View

గాండీవధారి అర్జున చేయడం నా బాధ్యత అనిపించింది - వరుణ్ తేజ్

Thursday,August10th,2023, 03:03 PM

మెగా ప్రిన్స్ à°µ‌రుణ్ తేజ్ హీరోగా à°¨‌టిస్తోన్న హై వోల్టేజ్ యాక్ష‌న్ అండ్ ఎమోష‌à°¨‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌. à°ˆ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 25à°¨ భారీ రేంజ్‌లో విడుద‌à°² చేస్తున్నారు నిర్మాత‌లు. గురువారం à°ˆ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో à°œ‌రిగింది. à°ˆ సంద‌ర్భంగా..


మెగా ప్రిన్స్‌ à°µ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ - ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంద‌ని అనుకుంటున్నాను. ప్ర‌వీణ్ à°¸‌త్తారు నాకు ఫోన్ చేసి à°ˆ à°•‌à°¥ చెప్పిన‌ప్పుడు బాగా à°¨‌చ్చేసింది. 2023లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°“ ప్రాబ్ల‌మ్ గురించి సినిమా తీస్తున్నప్పుడు à°“ à°¨‌టుడిగా అలాంటి సినిమా చేయ‌à°Ÿà°‚ నా బాధ్య‌à°¤‌à°—à°¾ అనిపించింది. అందుకే à°ˆ à°•‌à°¥‌ను ఓకే చేశాను. సినిమా ట్రైల‌ర్ చూసి యాక్ష‌న్ మాత్ర‌మే ఉంటుంద‌ని అనుకోవ‌ద్దు. దానికి మించి సినిమాలో చాలానే ఉన్నాయి. మంచి ఎమోష‌న్స్ ఉంటాయి. దేశానికి à°µ‌చ్చే à°¸‌à°®‌స్య ఏంట‌నేది చూపించాం. రేపు దాన్ని థియేట‌ర్స్‌లో మీరు చూస్తే à°®‌à°¨ చుట్టూ ఇలా à°œ‌రుగుతుందా అని అనుకుంటారు. ఆగ‌స్ట్ 25à°¨ మూవీ థియేట‌ర్స్‌లో రిలీజ్ అవుతోంది. సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది.


‘గాండీవధారి అర్జున’ సినిమా షూటింగ్‌ను ఎక్కువ భాగం విదేశాల్లో షూట్ చేశాం. à°•‌à°¥ డిమాండ్ మేర‌కే అలా చేయాల్సి à°µ‌చ్చింది. ఫారిన్ కంట్రీస్‌లో షూటింగ్ చేయ‌à°Ÿà°‚ కొత్తేమీ కాదు. ఇదేమీ స్పై మూవీ కాదు. ఇందులో నేను బాడీగార్డ్ రోల్ చేశాను. à°“ వారంలో à°œ‌రిగే à°•‌à°¥ ఇది. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నేను చేసిన సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన సినిమా ఇది. ప్ర‌వీణ్ à°•‌à°¥ చెప్ప‌గానే à°š‌దువుకున్న నేను నా చుట్టు à°ª‌క్క‌à°² వాతావ‌à°°‌ణంలో à°œ‌రిగే మార్పుల‌ను à°ª‌ట్టించుకోవ‌à°Ÿà°‚ లేదేంటి అనిపించింది. మంచి à°•‌à°¥‌, స్క్రీన్ ప్లే ఉన్న సినిమా అనే కాదు.. మంచి పాయింట్ కూడా ఉంది. à°“ à°¨‌టుడిగా ఇదొక బాధ్య‌à°¤ అనిపించింది’’ అన్నారు. 


నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘‘గాండీవధారి అర్జున’ సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది. యూర‌ప్‌, అమెరికాల్లో షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. ప్రేక్ష‌కులంద‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుందని అనుకుంటున్నాం. à°µ‌రుణ్ తేజ్‌తో మేం చేసిన తొలి సినిమా తొలి ప్రేమ మంచి హిట్ అయ్యింది. సాయితేజ్‌తో చేసిన విరూపాక్ష కూడా మంచి హిట్ అయ్యింది. ఇప్ప‌డు ‘గాండీవధారి అర్జున’ కూడా మంచి హిట్ అవుతుంది’’ అన్నారు. 


చిత్ర à°¦‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ à°¸‌త్తారు మాట్లాడుతూ ‘‘‘గాండీవధారి అర్జున’ ట్రైల‌ర్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చే ఉంటుంద‌ని అనుకుంటున్నాను. సినిమా కూడా బావుంటుంది. సినిమాలో మంచి ఎమోష‌న్స్ ఉంటాయి. భూమిపై ఉన్న à°µ‌à°¨‌రుల‌ను à°®‌à°¨ ఇష్టానుసారం వాడేస్తున్నాం. à°­‌విష్య‌త్ à°¤‌రాల గురించి à°®‌నం ఆలోచించ‌à°Ÿà°‚ లేదు. గ్లోబ‌ల్ వార్మింగ్ గురించి à°œ‌à°¨‌à°°‌లైజ్ చేసి సినిమాను తెర‌కెక్కించాం’’ అన్నారు. 


à°¨‌టుడు à°¨‌రైన్ మాట్లాడుతూ ‘‘‘గాండీవధారి అర్జున’ సినిమా మంచి యాక్ష‌న్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ మాత్ర‌మే కాదు. మంచి మెసేజ్ కూడా ఉంది. దాన్ని à°¦‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ à°¸‌త్తారుగారు మంచి à°•‌à°®‌ర్షియ‌ల్ పంథాలో à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించారు. ఆగ‌స్ట్ 25à°¨ సినిమాను థియ‌à°Ÿ‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 


హీరోయిన్ సాక్షి వైద్య మాట్లాడుతూ ‘‘à°…à°µ‌కాశం ఇచ్చిన బాపినీడుగారికి, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌. అలాగే డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ à°¸‌త్తారుగారు à°¨‌న్ను అద్భుతంగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూపించారు. à°µ‌రుణ్ తేజ్‌గారు మంచి కోస్టార్‌. సినిమాను థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 


ఆర్ట్ డైరెక్ట‌ర్ కామేష్ మాట్లాడుతూ ‘‘సినిమాలో వర్క్ చేయటం హ్యాపీగా ఉంది. à°…à°µ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !