View

పలాస 1978 అందరూ చూడాల్సిన సినిమా - మందకృష్ణ మాదిగ

Tuesday,March10th,2020, 01:18 PM

రక్షిత్, నక్షత్ర జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన à°ˆ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6à°¨ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా à°ˆ సినిమాని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మందకృష్ణ మాదిగ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


బాబాసాహేబ్ అంబేడ్కర్ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది అన్నారు మందకృష్ణ మాదిగ. బడుగు బలహీన వర్గాల గురించి వచ్చే సినిమాలు చాలా తక్కువ అని, కచ్చితంగా ఊరికి దూరంగా వెలివేయబడ్డ మా జీవితాలు గురించి చాలా గొప్పగా సినిమా తీశారని అన్నారు మందకృష్ణ మాదిగ. దళితులు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించే ఏ అంశాన్ని అయిన ప్రోత్సహించాలని, అందుకే ఈ సినిమా కచ్చితంగా చూడాలని అన్నారు మందకృష్ణమాదిగ.
à°ˆ సినిమా ఒక్కసారి చూస్తే సరిపోతు అని, పది సార్లు చూసినా తక్కువ కాదని అన్నారు. సినిమాలో ప్రతి పాత్రకు జీవం పోసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు చెప్పారు ఆయన. ఎవరెవరి దృక్కోనాల్లో తీసే సినిమాలు ఆదరించారని, మన కోణంలో చూసే సినిమాని అందరూ చూడాలని అన్నారు. సోదరులు చిరంజీవి నటించిన స్వయంకృషి, దాసరి నారాయణ రావు తీసిన సినిమాలు చాలావరకు సామాజిక కోణాల్లో ఉంటాయని,  అటువంటి గొప్ప చిత్రాలు మళ్లీ రావు అనుకున్నామని, మా జీవితాలు వాస్తవంగ చూపెట్టిన సినిమా పలాస 1978 అని అన్నారు.


సినిమాలో ప్రతీ పాత్ర మాట్లాడిన మాటలు కళ్లు చెమర్చేలా చేస్తాయని అన్నారు. కచ్చితంగా ఇటువంటి సినిమాని ప్రోత్సహించి à°…à°‚à°¡à°—à°¾ నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు చెప్పారు. మా వంతు పాత్రగా జిల్లాల్లో à°ˆ సినిమాని ప్రచారం చేస్తాం అని అన్నారు.  సినిమా ప్రదర్శించే చోటకు ఎమ్ఆర్‌పీఎస్‌తో పాటు అనుబంధ సంఘాలను ర్యాలీగా కూడా వెళ్తామని అన్నారు.


పలాస లాంటి ఏరియాలో జరిగిన ఘటనలు గురించి చాలా చక్కగా చూపించారని అన్నారు ఆయన. తెలుగు భాష మాట్లాడే ప్రతి చోట ఈ సినిమాను చూసేలా ప్రచారం చెయ్యాలని కోరారు. అన్యాయం జరిగితే పోరాడే గొంతులా తయారవ్వాలని కోరారు. అంబేడ్కర్ మీద గౌరవంతో ప్రతి ఒక్కరు సినిమాని చూడాలని కోరారు. సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావు మాత్రమే తెలుసునని, ఆయన సామాజిక స్పృహతో తీసిన సినిమాలు ఎంతో గొప్పవి అని, ఆయన తర్వాత గౌరవించే వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజగారు అని అన్నారు.


పలాస సినిమాని ప్రోత్సహించడం దళితుల బాధ్యత అని భరద్వాజ గారు అన్నారని, à°† మాట అన్నప్పుడు మనసుకు ఆవేదన వ్యక్తం అయ్యింది అని,  దళితుల కోణం నుంచి తీసిన సినిమాని టైమ్ తీసుకుని చూడాలని నిర్ణయించుకుని దళితుల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని చాటే, చైతన్యపరిచేలా ఉన్న సినిమాని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి à°ˆ సినిమా చూడాలని అన్నారు. సినిమా ముగిసే సమయంలో వచ్చే డైలాగులు సామాన్యుల జీవితాలను ప్రభావితం చేస్తాయని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !