View

మిల్లెనియల్స్ తో కెరీర్ వెజ్ లవ్ కాన్సెఫ్ట్ తో 'ప్రాజెక్ట్ విక్టరీ'

Wednesday,June28th,2017, 03:37 AM

స్టోన్ మీడియా ఫిలిమ్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్రొడక్షన్ సంస్థ ఒక రొమాంటిక్ కామెడీ ఫిలిం కి నాంది పలికింది. ఇది మిల్లెనియల్స్ ని దృష్టి లో పెట్టుకొని చేసిన కథ. ఈ ఫిల్మ్ టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. వర్కింగ్ టైటిల్ గా “ప్రాజెక్ట్ విక్టరీ” అని పెట్టారు.


ఈ సినిమా కార్పొరేట్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లో తీయబడుతున్న మిల్లెనియల్స్రొమాంటిక్ కామెడీ. మిడ్ 1990s అండ్ 2000sలో పుట్టిన వాళ్ళని మిల్లెనియల్స్ అంటారు. ‘కెరీర్ Vs లవ్’ అన్న కాన్ఫ్లిక్ట్ ని ఎంచుకుని, అందులోని ఆసక్తి గల అంశాలను ఎక్స్ప్లోర్ చేసే కధ. ఆ చిత్రం లోని సన్నివేశాలు, కన్ఫ్లిక్ట్స్ వాస్తవికానికి దెగ్గరగాఉంటూ మంచి కామెడీ మరియు ఎమోషన్స్ తో సాగుతుంది. ప్రతి పాత్రకి ఒక లక్ష్యం, ధ్యేయం ఇచ్చి కధ ని ముందుకు తీసుకువెళ్ళారు. ఈ ధ్యేయం, లక్ష్యములకు ఆటంకాలు పరిస్థితులవల్ల వచ్చినప్పుడు కన్ఫ్లిక్ట్స్ వస్తాయి. వీటిని ఈ పాత్రలు ఎలా ఎదురుకుని అధిగమిస్తారు అన్నదే ఈ కధ లోని మరో అంశం.


ప్రస్తుత యువతని పరిగణం లోకి తీసుకుంటూ ఈ చిత్రంలో ఉబర్-కూల్ ఫీల్ ఇవ్వాలి అన్న ప్రయత్నం చేసారు. ఈ కధ మనసుకి, మెదడుకి ఆకట్టుకునే విధంగా రూపొందించారు.ఈ చిత్రం లో ఐదు పాటలు ఉన్నాయి, ప్రతి పాట ఒక్కో జానర్ లో కంపోస్ చెయ్యబడినది, పాటలకు మరియు స్టొరీ కి తగ్గ లిరిక్స్ ఈ చిత్రం లో ఒక ముఖ్య భాగం.


శరత్ మరార్ గారి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. ఆకెళ్ళ పెరి శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వంవహిస్తున్నారు. శరత్ గురువుగరి సినిమాటోగ్రఫీ చేబడుతున్నారు.


శరత్ మరార్ గారు మాట్లాడుతూ “ఆకెళ్ళ పెరి శ్రీనివాస్ (AP), చాలా కొత్త కోణం లో రొమాంటిక్ కామెడీ రాశారు. కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ లో ముఖ్యమైన పాత్రలు వాళ్ళ కెరీర్ అండ్ లవ్ ని బాలన్స్ ఎలా చేస్తారు అన్నదే ఈ కధ. ఈ కధని నేను సమర్పిస్తునందుకు చాలా ఆనందం గా ఉంది. ఇంతకముందు ఎన్నడు చూడని సిరీస్ అవుతుంది అని మా నార్త్ స్టార్ సంస్థ భావిస్తుంది. ఈ చిత్రం లో మ్యూజిక్ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని విశ్వసిస్తున్నాను. శరత్ గురువుగరి సినిమాటోగ్రఫీ తో ఈ చిత్రం విజువల్ గా ఆకట్టుకుంటుంది”.


ఆకెళ్ళ పెరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ “సినిమా అంటే ఒక కధ చెప్పడం. ఈ ప్రయాణం లో నేను గ్రహించింది మన కోర్ ఎమోషన్స్.. ఆనందం, బాధ, నమ్మకం, కోపం, చిరాకు, ఆపేక్ష ఎప్పటిన్నించో ఉన్నవే. కాని ఇవి బైట పడే సందర్భాలు, ప్రేరణ ఇంతకముందు వేరు, అవే ఎమోషన్స్ ఈ రోజు వేరే సందర్భాలు, ప్రేరణలు తో బైటకి వస్తునాయి. కార్పొరేట్ ప్రపంచంలో, నేను చాలా మటుకు ఈ ఎమోషన్స్ ని చూసాను. ప్రస్తుత ఎన్విరాన్మెంట్ లో ఈ ఎమోషన్స్ ని ఎక్స్ప్లోర్ చెయ్యడానికి ఆఫీస్ని బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నాం. ఈ సబ్జెక్ట్ చాలాఎంటర్టైనింగా డీల్ చేసాము. ఈ చిత్రం విజువల్లి రిచ్ గా, మ్యూజిక్మరియు స్టైల్ కొషుంట్ చాలా గ్రాండ్ గా ఉంటుంది.”


శరత్ గురువుగరి గారు మాట్లాడుతూ “స్క్రిప్ట్ చదివినప్పుడు, ఈ కధ చాల ఎంగేజింగ్ గా రాశారనిపించింది. ప్రీ ప్రొడక్షన్ స్టేజి లో ఈ సినిమా ని ఎలా ప్రెసెంట్ చెయ్యాలి అన్న డైరెక్టర్స్ వ్యూ అన్నది డిటైలింగ్ తో క్లియర్ గా చూపించారు.ఈ చిత్రం లో సినిమాటోగ్రఫీ లో ని కొన్ని అద్భుతమైన అంశాలు మరియు టెక్నిక్స్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది.”


నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్
నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ సంస్థ శరత్ మరార్ గారు నిర్మించారు. శరత్ మరార్ గారు ప్రొడ్యూసర్ మరియు పారిశ్రామికవేత్త. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో విజయాలు సాధించిన సినిమాలు ప్రొడ్యూస్ చేసారు. 1996లో తన కెరీర్ ఆమితాభ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ తో మొదలు పెట్టారు. ‘మా’ టీవీ సీఈఓ గా నాలుగు ఏళ్ళు చేసి ఆ వ్యవస్థ ని లాభాల్లో కి తెచ్చారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి విజయవంతమైన సినిమాలు ప్రొడ్యూస్ చేసారు.


స్టోన్ మీడియా ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
స్టోన్ మీడియా ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ (AP) గారు నిర్మించారు. తను మరియు తనఇండియన్ మరియుNRI స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. శ్రీనివాస్ గారుపాతిక ఏళ్ళకు పైగా కార్పొరేట్ సంస్థలలో పని చేసారు. శ్రీనివాస్ గారు ICICI లిమిటెడ్ తో పని చేసిన తరువాత, పలు రకాల బిజినెస్లు స్థాపించి ఇప్పుడు ఇన్వెస్టర్గా మరియు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పని చేస్తున్నారు. OU కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్ (IIM), Lucknow నుండి MBA పూర్తిచేసారు.


శరత్ గురువగరి
శరత్ గురువగరి గారు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. శరత్ గారికి 30 ఏళ్ళకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీ లో అనుభవం ఉంది. 90 చిత్రాలకు పైగా పని చేసి వివిధ పురస్కారాలు కూడా అందుకున్నారు.


ఈ చిత్రం కాస్టింగ్ ఫైనల్ దశలలో ఉంది. షూటింగ్ త్వరలో మొదలు అవుతుంది. ఈ చిత్రం 2018 లో రిలీజ్ చేయబడుతుంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Read More !