View

‘మేరా దోస్త్‌ ’  సక్సెస్ మీట్ విశేషాలు

Saturday,December07th,2019, 02:50 PM

పవన్‌, శైలజ  à°œà°‚à°Ÿà°—à°¾ వి.ఆర్‌ ఇంటర్నేషనల్‌ పతాకం పై  à°ªà°¿ .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్‌ లో రూపొందిన చిత్రం ‘మేరా దోస్త్‌’. à°ˆ చిత్రం à°ˆ శుక్రవారం విడుదలైంది. à°ˆ సందర్భంగా ఫిలించాంబర్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు.


à°ˆ కార్యక్రమంలో నిర్మాత పి.వీరారెడ్డి మాట్లాడుతూ...‘‘మేము ఏ టార్గెట్‌తో అయితే సినిమాను నిర్మించామో à°† టార్గెట్‌ రీచ్‌ అయ్యాం. à°ˆ  à°°à±‹à°œà± మా సినిమా ప్రదర్శింపబడుతోన్న కొన్ని థియేటర్స్‌ సందర్శించాం.పాటలకు, ఫైట్స్‌కు, ఫ్రెండ్‌షిప్‌ వాల్యూస్ à°•à°¿  à°†à°¡à°¿à°¯à°¨à±à°¸à±‌ కనెక్టవుతున్నారు. à°’à°• మంచి సినిమా తీసామన్న ఆనందంతో థియేటర్‌ నుంచి బయటకొచ్చాం. ఇంకా మా సినిమాను పెద్ద సక్సెస్‌ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.


దర్శకుడు జి.మురళి మాట్లాడుతూ..‘‘ఉషా మయూరిలో à°ˆ రోజు సినిమా చూశాం. ఆడియన్స్‌ ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. విడుదలైన అన్ని ఏరియా నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మా సినిమాను ఇంత మంచి సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు.


హీరోయిన్‌ శైలజ మాట్లాడుతూ..‘‘à°ˆ రోజు విడుదలైన మా సినిమాను ఆడియన్స్‌తో కలిసి థియేటర్‌లో చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. సాంగ్స్‌, లవ్‌ సీన్స్‌, సెంటిమెంట్  à°¸à±€à°¨à±à°¸à±‌ à°•à°¿ ఆడియన్స్‌ కనెక్టవుతున్నారు’’ అన్నారు.


బాక్సాఫీస్‌ అధినేత చందు రమేష్‌ మాట్లాడుతూ..‘‘మేరాదోస్త్‌’ సినిమా రెండు తెలుగు  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°²à±à°²à±‹  à°—్రాండ్‌à°—à°¾ రిలీజైంది. విడుదలైన అన్ని ఏరియాల  à°¨à±à°‚à°šà°¿ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. థియేటర్స్‌ కూడా పెంచడానికి నిర్మాత ప్లాన్‌ చేస్తున్నారు. ఇంత మంచి సినిమా చేసిన దర్శక నిర్మాతల కు నా శుభాకాంక్షలు'' అన్నారు. 


కాశీవిశ్వనాధ్‌ , బెనర్జీ, అమిత్‌, వీరారెడ్డి తదితరులు  à°¨à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి మ్యూజిక్‌ : చిన్న, ఎడిటర్‌ : నందమూరి హరి,  à°•à±†à°®à±†à°°à°¾: సుధీర్‌,  à°¨à°¿à°°à±à°®à°¾à°¤: పి. వీరారెడ్డి, డైరెక్టర్‌: జి.మురళి. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !