిక్ ఇవ్వడం ఆనందంగా వుంది. ఆర్ఆర్ అదిరిపోతుంది. రవితేజ గిరిజాల క్రిస్ప్ అండ్ నీట్ గా కట్ చేశారు. వెంకట్ గొప్ప ఎనర్జీ ఇచ్చారు. టెక్నిషియన్స్, నటీనటులు అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తోనే సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది'' అన్నారు.


దర్శకుడు కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ..దొరసాని సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. à°† చిత్రం తర్వాత భరతనాట్యం లాంటి యూనిక్ ఎంటర్ టైనర్ తో రావడం ఆనందంగా వుంది. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వారి ప్రోత్సాహంతో సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది రెగ్యులర్ సినిమా కాదు. క్రైమ్ కామెడీ జోనర్ లో చాలా కొత్త ఎలిమెంట్ తో ఇప్పటివరకూ తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త ఎంటర్ టైనర్ à°—à°¾ వుంటుంది. ఇలాంటి కథలకు చాలా మంచి నటీనటులు కావాలి. అలాంటి నటులు దొరికారు. సూర్య  à°ªà°•à±à°•à°¿à°‚à°Ÿà°¿ కుర్రాడిలా ఉంటూ తన పాత్రని అద్భుతంగా చేశాడు.  à°®à±€à°¨à°¾à°•à±à°·à°¿ చాలా చక్కగా నటించింది. అలాగే హర్ష వర్ధన్  à°—ారి పాత్ర కూడా చాలా బావుంటుంది. అలాగే హర్ష కూడా తెరపై చెలరేగిపోయారు. అజయ్ ఘోష్ గారి పాత్ర కూడా గమ్మత్తుగా వుంటుంది. ఇందులో ప్రతి పాత్రకు ప్రాధన్యత వుంటుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ తో వేరే లెవల్ à°•à°¿ తీసుకెళ్ళారు. అలాగే డీవోపీ వెంకట్ గారు బెస్ట్ వర్క్ ఇచ్చారు. ఎడిటర్ రవితేజ కూడా బెస్ట్ ఇచ్చారు. ఉత్తమ నటీనటులు, సాంకేతికనిపుణులతో బెస్ట్ à°—à°¾ చేసిన సినిమా ఇది. దొరసాని కంటే బెస్ట్ సినిమా అవుతుందనే నమ్మకం వుంది. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది'' అన్నారు.  


హర్ష వర్ధన్ మాట్లాడుతూ.. సూర్య తేజకి  à°‡à°¦à°¿ తొలి సినిమా అయినప్పటికీ చాలా మంచి అనుభవం ఉన్న నటుడిలా చేశారు.  à°ˆ చిత్రం కథని కూడా తనే రాసుకున్నారు. మంచి యునిక్ కంటెంట్ వున్న సినిమా ఇది. తప్పకుండా à°ˆ సినిమాతో సూర్య తనకంటూ à°’à°• ముద్రవేసుకుంటాడనే నమ్మకం వుంది'' అన్నారు.


నిర్మాత పాయల్ మాట్లాడుతూ.. ఈ సినిమా మా వారి కల. ఈ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాం. ఈ సినిమా ప్రయాణం అద్భుతంగా జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.'' తెలిపారు.


మీనాక్షి మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్' తెలిపారు.

  
వైవా హర్ష మాట్లాడుతూ... ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇందులో దాదాపు ఐదు గెటప్స్ లో కనిపిస్తాను. చాలా హిలేరియస్ గా వుంటుంది. సూర్య చాలా ప్రతిభావంతుడు. చాలా అద్భుతంగా నటించాడు. చాలా మంచి టీంతో కలసి ఈ సినిమా చేశాం. తప్పకుండా ఈ సినిమా అందరికీ అలరిస్తుంది' అన్నారు.


ఆదిత్య నిరంజన్ మాట్లాడుతూ.. సూర్య à°ˆ చిత్రంతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా వుంది.  à°šà°¾à°²à°¾ మంచి టీంతో కలసి చేస్తున్న సినిమా ఇది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు.


ధని ఏలే మాట్లాడుతూ.. మా అబ్బాయికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, టీం అందరికీ ధన్యవాదాలు'' తెలిపారు


త్వరలోనే సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు  à°®à±‡à°•à°°à±à°¸à±.


నటీనటులు: సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, టార్జాన్, మాణిక్ రెడ్డి, శివన్నారాయణ, సత్తన్న, సంతోష్ బాలకృష్ణ


సాంకేతిక విభాగం:
దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర
నిర్మాత: పాయల్ సరాఫ్
కథ: సూర్య తేజ ఏలే
స్క్రీన్ ప్లే: సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: వెంకట్ ఆర్ శాకమూరి
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
ఆర్ట్: సురేష్ భీమగాని
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !