View

డిటెక్టివ్ కార్తీక్ మూవీ రివ్య్వూ

Friday,July21st,2023, 11:19 AM

చిత్రం - డిటెక్టివ్ కార్తీక్
నటీనటులు - రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శృతి మోల్, అనూష నూతల, మ్యాడి, అభిలాష్ బండారి తదితరులు
రచన, దర్శకత్వం - వెంకట్ నరేంద్ర
సహ నిర్మాత - పార్ధు రెడ్డి
నిర్మాత - అశోక్ రెడ్డి తాటిపర్తి
బ్యానర్ - రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ - సిద్ధం నరేష్
ఎడిటింగ్ - కార్తిక్ à°•à°Ÿà±à°¸à±
సంగీతం - మార్కస్ à°¯à°‚
పిఆర్ఓ - జియస్ à°•à±† మీడియా


రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శృతి మోల్ ప్రధాన పాత్రల్లో వెంకట్ నరేంద్ర దర్శకత్వంలో  తెరకెక్కిన చిత్రం 'డిటెక్టివ్ కార్తీక్'. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన à°ˆ సినిమా థియేటర్స్ à°•à°¿ వచ్చేసింది. మరి à°ˆ సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ని మెప్పిస్తుందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.


à°•à°¥
స్కూల్ స్టూడెంట్ à°°à°¿à°·à°¿à°¤ హత్యకు గురవుతుంది. à°ˆ హత్యను చేధించడానికి ప్రైవేట్ డిటెక్టివ్ లు అయిన సంధ్య (శృతి మోల్), పల్లవి (గోల్డీ నిస్సీ) ప్రయత్నాలు మొదలుపెడతారు. సంధ్యను ప్రేమిస్తున్న కార్తీక్ (రజత్ రాఘవ) ఆమెను ఫాలో అవుతుంటాడు. à°ˆ క్రమంలో సంధ్య మిస్ అవుతుంది. సంధ్య మిస్సింగ్ ను కనిపెట్టే పనిలో పడిన కార్తీక్ à°•à°¿ పలు ఇంట్రస్టింగ్ à°µà°¿à°·à°¯à°¾à°²à± తెలుస్తాయి. à°† ఇంట్రస్టింగ్ à°µà°¿à°·à°¯à°¾à°²à± ఏంటీ... సంధ్య ఎలా మిస్ అవుతుంది... à°°à°¿à°·à°¿à°¤ ను హత్య  చేసింది ఎవరు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.  


నటీనటుల à°ªà±†à°°à± à°«à°¾à°®à±†à°¨à±à°¸à±
డిటెక్టివ్ కార్తీక్ పాత్రలో నటించిన రజత్ రాఘవ్ చక్కటి నటన కనబర్చాడు. సెటిల్డ్ à°—à°¾ నటించి మెప్పించాడు. ఫీమేల్ లీడ్స్ à°¶à±ƒà°¤à°¿ మోల్, గోల్డీనిస్సీ à°¤à°® పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. కార్తీక్ ఫ్రెండ్ పాత్రలో నటించిన హరి, నెగటివ్ షేడ్ క్యారెక్టర్ లో నటించిన భరత్ బండారి కూడా అద్భుతంగా నటించి మెప్పించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. 


సాంకేతిక వర్గం
మర్డర్ కేసుతో à°ªà±à°°à°¾à°°à°‚భమైన à°ˆ సినిమాను పలు ట్విస్ట్ లతో గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో చాలా చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్ నరేంద్ర. మర్డర్ మిస్టరీ లకు సాంగ్స్ స్పీడ్ బ్రేకర్స్ లాంటివి. à°ˆ సినిమాలో ఒక్క పాట మాత్రమే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో à°ˆ సినిమాని చాలా చక్కగా ఆడియన్స్ à°•à°¿ కనెక్ట్ అయ్యేలా చేయగలిగారు సంగీత దర్శకుడు. పెద్ద పెద్ద లొకేషన్స్ లేవు. న్యాచురల్ లొకేషన్స్ లోనే చాలా చక్కటి విజువల్స్ ని క్యాప్చర్ చేసి వావ్ అనిపించారు à°¸à°¿à°¨à°¿à°®à°¾à°Ÿà±‹à°—్రాఫర్. నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
సింఫుల్ స్టోరీ లైన్ అయినప్పటికీ, ట్విస్ట్ లతో చాలా ఆసక్తికరంగా à°ˆ సినిమాని తెరకెక్కించడం జరిగింది. దాంతో ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీలవ్వరు. థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్డపడే à°†à°¡à°¿à°¯à°¨à±à°¸à± ఎక్కువగానే à°‰à°‚టారు. ఇలాంటి జోనర్ ఇష్డపడే ఆడియన్స్ à°•à°¿ à°ˆ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఇలాంటి సినిమాలకు సాంగ్స్, కామెడీ సీన్లు à°…స్సలు నప్పవు. à°ˆ విషయంలో కేర్ తీసుకుని ఇలాంటి సీన్స్ లేకుండా జాగ్రత్త పడ్డారు డైరెక్టర్, దాంతో à°¸à°¿à°¨à°¿à°®à°¾ చాలా స్పీడ్ à°—à°¾ అయిపోయిన à°«à±€à°²à°¿à°‚గ్ కలుగుతుంది. à°“ ట్విస్ట్ తో సర్ ప్రైజ్ అయిన ఆడియన్స్ ఇమ్మీడియట్ à°—à°¾ మరో ట్విస్ట్ రావడంతో పూర్తిగా సినిమాలో ఇన్ వాల్వ్ అయిపోతారు. ఒవరాల్ à°—à°¾ డిటెక్టివ్ కార్తీక్ అందరినీ à°®à±†à°ªà±à°ªà°¿à°‚చే చిత్రం.


ఫిల్మీబజ్ à°°à±‡à°Ÿà°¿à°‚గ్ - 3.25/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !