View

మేళా టీజర్ లాంఛ్ విశేషాలు

Saturday,April21st,2018, 03:41 PM

మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం. కిరణ్ శ్రీపురం దర్శకత్వం వహించిన à°ˆ చిత్ర టీజర్‌ను à°¶‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో అతిథులుగామ పాల్గొన్న నటుడు అలీ, ఎస్. గోపాల్ రెడ్డి లు విడుదల చేశారు. à°ˆ సందర్భంగా ...


అలీ మాట్లాడుతూ - డైరెక్టర్ కిరణ్ మొదట ఇండస్ట్రీకి యాక్టర్ అవ్వాలని వచ్చారు. కుదరక రైటర్ అయ్యారు à°† తరువాత నిర్మాత .. ఇప్పుడు à°ˆ మేళా చిత్రం ద్వారా డైరెక్టర్ à°—à°¾ పరిచయం అవుతున్నారు.. అలాగే సూర్య తేజ 'వినాయకుడు' చిత్రంతో పరిచయం అయినా... à°ˆ చిత్రంతో మంచి రేంజ్ కు వెళ్లనున్నాడు.. టైటిల్ కు తగ్గట్టు సినిమా ఉంటుంది... ఇప్పుడు టీజర్ లో చూసింది 10à°µ వంతు మాత్రమే... సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది.. సినిమాను, యూనిట్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.


సెలెబ్ కనెక్ట్ రాజ్ మాట్లాడుతూ - ఇండస్ట్రీ గురించి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు.. మొదటి సారి హీరో సూర్య ద్వారా అడుగుపెట్టాం. బాగుంది. మా `మేళా` టీం అందరి మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాఅన్నారు.


దర్శకుడు కిరణ్ శ్రీపురం మాట్లాడుతూ - మంచి కథను సపోర్ట్ చేసిన నిర్మాతలందరికీ నా కృతఙ్ఞతలు.. మొదటి నుంచి నన్ను మోసుకు తిరుగుతున్న సూర్యకు థాంక్స్.. మనం మాట్లాడటం కంటే పనే మాట్లాడాలనే దానికి à°ˆ సినిమానే నిదర్శనం. మూడు వెరీయేషన్స్ లో సినిమా ఉండనుంది. సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా à°§‌న్సిక‌గారి à°¨‌à°Ÿ‌à°¨ సినిమాకు హైలైట్‌à°—à°¾ నిలుస్తుంది. సెలెబ్ వారు ఇచ్చిన ఎనర్జీ తో ముందుకెళుతున్నాం... అందుకు వారికి ధన్యవాదాలు అన్నారు.


హీరో సూర్య తేజ మాట్లాడుతూ - సీనియర్ యాక్టర్స్ à°…à°‚à°¦‌రూ సినిమాలో à°¨‌టించారు. సినిమాలో నా పాత్ర మూడు వెరీయేషన్స్ లో ఉంటుంది. అలాగే సినిమాలో చాలా వెరైటీ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి... సినిమా à°’à°• మర్డర్ మిస్టరీ అని చెప్పొచ్చు... డిఫరెంట్ జోనర్ టచ్ ఉన్న à°ˆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా, అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ గారిపై కొంత మంది చేస్తున్న అసభ్య, అనుచిత వ్యాఖ్యలను, నేను పూర్తిగా ఖండిస్తున్నా... సంతాపం తెలియచేసున్నా... à°’à°• యువకుడిగా నేను పవన్ గారికి నా పూర్తి మద్దతను à°ˆ సందర్భంగా ప్రకటిస్తున్నాను అన్నారు.


హీరోయిన్ సిమ్రాన్ మాట్లాడుతూ - ఇది నా డెబ్యూ మూవీ.. టీమ్ సందరూ చాలా సపోర్ట్ చేశారు.. ... స్ట్రాంగ్ స్టోరీ కనుక ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యి తీరుతుంది అన్నారు.


à°ˆ కార్యక్రమానికి సెలెబ్ కనెక్ట్ అధినేతలు స్టీఫెన్, సుమన్, పిఎస్‌.పి అధినేత ప్రకాష్ లతో పాటు హీరోయిన్ సోనీ, దాసరి కిరణ్, విస్సు, మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు, రామ్ సుంకర, చంద్ర కిరణ్, పెద్ది రాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


సెల‌బ్ à°•‌నెక్ట్ సంస్థ ప్ర‌మోష‌à°¨‌ల్ పార్ట్‌à°¨‌ర్‌à°—à°¾ వ్య‌à°µ‌హిస్తున్నారు.


సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా, అలీ, రాజా రవీంద్ర, భరత్‌ రెడ్డి, నాగినీడు, రోహిణి తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి ఆర్ట్‌: పెద్దిరాజు విహాస్‌, సంగీతం: సుక్కు, డ్యాన్స్‌: చంద్ర కిరణ్‌, కెమెరా: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఎడిటర్‌: చంద్రమౌళి, సహ నిర్మాత: పంతం అరుణ రెడ్డి, నిర్మాత: సంతోష్‌ కుమార్‌ కొంకా, à°•à°¥, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కిరణ్‌ శ్రీపురం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !