View

తన ట్విట్టర్ ద్వారా 'మత్తు వదలరా' టీజర్ ని విడుదల చేసిన చరణ్

Saturday,December07th,2019, 03:43 PM

కొత్తదనంతో కూడిన à°•à°¥, కథనాలతో వచ్చే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. à°† నమ్మకంతోనే మరో యంగ్ టాలెంటెడ్ టీమ్ మత్తు వదలరా అంటూ వినూత్నమైన కాన్సెప్ట్‌తో à°ˆ నెల 25à°¨ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


à°ˆ చిత్రం ద్వారా  à°ªà±à°°à°®à±à°– సంగీత దిగ్గజం ఎమ్.ఎమ్.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతుండగా, కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ à°ˆ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. రితేష్ దర్శకుడిగా అరంగ్రేటం చేస్తున్న à°ˆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూమీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు.  


ఇటీవల à°ˆ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయగా, à°ˆ చిత్ర టీజర్‌ను నేడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేశారు.
à°ˆ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సాహించాలనే వుద్దేశంతో నిర్మించిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరమైన à°•à°¥, కథనాలతో చిత్రం వుంటుంది. హాస్యంతో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. à°ˆ చిత్రం ద్వారా ఎంతో మంది నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. à°ˆ నెల 25à°¨ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.


శ్రీసింహా, నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి 
--  à°•à°¥, దర్శకత్వం: రితేష్ రానా,
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్- క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్,
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత,
సంగీతం: కాలభైరవ,
డి.ఓ.పి: సురేష్ సారంగం,
ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్. ప్రకాశ్,
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్,
స్టంట్ కో-ఆర్డినేటర్: శంకర్ ఉయ్యాల,
క్రియేటివ్ హెడ్: థోమస్ జై,
కో-రైటర్: తేజ.ఆర్,
లిరిక్స్: రాకేందుమౌళి,
కొరియోగ్రాఫర్: యశ్వంత్,
స్టయిలింగ్: తేజ.ఆర్,
లైన్ ప్రొడ్యూసర్: పి.టి. గిరిధర్ రావు,
పబ్లిసిటీ డిజైనర్: ది రవెంజర్జ్,
పి.ఆర్.à°“: మధు మడూరి.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !