View

నాగచైతన్య, సమంత మజిలీ కి డబ్బింగ్ పూర్తి

Saturday,March16th,2019, 01:39 PM

పెళ్లి à°¤‌ర్వాత నాగ‌చైత‌న్య‌, à°¸‌మంత అక్కినేని జంట‌à°—à°¾ à°¨‌టిస్తున్న చిత్రం `à°®‌జిలీ`. షైన్ స్కీన్స్ à°ª‌తాకంపై సాహు గార‌పాటి, à°¹‌రీష్ పెద్ది à°ˆ చిత్రాన్ని నిర్మించారు. శివ నిర్వాణ à°¦‌ర్శ‌కుడు. à°ˆ చిత్రం à°¡‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌మోష‌à°¨‌ల్ కార్యక్ర‌మాలు ప్రారంభం కానున్నాయి. ఏ ప్రిల్ 5నసినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.


వైజాగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన à°®‌జిలీ à°“ ఎమోష‌à°¨‌ల్ రొమాంటిక్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌. శివ నిర్వాణ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందిన à°ˆ సినిమా టీజ‌ర్ ఇటీవ‌à°² విడుద‌లైంది. కోటి మంది à°ˆ డిజిట‌ల్ వ్యూవ‌ర్స్ తో టీజ‌ర్ ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. దివ్యాంశ కౌశిక్ à°®‌రో హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీతాన్ని అందించారు.


నాగ‌చైత‌న్య‌, à°¸‌మంత‌, దివ్యాంశ కౌశిక్‌, రావు à°°‌మేష్‌, సుబ్బ‌రాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి పి.ఆర్‌.à°’: à°µ‌ంశీ-శేఖ‌ర్‌, యాక్ష‌న్‌: వెంక‌ట్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌: సాహి సురేష్‌, సినిమాటోగ్ర‌à°«à±€: విష్ణు à°¶‌ర్మ‌, సంగీతం: గోపీసుంద‌ర్‌, నిర్మాత‌లు: సాహు గారపాటి, à°¹‌రీష్ పెద్ది, à°°‌à°š‌à°¨‌-à°¦‌ర్శ‌à°•‌త్వం: శివ నిర్వాణ‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !