View

మార్షల్ బాగా నచ్చింది - మార్షల్ ప్రీ రిలీస్ ఈవెంట్ లో హీరో శ్రీకాంత్

Wednesday,September11th,2019, 04:58 AM

అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ à°“ ముఖ్యమైన పాత్ర పోషించిన à°ˆ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. à°ˆ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. à°ˆ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 à°¨ విడుదలవుతోంది. à°ˆ సందర్బంగా జరిగిన ప్రీ రిలీస్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


ఈ సందర్బంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...
అభయ్ à°ˆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవ్వడం ఆనందంగా ఉంది. తను మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నాను. హీరోగానే కాకుండా à°ˆ సినిమాతో నిర్మతగా à°’à°• అడుగు ముందుకు వెయ్యడం సంతోషంగా ఉంది. నిన్న మార్షల్ సినిమా చూసాను,  à°¨à±‡à°¨à± à°ˆ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో à°ˆ మూవీ బెస్ట్ అని చెప్పవచ్చు.


హీరో అభయ్ మాట్లాడుతూ...
మా మార్షల్ సినిమా ప్రీ రేలీస్ ఈవెంట్ కు వచ్చిన ప్రతివక్కరికి థాంక్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. అన్నీ జాగ్రత్తలు తీసుకొని మేము à°ˆ సినిమా తీసాము. స్వామి గారు  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°¨à± ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా గ్రాండ్ à°—à°¾ వచ్చింది. నేను బాగా పెర్ఫామ్ చేయడానికి శ్రీకాంత్ గారు సపోర్ట్ చేశారు. సెట్ లో ఆయన à°…à°‚à°¤ ఫ్రీడమ్ ఇచ్చారు. à°ˆ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. సాంగ్స్, ఫైట్స్, మదర్ సెంటిమెంట్ ఇలా అన్నీ à°ˆ సినిమాలో ఉండబోతున్నాయి. శ్రీకాంత్ గారికి నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ఎప్పుడు వచ్చినా బాగా రిసీవ్ చేసుకుంటారు. à°ˆ సినిమా అలాగే అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న à°ˆ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారని నమ్ముతున్నాను అన్నారు.


డైరెక్టర్ జయరాజ్ సింగ్ మాట్లాడుతూ..
మా హీరో, నిర్మాత అభయ్ ఈ కథ నేను చెప్పినప్పుడు విన్న వెంటనే చెయ్యడానికి ఒప్పుకున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శ్రీకాంత్ గారికి థాంక్స్. కొత్త పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. సెప్టెంబర్ 13న ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.


తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ...
అభయ్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం సంతోషం. మొదటి సినిమాతోనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. భవిషత్తులో అతను నటుడిగా మరో మెట్టు ఎక్కలని కోరుకుంటున్న అన్నారు.


వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ...
నాకు ఈ అవకాశం ఇచ్చిన హీరో అభయ్ గారికి థాంక్స్. నేను ఈ సినిమాలో రాసిన పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్సుర్ మాట్లాడుతూ...
కే. జీ.ఎఫ్  à°¸à°¿à°¨à°¿à°®à°¾ తరువాత నేను ఒప్పుకున్న సినిమా మార్షల్. à°•à°¥ నచ్చి వెంటనే à°ˆ సినిమా చెయ్యడానికి అంగీకరించాను. దర్శకుడు à°’à°• కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిర్మాత, హీరో అభయ్ à°ˆ సినిమాతో సక్సెస్ సాధిస్తాడు. సినిమా బాగా వచ్చిందని అన్నారు.


హీరోయిన్ మేఘ చౌదరి మాట్లాడుతూ...
ఈ సినిమాలో నా పాత్ర మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అభయ్ తో కలిసి నటించడం బెస్ట్ మెమోరీస్ ను ఇచ్చింది. సెప్టెంబర్13న వస్తున్న మా సినిమాను చూసి మీరందరూ ఆదరించండి. హీరో శ్రీకాంత్ గారు సెట్స్ లో బాగా సపోర్ట్ చేశారు, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.


నటీనటులు
అభయ్ ,
శ్రీకాంత్,
మేఘా చౌదరి,
రష్మి సమాంగ్,
సుమన్,
వినోద్ కుమార్,
శ రణ్య,
పృద్విరాజ్,
రవి ప్రకాష్,
ప్రియ దర్శిని రామ్,
ప్రగతి,
కల్ప వల్లి,
సుదర్శన్, తదితరులు నటించిన
ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : కె.జీ.ఎఫ్ ఫేమ్ రవి బసురి
ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్,
మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల ,
ఫైట్స్ : నాభ మరియు సుబ్బు
ఎడిటర్ : చోట కె ప్రసాద్,
పాటలు : యాదగిరి వరికుప్పల,
కళా దర్శకుడు : రఘు కులకర్ణి,
డాన్స్ మాస్టర్ : గణేష్
ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్న రావు ధవళ
నిర్మాత : అభయ్ అడకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !