View

ఎం.సి.ఏ రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 21న విడుదల!

Thursday,December07th,2017, 02:47 PM

నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నసినిమా à°Žà°‚.సి.à°Ž. దిల్‌రాజు ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు భానుమ‌తిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌మైన సాయిప‌ల్ల‌వి à°Žà°‚.సి.ఎలో హీరోయిన్‌à°—à°¾ à°¨‌టించింది. శ్రీరామ్ వేణు à°¦‌ర్శ‌à°•‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై à°ˆ సినిమా రూపొందుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న à°ˆ సినిమా డిసెంబ‌ర్ 21à°¨ విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా ...


నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ఆగ‌స్ట్‌19నే మా ఎంసీఏ సినిమాను డిసెంబ‌ర్ 21à°¨ విడుద‌à°² చేస్తున్నామ‌ని ప్ర‌à°•‌టించాను. à°¤‌ర్వాత డిసెంబ‌ర్ 15à°¨ విడుద‌à°² చేయ‌డానికి ప్ర‌à°¯‌త్నాలు చేసిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ కుద‌à°°‌లేదు. అందువ‌ల్ల సినిమాను డిసెంబ‌ర్ 21à°¨ విడుద‌à°² చేయ‌బోతున్నాం. à°ˆ సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌à°² చేయాల‌నుకోవ‌డానికి కార‌ణం..ఇప్ప‌టికే మా బ్యాన‌ర్‌లో ఐదు సినిమాలు హిట్స్ à°µ‌చ్చాయి. అన్ని కుదిరితే à°ˆ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించాల‌ని అనుకున్నాం. అందుక‌నే స్క్రిప్ట్ అనుకున్న‌ప్ప‌à°Ÿà°¿ నుండి డిసెంబ‌ర్ విడుద‌à°² ప్లాన్ చేశాం. అందులో భాగంగా డిసెంబ‌ర్ 21à°¨ సినిమా హిట్ అయితే మా బ్యాన‌ర్ à°¡‌బుల్ హ్యాట్రిక్ సాధిస్తుంది. à°®‌ధ్య à°¤‌à°°‌à°—‌తి కుర్రాడికి కుటుంబ à°¸‌భ్యుల‌తో మంచి రిలేష‌న్ ఉంటుంది. సాధార‌ణంగా à°† రిలేష‌న్స్‌పై చాలా సినిమాలు à°µ‌చ్చాయి. కానీ à°µ‌దిన‌, à°®‌రిది à°®‌ధ్య అనుబంధంపై సినిమాలు à°µ‌చ్చి చాలాకాల‌మైంది. à°ˆ సినిమా భూమిక à°µ‌దిన‌à°—à°¾ à°•‌à°¨‌à°ª‌డుతుంది. ఇందులో à°®‌ధ్య à°¤‌à°°‌à°—‌తి కుటుంబ à°¸‌భ్యుల à°®‌ధ్య రిలేష‌న్‌, డ్రామా అంతా à°•‌à°¨‌à°ª‌డుతుంది. వీటితో పాటు బ్యూటిఫుల్ à°²‌వ్‌స్టోరి ఉంటుంది. సాయిప‌ల్ల‌వి ఇందులో హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తుంది. ఫిదా చిత్రంతో మా బ్యాన‌ర్‌లో నటించిన సాయిప‌ల్ల‌వి, à°ˆ సినిమాలో à°¨‌à°Ÿà°¿à°š‌à°¡à°‚ పెద్ద ప్ల‌స్ పాయింట్‌. నాని, సాయిప‌ల్ల‌విల à°®‌ధ్య ఉండే సీన్స్ చూసి ఆడియెన్స్ ఎగ్జ‌యిట్ అవుతారు. సినిమాలో విజ‌య్ à°µ‌ర్మ విల‌న్‌à°—à°¾ à°•‌నిపిస్తాడు. అన్ని కోణాలు à°ˆ సినిమాలో చూడొచ్చు. అల్రెడి విడుద‌లైన సాంగ్స్‌ను ఆడియెన్స్ ఓన్ చేసుకున్నారు. దేవిశ్రీప్ర‌సాద్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. à°ˆ డిసెంబ‌ర్ 11à°¨ ట్రైల‌ర్‌, పూర్తి ఆడియో విడుద‌à°² చేయ‌బోతున్నాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !