View

సవ్యసాచి టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్!

Saturday,September29th,2018, 04:22 PM

నాగ‌చైత‌న్య, నిధి à°…à°—‌ర్వాల్ జంట‌à°—à°¾ చందూమొండేటి తెర‌కెక్కిస్తున్న సినిమా à°¸‌వ్యసాచి. ఇప్ప‌టికే à°ˆ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉన్నారు చిత్ర‌యూనిట్. సినిమా చాలా అద్భుతంగా à°µ‌చ్చింద‌ని.. à°•‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌రిస్తుంద‌ని ధీమాగా చెబుతున్నారు à°¦‌ర్శ‌కుడు చందూమొండేటి. à°ˆ చిత్ర టీజ‌ర్ అక్టోబ‌ర్ 1 ఉద‌యం 10 à°—à°‚à°Ÿ‌à°²‌కు విడుద‌à°² చేయ‌బోతున్నారు à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు. నాగ‌చైత‌న్య ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చేయ‌ని à°“ కొత్త జోన‌ర్ లో à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు à°¦‌ర్శ‌కుడు చందూ. భార‌తంలో అర్జునుడికి ఉన్నట్లే.. à°¸‌వ్య‌సాచిలో హీరోకు కూడా రెండు చేతుల‌కు à°¸‌మాన‌మైన à°¬‌లం ఉంటుంది. అందుకే à°¸‌వ్య‌సాచి టైటిల్ పెట్టారు. à°ˆ చిత్రంతోనే మాధ‌à°µ‌న్ తెలుగు ఇండ‌స్ట్రీకి à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. భూమిక చావ్లా, వెన్నెల కిషోర్, à°¸‌త్య, రావు à°°‌మేష్ కీల‌à°•‌పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్రానికి యంయం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌à°«à±€ అందించారు. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై à°¨‌వీన్ యేర్నేని, వై à°°‌విశంక‌ర్, మోహ‌న్ చెర‌కూరి(సివిఎం) నిర్మిస్తున్నారు. à°¨‌వంబ‌ర్ లో à°¸‌వ్య‌సాచి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


à°¨‌టీన‌టులు:
నాగ‌చైత‌న్య‌, నిధి à°…à°—‌ర్వాల్, ఆర్ మాధ‌à°µ‌న్, భూమికా చావ్లా, వెన్నెల కిషోర్, à°¸‌త్య, రావు à°°‌మేష్, తాగుబోతు à°°‌మేష్ à°¤‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
à°•‌à°¥, మాట‌లు, స్క్రీన్ ప్లే, à°¦‌ర్శ‌కుడు: à°š‌ందూ మొండేటి
నిర్మాత‌లు: à°¨‌వీన్ యేర్నేని, à°°‌విశంక‌ర్ వై, మోహ‌న్ చెరుకూరి(సివిఎం)
à°¸‌à°¹ నిర్మాత‌: à°ª‌్ర‌వీణ్ à°Žà°‚
లైన్ ప్రొడ్యూస‌ర్: పిటి à°—à°¿à°°à°¿à°§‌ర్ రావు
కో డైరెక్ట‌ర్: à°š‌à°²‌సాని రామారావు
సిఈఓ: చిరంజీవి(చెర్రీ)
సంగీతం: à°Žà°‚à°Žà°‚ కీర‌వాణి
ఆర్ట్: రామ‌కృష్ణ‌
సినిమాటోగ్ర‌à°«à±€: యువ‌రాజ్
à°Žà°¡à°¿à°Ÿ‌ర్: కోట‌à°—à°¿à°°à°¿ వెంక‌టేశ్వ‌à°°‌రావు
ఫైట్స్: రామ్ à°²‌క్ష్మ‌ణ్
పిఆర్ఓ: à°µ‌ంశీ శేఖ‌ర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !