View

మేరా దోస్త్ విడుదలకు సిద్ధం.. ఈ నెల 6న రిలీజ్     

Sunday,December01st,2019, 11:14 AM

పవన్, శైలజ జంటగా వి.ఆర్ ఇంటర్నేషనల్ పతాకం పై  à°ªà°¿ .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం మేరా దోస్త్. à°ˆ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునిఈ నెల  6à°¨ రిలీజ్ అవుతుంది.


à°ˆ సందర్బంగా చిత్ర యూనిట్ à°ˆ రోజు ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. 


à°ˆ కార్యక్రమంలో చిత్ర  à°¨à°¿à°°à±à°®à°¾à°¤ పి.వీరా రెడ్డి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ ... సినిమా అంతా  à°•à°‚ప్లీట్ అయ్యింది. à°ˆ నెల  6à°¨ దాదాపు 150 థియేటర్స్ లో సినిమాను గ్రాండ్ à°—à°¾ రిలీజ్ చేస్తున్నాం. సినిమా పట్ల మా టీమ్ అంతా ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. స్టోరీ, చిన్నా గారి మ్యూజిక్ మా సినిమాకు హైలైట్ à°—à°¾ నిలుస్తుంది అన్నారు.  


డైరెక్టర్ జి. మురళి మాట్లాడుతూ... నిర్మాత   ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు. సినిమా ప్రమోషన్, రిలీజ్  à°•à±‚à°¡à°¾ చాలా  à°—్రాండ్ à°—à°¾ చేస్తున్నారు.  à°ªà±à°°à±‡à°® , ఫ్రెండ్ షిప్ తో పాటు ఫామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి.  à°ˆ నెల6à°¨ సినిమా రిలీజ్. మా ప్రయత్నాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు. 


హీరోయిన్ శైలజ మాట్లాడుతూ... ఇందులో నేను  à°ªà±†à°°à±à°«à°¾à°°à±à°®à°¨à±à°¸à± à°•à°¿ స్కోప్ ఉన్న పాత్ర  à°šà±‡à°¶à°¾à°¨à±. డిసెంబర్ 6 à°¨ సినిమా  à°µà°¸à±à°¤à±à°‚ది. లవ్, ఫ్రెండ్ షిప్, ఫామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అందరూ  à°šà±‚సి బ్లెస్ చేయండి అన్నారు.  


కాశీవిశ్వనాధ్ , బెనర్జీ, అమిత్, వీరారెడ్డి తదితరులు నటించిన à°ˆ చిత్రానికి మ్యూజిక్ : చిన్న; ఎడిటర్ : నందమూరి హరి; కెమెరా: సుధీర్; నిర్మాత: పి. వీరారెడ్డి; డైరెక్టర్: జి.మురళి. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !