View

మనీ ఈజ్ హని ఆడియో లాంఛ్ విశేషాలు

Friday,December02nd,2016, 09:05 AM

శ్వేత‌శ్రీ క్రియేష‌న్స్ à°ª‌తాకంపై జె.వి.నాయుడు స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తోన్న చిత్రం “à°®‌నీ ఈజ్ à°¹‌ని“. à°œ‌నార్ధన్ శివ‌లంకి à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. జి. à°µ‌సంత్ సంగీతం అందించారు. à°ˆ సినిమా ఆడియో ఆవిష్క‌à°°‌à°£ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో à°œ‌రిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన నిర్మాత సి. à°•‌ల్యాణ్ ట్రైల‌ర్, సీడీల‌ను ఆవిష్క‌రించారు. అనంత‌à°°à°‚ సీడీల‌ను చిత్ర యూనిట్ à°¸‌భ్యుల‌కు à°…à°‚à°¦‌జేశారు. à°ˆ వేడుక‌లో నిర్మాతలు సురేష్ కొండేటి, రాజ్ కందుకూరి, దామోద‌ర్ ప్ర‌సాద్, ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్, సంధ్యార‌వి, సాయి వెంక‌ట్, పిఎస్ఆర్, ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్, శివ‌శంక‌ర్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


అనంత‌à°°à°‚ నిర్మాత సి.à°•‌ల్యాణ్ మాట్లాడుతూ - ''వాసు నాయుడు మా నెల్లూరు వ్య‌క్తి. మంచి మిత్రుడు. కొన్నాళ్ల పాటు మీడియా రంగంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు à°¨‌టుడు, నిర్మాత‌à°—à°¾ à°Ÿ‌ర్నింగ్ తీసుకున్నాడు. ఆయ‌à°¨‌కు à°ˆ సినిమా మంచి బ్రేక్క నివ్వాలి. à°ˆ à°¸‌క్సెస్ తో నిర్మాత‌à°—à°¾ à°®‌రిన్ని మంచి సినిమాలు చేయాలి. à°®‌నీ బ్యాక్ డ్రాప్ మీద à°µ‌చ్చిన అన్నిసినిమాలు à°¸‌క్సెస్ అయ్యాయి. ప్ర‌స్తుతం దేశంలో ఉన్న à°¬‌ర్నింగ్ ఇష్యుఫై సినిమా రావ‌à°¡à°‚ à°•‌లిసొస్తుంది. పాట‌లు, ట్రైల‌ర్స్ బాగున్నాయి. సినిమా విజ‌యం సాధించి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మంచి పేరు రావాలి'' అన్నారు.


చిత్ర నిర్మాత‌, à°¨‌టుడు జాలె వాసుదేవ‌నాయుడు మాట్లాడుతూ - ''డైరెక్ట‌ర్ నా శిష్యుడు. à°ˆ సినిమా à°•‌à°¥ à°ª‌ట్టుకుని à°¨‌న్ను వేధించి à°®‌à°°à°¿ ఒప్పించాడు. సినిమాలంటే వెరీ ఫ్యాష‌నెటివ్ à°ª‌ర్స‌న్. à°š‌క్క‌ని à°•‌à°¥ ఇది. సినిమా షూట్ చేస్తున్న‌ప్పుడు à°ˆ టైటిల్ యాప్ట్ అవుతుందా? లేదా? అని చాలా సందేహాలు కలిగాయి. కానీ à°šà°¿à°µ‌à°°à°¿à°•à°¿ à°ˆ టైటిల్ అయితే à°ª‌క్క‌à°—à°¾ కుదురుతుంద‌ని à°•‌న్వెన్స్ అయ్యాం. à°¡‌బ్బు కోర‌ల్లో చిక్కుకుని మాన‌వీయ విలువ‌à°²‌ను కోల్పోతున్నాం. అలాంటి à°“ à°¨‌లుగురు కుర్రాళ్లు చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి మంచి స్నేహితులుగా మెలిగిన వారు à°¡‌బ్బు వాళ్ల à°®‌ధ్య ఎలాంటి ప్ర‌à°•à°‚à°ª‌à°¨‌లు సృష్టించింద‌నే అంశాన్ని ఆస‌క్తిక‌à°°à°‚à°—à°¾ చూపిస్తున్నాం. ప్ర‌స్తుతం దేశంలో ఉన్న à°¬‌ర్నింగ్ ఇష్యూ కూడా. అంతా కొత్త వాళ్లైనా బాగా à°¨‌టించారు. à°µ‌సంత్ సంగీతం బాగుంది. అలాగే కొన్ని à°•‌న్న‌à°¡‌, à°¤‌మిళ భాష‌à°² సినిమాల్లో కూడా à°¨‌టిస్తున్నా'' అని అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ - ''à°¡‌బ్బు à°•‌న్నా మాన‌à°µ సంబంధాలే గొప్ప‌à°µ‌ని చాటి చెప్పే సినిమా ఇది. సినిమా బాగా à°µ‌చ్చింది. నిర్మాత నాకు అన్ని విధాల బాగా à°¸‌à°¹‌à°•‌రించారు. ఎక్క‌à°¡à°¾ రాజీ à°ª‌à°¡‌కుండా తెర‌కెక్కించాం. ప్రేక్ష‌కులంతా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా'' అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడిగా నాకిది మొద‌à°Ÿà°¿ సినిమా. మంచి బాణీలు, ఆర్. ఆర్ కుదిరాయి. చిన్న సినిమాలా కాకుండా à°“ పెద్ద సినిమాలా ఉంటుంది. అంతా కొత్త వాళ్లు అయినా అనుభ‌వం à°—‌à°² à°¨‌టుల పెర్పామెన్స్ ఇచ్చార‌ని సంగీత à°¦‌ర్శ‌కుడు à°µ‌సంత్ అన్నారు.


రోష‌న్, జిఎమ్మార్, వెంకీ ఆషిక్, à°°‌à°š‌నా స్మిత్, à°°‌ష్మిజా, బాబు పొక‌à°² ఇత‌à°° ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. à°ˆ చిత్రానికి కెమెరా: రాజా à°š‌క్రం, పాట‌లు: గుంజె శ్రీను, ఎడిటింగ్: బి. à°®‌హీ, à°°‌చయిత‌-à°¦‌ర్శ‌కుడు à°œ‌నార్ధ‌న్ శివ‌లంకి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !