View

మత్తు వదలరా స్ఫూర్తితో చిన్న సినిమాలను ప్రోత్సహించాలనుకుంటున్నాము : నిర్మాతలు రవిశంకర్, చెర్రి (చిరంజీవి)

Saturday,December28th,2019, 01:20 PM

మత్తువదలరా విషయంలో à°•à°¥ బాగుంది సినిమా తీద్ధాం అని నిర్ణయం తీసుకోవడం తప్పితే à°ˆ రోజు సినిమా విజయంలో మా అఛీవ్‌మెంట్ ఏమీ లేదు. పూర్తి క్రెడిట్ దర్శకుడితో పాటు మిగతా చిత్రబృందానిదే. à°ˆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో చిన్న సినిమాల్ని  à°ªà±à°°à±‹à°¤à±à°¸à°¹à°¿à°‚చే  à°†à°²à±‹à°šà°¨à°²à±‹ ఉన్నాం. కొత్త కథలు వింటున్నాం. ఔత్సాహికులైన నవతరం ఇండస్ట్రీకి వస్తేనే మంచి సినిమాలు వస్తాయి అంటున్నారు నిర్మాతలు రవిశంకర్, చెర్రి (చిరంజీవి). మైత్రీ మూవీ మేకర్స్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మత్తువదలరా. ఇటీవల విడుదలైన à°ˆ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అనూహ్య ప్రేక్షకాదరణ లభిస్తోంది. పరిమిత వ్యయంతో, à°“ వినూత్నమైన à°ˆ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన à°ˆ చిత్రం ఇప్పుడు హాట్‌టాపిక్‌à°—à°¾ మారింది. à°ˆ సందర్భంగా నిర్మాతలు రవిశంకర్, చెర్రి(చిరంజీవి)లు పాత్రికేయులతో ముచ్చటించారు à°† విశేషాలివి.


రంగస్థలం తర్వాత
యంగ్ టాలెంటెడ్ టీమ్ à°ˆ సినిమా దొరికింది. రంగస్థలం తర్వాత మా సంస్థలో ప్రతి విభాగం స్ఫూర్తి పొంది పనిచేసిన సినిమా ఇది. దర్శకుడు à°•à°¥, కథనాలతో పాటు పాత్ర చిత్రణలు, లైటింగ్, ైస్టెలింగ్, సెట్స్ ప్రతి విషయంలో స్పష్టతతో ఉండటంతో అందరూ విశ్వాసంతో పనిచేశారు.  à°°à°¿à°¤à±‡à°·à± ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌à°—à°¾ పనిచేయకపోయినా అనుభవజ్ఞుడిలా సినిమాను తెరకెక్కించారు. పరిమిత బడ్జెట్‌తో à°ˆ సినిమాను నిర్మించాం. డీఐ, గ్రాఫిక్స్ వర్క్స్ , కెమెరా అన్నింటిని రితేష్ బృందం సమకూర్చుకుంటూ అనుకున్న బడ్జెట్‌లో పూర్తిచేశారు.   వాటికోసం  à°•à±‡à°µà°²à°‚ రెండు కంప్యూటర్స్, గ్రాఫిక్స్ కార్డ్స్ మాత్రమే వారికి మేము ఇచ్చాం.  à°ªà°°à°¿à°®à°¿à°¤ వనరులతో చక్కటి నాణ్యతతో సినిమాను రూపొందించవచ్చని నిరూపించారు. పెద్ద సినిమాల్లో మాదిరిగి విజువల్స్ క్వాలిటీతో కనిపిస్తున్నాయి.  à°¹à°¾à°²à±€à°µà±à°¡à± సినిమా సూపర్‌మెన్ మేకింగ్ చూసి యాక్షన్ రిగ్‌లను తయారుచేసుకొని ఆశ్చర్యపరిచారు. పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో సినిమా చేశారు.


రాజమౌళి, కీరవాణి జోక్యం చేసుకోలేదు
దర్శకుడు రితేష్ à°•à°¥ చెబుతున్నప్పడే మేము  à°Žà°‚జాయ్ చేశాను. సత్య పాత్ర సంభాషణలు చెప్పగానే మనసులో నవ్వుకున్నాం. థియేటర్‌లలో వాటికి చక్కటి స్పందన లభిస్తుందనే విశ్వాసం కలిగింది.  à°•à°¥ విన్న తర్వాత సినిమా చేయమని చెప్పడానికి మాకు అవకాశం దొరకలేదు. శ్రీసింహా యమదొంగతో పాటు కొన్ని సినిమాల్లో నటించాడు. నటనలో చిన్నతనం నుంచి అతడిలో ఉన్న ఆసక్తిని చూశాం. దర్శకుడు రితేష్ à°ˆ సినిమాను నూతన హీరోతో చేయాలనే ఆలోచనలో ఉండటంతో కీరవాణి తనయుడు అని చెప్పకుండా శ్రీసింహా పేరును సూచించాం. ఆడిషన్స్ సమయంలో కొన్ని సన్నివేశాల్లో అభినయం కుదరకపోతే అరుణభిక్షుదగ్గర శిక్షణ తీసుకొన్నాడు. ఇందులో అతడి అభినయానికి ప్రశంసలు లభిస్తున్నాయి  à°•à°¾à°²à°­à±ˆà°°à°µ  à°¨à±‡à°ªà°¥à±à°¯ సంగీతాన్ని ప్రశంసిస్తూ తొలి రోజు చాలా మంచి ఫోన్ చేశారు.  à°¦à°°à±à°¶à°•à±à°¡à°¿à°¤à±‹ పాటు మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభ వల్ల à°ˆ సినిమా ఆడుతుందనే  à°ªà±à°°à°¶à°‚సలు  à°²à°­à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¿. కొత్త దర్శకుడు ఎలా  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°¨à± చేస్తాడో తెలియదు. సినిమా పరాజయం పాలైతే కుమారుల భవిష్యత్తుపై సందేహాలు వస్తాయి ఇలా ఎన్నో సంశయాలున్నా  à°•à±€à°°à°µà°¾à°£à°¿à°—ారు మాపై నమ్మకంతో à°•à°¥ వినకుండా శ్రీసింహా, కాలభైరవలను మాకు అప్పగించారు. సినిమా అయ్యేదాకా ఆయనతో పాటు వల్లి, రాజమౌళి ఎవరూ సినిమాలో జోక్యం  à°šà±‡à°¸à±à°•à±‹à°²à±‡à°¦à±. ఫైనల్‌కాపీ చూసి సంతోషపడ్డారు. తనయుల అరంగేట్రానికి మంచి సినిమా దొరికిందనే సంతృప్తిగా ఫీలయ్యారు.


యంగ్‌టాలెంటెడ్‌ను ప్రోత్సాహిస్తాం
à°•à°¥ బాగుంది సినిమా తీద్ధాం అని నిర్ణయం తీసుకోవడం తప్పితే సినిమాలో మా అఛీవ్‌మెంట్ ఏమీ లేదు. పూర్తి క్రెడిట్ దర్శకుడితో పాటు మిగతా చిత్రబృందానిదే. à°ˆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో చిన్న సినిమాల్ని  à°ªà±à°°à±‹à°¤à±à°¸à°¹à°¿à°‚చే  à°†à°²à±‹à°šà°¨à°²à±‹ ఉన్నాం. కొత్త కథలు వింటున్నాం. ఔత్సాహికులైన నవతరం ఇండస్ట్రీకి వస్తేనే మంచి సినిమాలు వస్తాయి. నూతన తారాగణంతో సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో  à°‰à°ªà±à°ªà±†à°¨ సినిమాను తెరకెక్కిస్తున్నాం.  à°à°ªà±à°°à°¿à°²à±‌లో సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రెండు పాటలు బ్యాలెన్స్‌à°—à°¾ ఉన్నాయి. సుకుమార్ సినిమా చూసి అవుట్‌పుట్ బాగుందని మెచ్చుకున్నారు. విజయ్ సేతుపతితో పాటు  à°•à±Šà°‚తమంది నటులు మినహా మిగతా వారందరూ  à°•à±Šà°¤à±à°¤à°µà°¾à°³à±à°²à±‡ సినిమాలో కనిపిస్తారు. భవిష్యత్‌లో మైత్రీ మూవీస్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఇలాంటి ప్రతిభావంతులైన యంగ్ టాలెంట్‌డ్‌ను ప్రోత్సాహించాలని నిర్ణయించుకున్నాం.   



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !