View

మార్కెట్‌లో క్రైమ్ క‌థ ప్రారంభోత్సవ విశేషాలు

Monday,December24th,2018, 05:52 PM

మూవీ మొఘ‌ల్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై à°…à°œ‌ర్ షేక్ నిర్మిస్తోన్న‌ చిత్రం మార్కెట్‌. దాస‌à°°à°¿ గంగాధ‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతున్న à°ˆ చిత్రంలో కిషోర్‌, దివ్య (నూత‌à°¨ à°ª‌రిచయం) హీరో హీరోయిన్లుగా à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్ర ప్రారంభోత్స‌à°µ పూజా కార్య‌క్ర‌మాలు రామానాయుడు స్టూడియోలో à°œ‌రిగింది. à°ˆ సంద‌ర్భంగా విలేక‌రుల à°¸‌మావేశ‌లో...


à°¦‌ర్శ‌కుడు గంగాధ‌ర్ మాట్లాడుతూ…. ఇది నా మొద‌à°Ÿà°¿ సినిమా à°¨‌న్ను ఆద‌à°°à°¿à°‚à°šà°¿ à°¨‌న్ను ప్రొడ్యూస‌ర్‌గారికి à°ª‌à°°à°¿à°š‌యం చేసిన రాముగారికి ముందుగా నా కృత‌జ్ఞ‌à°¤‌లు. ప్ర‌తి ఊరిలోను నేర à°š‌రిత్ర ఉంటుంది. రాత్రి à°¸‌మయంలో à°œ‌రిగే క్రైమ్ ఇన్సిడెన‌ట్స్‌ని తీసుకుని ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు ప్రపంచానికి చూపించ‌ని నేర సామ్రాజాన్ని చూపించ‌à°¡‌మే à°ˆ చిత్ర à°•‌థాంశం అని అన్నారు. మీరంద‌రూ à°ˆ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ప్రొడ్యూస‌ర్ à°…à°œ‌ర్ షేక్ మాట్లాడుతూ… సినిమాల్లో నా మొద‌à°Ÿà°¿ ప్ర‌యాణం గంగాధ‌ర్ చెప్పిన à°•‌à°¥ à°¨‌చ్చి à°ˆ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. మీరంద‌రూ ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను. à°œ‌à°¨‌à°µ‌రిలో షూటింగ్ ప్రారంభం కానుంది. మార్చిలో సినిమా మొత్తం పూర్తి చేసి మీ ముందుకు తీసుకువ‌స్తాం అన్నారు.


హీరోయిన్ దివ్య మాట్లాడుతూ… నాకు à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్‌గారికి నా కృత‌జ్ఞ‌à°¤‌లు. à°ˆ చిత్రంలో à°¨‌టించే మేమంద‌à°°à°‚ కొత్త‌వాళ్ళం మాకుమీ à°¸‌పోర్ట్ à°¤‌ప్ప‌à°• కావాలి. à°…à°‚à°¦‌రూ మమ్మ‌ల్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో దాస‌రిగంగాధ‌ర్‌, అజర్‌షేక్‌, దివ్య à°¤‌దిత‌రులు పాల్గొన్న à°ˆ చిత్రానికి సంగీతంః ఆర్మ‌న్‌, కెమెరాః సి.ఎస్‌.చంద్ర‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ఃశివ‌à°¸‌ర్వాని, à°•‌à°¥‌, మాట‌లు, రైట‌ర్ఃఅనంత‌సేన‌, నిర్మాతఃఅజ‌ర్‌షేక్‌, à°¦‌ర్శ‌à°•‌త్వంఃదాస‌రిగంగాధ‌ర్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !