View

డిసెంబర్ 29న మై డియర్ మార్తాండం

Thursday,December27th,2018, 06:48 AM

పృథ్వి, రాకేందు మౌళి, కల్పిక, కళ్యాణ్ విటపు, కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్, లు నటిస్తూ హరీష్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మై డియర్ మార్తాండం మూవీ ఈ రోజు హైదరాబాద్ లో ప్రేక్షకులతో ముచ్చటించారు. ముఖ్య అతిదిగా పాల్గొన్న వెన్నలకంటి గారు సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాలో మా అబ్బాయి రాకేందు మౌళి తెలుగులో హీరోగా పరిచయం అవుతుండటం చాలా హ్యాపీ గా ఉంది. సినిమా దర్శకుడు హరీష్ నాకు ఏప్పటి నుండో తెలుసు. తపన ఉన్న వ్యక్తి. సినిమా బాగా తీశాడు అని నమ్ముతున్నాను. ఈ డిసెంబర్ 29 న విడుదలకు సిద్దమయిన ఈ సినిమా మీ అందరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.


పృథ్వి గారు మాట్లాడుతూ దర్శకుడు హరీష్ ఓపిక సినిమా పట్ల తనకు ఉన్న ప్రేమ కోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒక్కడే ఒక సైన్యంలా ఈ సినిమా కోసం పని చేశాడు. మిగతా నటినటులు అందరూ పూర్తిగా సహకరించారు. ఆర్టిస్ట్ లు సినిమా పబ్లిసిటీ కి కూడా రావాలి. అప్పుడే సినిమాకు నిండుతనం వస్తుంది అని తెలిపారు.


హీరో రాకేందు మౌళి మాట్లాడుతూ నేను తెలుగులో కొన్ని సినిమాలు ఆర్టిస్ట్ గా చేశాను, హీరోగా ఇది నా తొలి సినిమా. తోలి సినిమానే ఇంత మంచి నటులతో చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ 29 న వస్తున్నాం. మీ అందరికి బాగా నచ్చుతుంది. అని తెలిపారు.


కళ్యాణ్ మాట్లాడుతూ నాకు హరీష్ అన్న వలన ఈ సినిమాలో మంచి రోల్ వచ్చింది, మా సినిమా ఈ 29 న విడుదల అవుతుంది, మీ అందరికి నచ్చుతుంది. మిగితా ఆర్టిస్ట్ లు అందరూ బాగా సహకరించారు అని తెలిపారు.


దర్శకుడు హరీష్ మాట్లాడుతూ మాకు పెద్ద దిక్కు పృథ్వి గారు, ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను అంటే అది ఆయన వలెనే. సినిమా కోర్ట్ డ్రామా తో పాటు మంచి కామెడీ గా ఉంటుంది. చాలా కొత్త పాయింట్. ముందు ఒక చిన్న సినిమా గా మొదలు పెట్టాను, ఇప్పుడు ఇది పెద్ద సినిమా అయింది అంటే నటీనటుల సహకారమే అని తెలిపారు. మా సినిమా 29 కూ వస్తుంది. మీ అందరికి నచ్చుతుంది అని పూర్తిగా నమ్ముతున్నాను.


హీరోయిన్ కల్పిక మాట్లాడుతూ, నేను పృథ్వి గారి మేనకోడలు గా చేశా ఈ సినిమాలో, నా పాత్రా చాలా బాగుంటుంది. దర్శకుడు హరీష్ ఈ సినిమాను చాలా ప్రేమించారు. ఇది చిన్న సినిమాక్ కాదు, మంచి సినిమా. అందరికి నచ్చుతుంది అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ గోకుల్, దర్శకుడు హరీష్, డిస్త్రిబుటార్ సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.


జోనర్ : కోర్ట్ రూమ్ డ్రామా, కామెడి ఇంటరాగేషేన్స్
బ్యానర్ : మేజిన్ మూవీ మేకర్స్ ( MAZIN MOVIE MAKERS)
నటి నటులు : పృథ్వి, రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్, కళ్యాణ్ విటపు ( అర్జున్ రెడ్డి ఫేం )
సుదర్శన్, హరీష్ కోయలగుండ్ల, మహేష్ విట్టా. గోకుల్, భరద్వాజ్, జబర్దస్త్ ప్రసాద్.
సంగీతం : పవన్. -- లిరిక్స్ : వెన్నలకంటి, రాకేందు మౌళి.
ఎడిటర్ : గ్యారీ BH (From the editor of Goodachari)
ఆర్ట్ డైరెక్టర్ : ప్రవీన్
DOP : రామ్ రెడ్డి (From the DOP Of RX 100)
నిర్మాత : సయ్యద్ నిజాముద్దీన్.
రచన – దర్శకత్వం : కె.వి.హరీష్.
Final Hearing on డిసెంబర్ 29th In Theaters.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !