View

మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్లాప్ తో ఆరంభమైన రాకింగ్ స్టార్ మనోజ్ 'అహం బ్ర‌హ్మాస్మి' చిత్రం 

Friday,March06th,2020, 01:12 PM

రాకింగ్‌ స్టార్ మంచు à°®‌నోజ్ à°•‌థానాయ‌కుడిగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌à°•à°‚à°—à°¾ రూపొందుతున్న పాన్ ఇండియ‌న్ చిత్రం 'అహం బ్ర‌హ్మాస్మి'. à°ˆ చిత్రంతో శ్రీ‌కాంత్ ఎన్. రెడ్డి à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పిస్తోన్న à°ˆ చిత్రాన్ని à°Žà°‚à°Žà°‚ ఆర్ట్స్ బ్యానర్ పై మనోజ్ కుమార్ మంచు, నిర్మలాదేవి మంచు నిర్మిస్తున్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ఫిలిం à°¨‌à°—‌ర్ దైవ‌à°¸‌న్నిధానంలో లాంఛ‌నంగా à°ˆ చిత్రం ప్రారంభ‌మైంది. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌à°°à°‚ మంచు à°®‌నోజ్‌పై చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨ ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి మెగా à°ª‌à°µ‌ర్‌స్టార్ రామ్‌à°š‌à°°‌ణ్ క్లాప్‌నిచ్చారు. మంచు à°²‌క్ష్మి, సుస్మిత  à°•à±†à°®à±†à°°à°¾ స్విచ్ఛాన్‌ చేశారు. విద్యా నిర్వాణ మంచు తొలి à°¸‌న్నివేశానికి గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. మోహన్ బాబు, పరుచూరి గోపాల‌కృష్ణ‌ సంయుక్తంగా దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.


à°ˆ సంద‌ర్భంగా మంచు à°®‌నోజ్ మాట్లాడుతూ "డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి చెప్పిన సబ్జెక్ట్ బాగా నచ్చడంతో మూడేళ్ల à°¤‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌స్తున్నాను. యంగ్ టీమ్‌తో à°ª‌నిచేస్తున్నాను. సినిమా అదిరిపోతుంది. à°ˆ సినిమాతో ప్రేక్షకుల్నీ, అభిమానుల్నీ ఎంటర్టైన్ చేస్తానని ఆశిస్తున్నా.ఓపెనింగ్ కు వచ్చి క్లాప్ కొట్టిన నా బెస్ట్ ఫ్రెండ్ రాంచరణ్ కు థాంక్స్ చెప్తున్నా" అని చెప్పారు.


à°¦‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఎన్. రెడ్డి మాట్లాడుతూ "à°ˆ నెల 11  à°¨à±à°‚à°šà°¿ రెగ్యుల‌ర్ షూటింగ్ à°œ‌రుపుతాం. జూన్ లోగా సినిమాను పూర్తి చేయాల‌ని సంక‌ల్పించాం. మే నెల‌లో పీట‌ర్ హేన్స్ సార‌థ్యంలో హైద‌రాబాద్‌లో యాక్ష‌న్ à°¸‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నాం" అని తెలిపారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు అచ్చు రాజ‌à°®‌ణి మాట్లాడుతూ "బిగ్ స్కేల్‌లో à°ˆ సినిమా ఉండ‌బోతోంది. పాట‌లు, నేప‌థ్య సంగీతం కొత్త‌à°—à°¾ ఉంటాయి. అనంత శ్రీ‌రామ్‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి పాట‌లు రాశారు.  à°«à±†à°‚టాస్టిక్ స్క్రిప్ట్ ఇది" అని అన్నారు.


à°®‌రో సంగీత à°¦‌ర్శ‌కుడు à°°‌మేష్ తమిళమణి మాట్లాడుతూ ఇందులో à°’à°• పాట‌కు సంగీతాన్ని అందిస్తున్నానని చెప్పారు.


à°•‌థానాయిక ప్రియాభ‌వానీ శంక‌ర్ మాట్లాడుతూ మంచి సినిమాలో à°¤‌à°¨‌ను భాగం చేసిన మోహ‌న్‌బాబు, à°®‌నోజ్‌, శ్రీ‌కాంత్‌à°²‌కు à°§‌న్య‌వాదాలు తెలిపింది.


à°ˆ చిత్రంలో à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి, à°¸‌ముద్ర‌à°•‌ని, ముర‌ళీశ‌ర్మ‌, à°°‌ఘుబాబు, రాజీవ్ à°•‌à°¨‌కాల‌, సుద‌ర్శ‌న్‌, రామ్‌ప్ర‌సాద్‌, ప్ర‌దీప్ రావ‌త్, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, à°š‌మ్మ‌క్ చంద్ర‌, విశ్వాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు.


సాంకేతిక బృందం:
అడిషనల్ డైలాగ్స్: దివ్య నారాయణన్, కల్యాణ్ చక్రవర్తి
పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్
సంగీతం: అచ్చు రాజమణి, రమేష్ తమిళమణి
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి
ఎడిటింగ్: తమ్మిరాజు
ఆర్ట్: వివేక్ ఎ.ఎం.
స్టంట్స్: పీటర్ హేన్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ చల్లగుళ్ల
నిర్మాతలు: నిర్మలాదేవి మంచు, మనోజ్ కుమార్ మంచు
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: శ్రీకాంత్ ఎన్. రెడ్డి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !