View

స్టార్స్ ను డిమాండ్ చేసిన 'నవాబ్' - మణిరత్నం

Tuesday,September25th,2018, 02:59 PM

à°µ‌ల్ల‌à°­‌నేని అశోక్ తెలుగులో విడుద‌à°² చేస్తున్న సినిమా à°¨‌వాబ్‌. లైకా ప్రొడ‌క్ష‌న్స్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో à°®‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై ఏస్ డైరెక్ట‌ర్ à°®‌ణిర‌త్నం డైరెక్ష‌న్‌లో రూపొందిన భారీ à°®‌ల్టీస్టార‌ర్ ఇది. à°¤‌మిళంలో చెక్క చెవంద వానం పేరుతో రూపొందింది. తెలుగులో à°¨‌వాబ్‌ à°—à°¾ విడుద‌à°² చేస్తున్నారు. à°…à°°‌వింద స్వామి, జ్యోతిక‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, త్యాగ‌రాజ‌న్ à°¤‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా నటించారు. à°ˆ చిత్రాన్ని తెలుగు, à°¤‌మిళంలో ఈనెల 27à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. విడుద‌à°² ముందుగా మంగ‌à°³‌వారం హైద‌రాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో à°®‌ణిర‌త్నం, à°Ž.ఆర్‌.రెహ‌మాన్‌, à°…à°°‌వింద‌స్వామి, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేష్, à°¡‌యానా పాల్గొన్నారు.


నా à°•‌à°¥ డిమాండ్ చేసింది!
à°®‌ణిర‌త్నం మాట్లాడుతూ - à°ˆ సినిమా పూర్తిగా టీమ్ à°µ‌ర్క్. ప్ర‌తి ఒక్క‌రూ à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ª‌నిచేశారు. సీతారామ‌శాస్త్రిగారు, రాఖీ పాట‌లు రాశారు. రాఖీ రెండు పాట‌లు రాశారు. రెహ‌మాన్‌కు à°§‌న్య‌వాదాలు. నా à°•‌à°¥ మంచి ఆర్టిస్టుల‌ను, స్టార్స్ ను డిమాండ్ చేసింది. అందుకే వాళ్ల‌తో à°•‌లిసి à°ª‌నిచేశాను. వాళ్లంద‌రూ చాలా à°¸‌à°°‌దాగా చేశారు. చాలా సులువుగానే చేశాను అని అన్నారు.


తెలుగు విన‌సొంపుగా ఉంది!
à°Ž.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ - తెలుగులో మాట్లాడుతున్న‌ప్పుడు విన‌డానికి చాలా సొంపుగా ఉంది. వినేకొద్దీ వినాల‌నిపిస్తోంది. చాలా మంచి లాంగ్వేజ్ ఇది. మా గురువుగారు à°®‌ణిర‌త్నంగారు ఉన్నారు. ఆయ‌à°¨‌తో à°•‌లిసి à°ª‌నిచేసేట‌ప్పుడు à°ª‌నిలా అనిపించ‌దు. మేమిద్ద‌à°°à°‚ à°•‌లిసి కూర్చుంటే టైమ్ గురించి à°ª‌ట్టించుకోను. à°¤‌మిళ్‌లో తొలి పాట‌ను విడుద‌à°² చేయ‌డానికి ముందు నేను à°’à°• పాట‌నే చేసిచ్చాను. à°† à°¤‌ర్వాత à°®‌రో పాట‌ను చేశాను. నేను యు.ఎస్‌. ట్రిప్‌లో ఉండ‌à°—à°¾ à°“ రూమ్ తీసుకుని అక్క‌à°¡ ఎక్విప్‌మెంట్‌ను à°…à°®‌ర్చుకుని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాను. à°®‌ణిర‌త్నంగారు à°¨‌మ్మారు.. కావాలంటే అసిస్టెంట్‌ని పంపిస్తాన‌ని చెప్పారు. కాదు.. నేను à°ª‌ని చేస్తున్నాన‌ని అక్క‌à°¡ వీడియో తీసి చూపించేవాడిని. ఆయ‌à°¨ à°¨‌న్ను à°¨‌మ్మారు. ఆశీస్సులు అందించారు. à°¨‌వాబ్‌ అనేది à°®‌ణిర‌త్నంగారి పూర్తి స్థాయిగా ఉంటుంది. నేను పాట‌à°² విష‌యంలో చిన్న ఛాన్ప్ కూడా తీసుకోద‌à°²‌చుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్న‌ప్పుడు ఇంకో పాట‌ను పెడ‌దామ‌నిపించింది. అప్పుడు ఇంకో పాట‌ను చేసి నేను రాఖీ చేత రాయించాను. à°®‌ణిర‌త్నంగారు లిరిక్స్ విని à°Žà°µ‌రు రాశార‌ని అడిగారు. నేను అప్పుడు చెప్తే రాఖీ అని అన్నారు. సీతారామ‌శాస్త్రిగారు చాలా మంచి సాహిత్యాన్నిచ్చారు అని చెప్పారు.


à°µ‌à°°‌à°¦‌ ను ఆద‌à°°à°¿à°‚à°šà°‚à°¡à°¿
à°…à°°‌వింద్ స్వామి మాట్లాడుతూ - రోజాలో à°°à°¿à°·à°¿, ధ్రువ‌లో సిద్ధార్థ్ à°…à°­à°¿à°®‌న్యు ను తెలుగువారు ఆద‌రించారు. à°¨‌వాబ్‌లోని à°µ‌à°°‌à°¦‌ క్యార‌క్ట‌ర్‌ని కూడా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. నా à°œ‌ర్నీని à°®‌ణిర‌త్నంగారితో మొద‌లుపెట్టాను. సినిమాల‌కు దూరంగా ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌నే à°¨‌న్ను à°®‌à°°‌లా తీసుకొచ్చారు. దాదాపు 28 ఏళ్ల ప్ర‌యాణం మాది. 8 సినిమాలు ఆయ‌à°¨‌తో అసోసియేట్ అయ్యాను. à°ˆ సినిమా మొద‌à°Ÿà°¿ నుంచీ చాలా స్పెష‌ల్ నాకు. ఆయ‌à°¨‌తో ప్ర‌తి సినిమా స్పెష‌లే. à°ˆ సినిమా ఎందుకు స్పెష‌ల్ అంటే à°† స్టోరీని చెప్పిన విధానం, అందులోని à°¨‌టీన‌టులు.. ఇవ‌న్నీ నాకు à°¨‌చ్చాయి. రెహ‌మాన్‌గారూ, సంతోష్‌గారితో à°ª‌నిచేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాం అని తెలిపారు.


అద్భుత‌మైన à°…à°µ‌కాశం
à°¡‌యానా మాట్లాడుతూ - ఇది నేను à°•‌à°²‌à°—‌న్న డెబ్యూ. à°¨‌న్ను à°¨‌మ్మి నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. à°¤‌మిళ సినిమా లెజండరీ వ్య‌క్తి à°¨‌న్ను లాంచ్ చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. ఇంత మందితో à°•‌లిసి à°ª‌నిచేయ‌à°¡à°‚ అద్భుత‌మైన à°…à°µ‌కాశం అని చెప్పారు.


à°•‌à°² సాకార‌మైంది
అరుణ్ విజ‌య్ మాట్లాడుతూ - à°®‌ణిర‌త్నంగారి డైర‌క్ష‌న్‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ అనేది ప్ర‌తి ఒక్క‌à°°à°¿ à°•‌à°²‌. ఇవాళ నా à°•‌à°² నిజ‌మైంది. అందుకు చాలా ఆనందిస్తున్నాను. à°…à°°‌వింద్‌స్వామిగారితో పాటు à°ˆ సినిమాలో à°ª‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రితోనూ à°ª‌నిచేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. రెహ‌మాన్‌గారి సంగీతానికి ఇప్ప‌టికే మంచి ఆద‌à°°‌à°£ à°µ‌స్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతే బాగా ఉంటుంది. తెలుగు ఆడియ‌న్స్ à°•à°¿ కూడా à°¤‌ప్ప‌కుండా à°¨‌చ్చుతుంది. అద్భుత‌మైన భావ‌à°¨ à°•‌లుగుతోంది. త్యాగు అనే పాత్ర నాకు చాలా ఇష్టం. à°ˆ పాత్ర నా కెరీర్‌లో మైల్‌స్టోన్ అవుతుంది. చాలా ఇష్టంగా à°¨‌టించాను. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో సినిమాను చూడండి అని అన్నారు.


ఆయ‌à°¨ నేర్పితే పిల్ల‌లు కూడా à°¨‌టిస్తారు!
ఐశ్వ‌ర్య రాజేష్ మాట్లాడుతూ - నేను తెలుగు అమ్మాయిని. చెన్నైలో సెటిల్ అయ్యాం. à°®‌ణిర‌త్నంగారి సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°“ à°•‌à°²‌. నాక్కూడా అలాగే అనిపించింది. బాధ్య‌à°¤ కూడా ఉంది. à°…à°‚à°¤‌à°•‌న్నా మించిన à°­‌యం ఉంది. నేను à°¤‌మిళ్ 20 సినిమాల్లో à°¨‌టించాను. à°®‌ణిగారి డైర‌క్ష‌న్‌లో à°¨‌టించినంత à°•à°‚à°«‌ర్ట‌బుల్‌à°—à°¾ ఇంకెక్క‌à°¡à°¾ చేయ‌లేదు. à°®‌నం à°¨‌టించాలే గానీ, ఆయ‌à°¨ à°²‌డ్డూలాగా వాడుకుంటారు. నేను ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°° చాలా à°•à°‚à°«‌ర్టబుల్‌à°—à°¾ చేశాను. చిన్న పిల్ల‌à°²‌కు కూడా ఆయ‌à°¨ నేర్పించే à°¨‌à°Ÿ‌à°¨ అర్థ‌à°®‌వుతుంది. నా కెరీర్‌లో ఇది చాలా పెద్ద గౌర‌వంగా భావిస్తున్నా. à°®‌ణిగారికి, రెహ‌మాన్‌గారికి, అరుణ్ విజ‌య్‌గారికి, సంతోష్‌గారికి, అదితి, జ్యోతిక‌గారికి, శింబుకి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు. à°ˆ సినిమాలో భాగ‌స్వామ్యం కావ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.


నేనే విడుద‌à°² చేస్తున్నా!
తెలుగులో సినిమాను విడుద‌à°² చేస్తున్న అశోక్ à°µ‌ల్ల‌à°­‌నేని మాట్లాడుతూ - నా 15-16 ఏళ్ల‌ప్పుడు.. అంటే అప్పుడే నిక్క‌ర్ల నుంచి ప్యాంట్‌à°²‌లోకి మారుతున్న à°¸‌à°®‌యం అది. ఆయ‌à°¨‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న్ని à°•‌à°²‌à°µ‌à°¡‌మే à°•‌ష్టం అని అనుకుంటుంటే.. అలాంటిది సార్ à°ª‌క్క‌నే కూర్చుని, ఆయ‌à°¨ సినిమా తెలుగు à°µ‌ర్ష‌న్‌à°•à°¿ నేను నిర్మాత కావ‌à°¡à°‚ నా అదృష్టం. ఇది నాకు అశీర్వాదం. రెహ‌మాన్‌గారు à°Žà°‚à°¤ ప్ర‌ముఖులో à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలుసు. ఆయ‌à°¨‌తో సినిమా చేయ‌à°•‌పోయినా, ఆయ‌à°¨ సినిమాను తెలుగులో విడుద‌à°² చేస్తుండ‌à°Ÿà°‚ చాలా ఆనంద‌à°—à°¾ ఉంది. నేను నాయ‌కుడు ని ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ 30 సార్లు చూశా. à°† సినిమా చూసి స్మ‌గ్ల‌ర్ అయిపోదామ‌ని అనుకున్నా. దొంగ దొంగ సినిమా చూస్తే దొంగ‌à°¤‌నాలు చేయాల‌ని అనిపించేది. ఇప్పుడు ఆయ‌à°¨ à°ª‌క్క‌à°¨ ఉంటే గుండె à°¦‌à°¡‌à°¦‌à°¡‌à°—à°¾ కొట్టుకుంటోంది. ఆయ‌à°¨ బ్లెస్సింగ్స్ ఉంటే ఇలాగే à°œ‌ర్నీని కంటిన్యూ చేద్దామ‌ని అనుకుంటున్నా. à°®‌ణిర‌త్నం సార్ ఇచ్చిన ధైర్యంతో, à°ˆ సినిమా కంటెంట్ మీద ఉన్న à°¨‌మ్మ‌కంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేనే విడుద‌à°² చేస్తున్నా. అలాగే à°…à°°‌వింద్ స్వామిగారి రోజా, బొంబాయి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయ‌à°¨ మెయిన్ లీడ్ రోల్ అనే నేను సినిమాను ఓన్ రిలీజ్ చేయ‌డానికి ముందుకొచ్చాను. à°…à°‚à°¦‌à°°à°¿ à°¸‌à°¹‌కారంతో సినిమాను విడుద‌à°² చేయాల‌ని అనుకుంటున్నాఅని చెప్పారు.


మార్నింగ్ షో చూస్తా!
జీవిత మాట్లాడుతూ - అశోక్ à°µ‌ల్ల‌à°­‌నేనిగారు మాకు బాగా తెలుసు. ఆయ‌à°¨‌కు సినిమా à°ª‌రిశ్ర‌à°®‌కు రావాల‌ని ఎప్ప‌à°Ÿà°¿ నుంచో అనుకుంటూ ఉన్నారు. మంచి సినిమా ఉంటే అనువాదం చేస్తాన‌ని చాలా సార్లు చెప్పారు. à°ˆ సినిమాతో ఆయ‌à°¨ నిర్మాత‌à°—à°¾ రావ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. నేను à°¤‌ప్ప‌కుండా తొలి రోజు, తొలి షో చూస్తాను అని అన్నారు.


à°† à°…à°µ‌కాశం à°¦‌క్కింది!
చంద్ర‌సిద్ధార్థ్ మాట్లాడుతూ - మిత్రుడు అశోక్ నాయ‌కుడు చూసి స్మ‌గ్ల‌ర్‌, దొంగ దొంగ చూసి దొంగ కావాల‌ని అనుకున్నారు. కానీ కాక‌పోవ‌à°¡à°‚ సంతోషం. à°ˆ సినిమాను నిర్మాత కావ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. రెహ‌మాన్‌గారి సంగీతానికి విశ్వ‌వ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయ‌à°¨‌తో ఎప్పుడో సెల్ఫీ తీసుకోవాల‌నుకున్నాను. నవాబ్ ఆడియో వేదిక మీద ఆయ‌à°¨‌తో నిలుచుని మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్ అశోక్ à°ˆ సినిమాతో పెద్ద నిర్మాత కావాలి అని అన్నారు.


పెద్ద à°¸‌క్సెస్ కావాలి!
తుమ్మ‌à°² ప్ర‌à°¸‌న్న‌కుమార్ మాట్లాడుతూ - à°ˆ సినిమా మీద à°¨‌మ్మకంతో à°µ‌ల్ల‌à°­‌నేని అశోక్ ఓన్ రిలీజ్‌à°•à°¿ వెళ్తున్నారు. ఇక్క‌à°¡ థియేట‌ర్స్ మాఫియా థియేట‌ర్లు ఇవ్వ‌à°¨‌న్న‌ప్పుడు కూడా ఆయ‌à°¨ ధైర్యాన్ని à°µ‌à°¦‌ల్లేదు. రెహ‌మాన్‌, à°®‌ణిర‌త్నం, సీతారామ‌శాస్త్రిగారు, శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సంతోష్ శివ‌న్‌ లాంటి టాప్ టెక్నీషియ‌న్స్ à°ª‌నిచేసిన సినిమా ఇది. రెండు à°—à°‚à°Ÿ‌à°² 23 నిమిషాల్లో à°¨‌వాబ్ తీశారు à°®‌ణిర‌త్నంగారు. à°µ‌ల్ల‌à°­‌నేని అశోక్‌గారు పెట్టుకున్న à°¨‌మ్మ‌à°•à°‚, à°ˆ టెక్నీషియ‌న్ల à°•‌ష్టం à°«‌లించి à°ˆ సినిమా పెద్ద à°¸‌క్సెస్ కావాలి అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !