View

మన్మథుడు2 కథ డిఫరెంట్ గా ఉంటుంది - నాగ్

Thursday,July25th,2019, 01:35 PM

కింగ్‌నాగార్జున, à°°‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌ à°—à°¾ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌(జెమిని కిరణ్‌) నిర్మాతలు. ఆగస్ట్‌ 9à°¨ సినిమా విడుదలవుతుంది. గురువారం à°ˆ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. à°ˆ కార్యక్రమంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌ అజిత్‌, డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌, కింగ్‌ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా...


వయాకామ్‌ ప్రతినిధి అజిత్‌ మాట్లాడుతూ - ''à°ˆ ఏడాది హిందీలో పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం à°“ తెలుగు సినిమా. త్వరలోనే హిందీలో మరో తెలుగు సినిమా కూడా పెద్ద మూవీగా నిలవబోతుంది. ఇక్కడే ప్రేక్షకులు సినిమాను ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక్కడ స్టార్స్‌ను ఎక్కువ ప్యాషన్‌తో ప్రేమిస్తారు. అందుకనే హాలీవుడ్‌ నిర్మాణ సంస్థల్లో à°’à°•à°Ÿà°¿à°—à°¾ పేరున్న వయాకామ్‌ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. మన్మథుడు 2 కామెడీ ఎంటర్‌టైనర్‌. నాకు అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. à°ˆ బంధాన్ని భవిష్యత్‌లో కొనసాగించాలనుకుంటున్నాను. టైమ్‌లెస్‌ హీరో కింగ్‌ నాగార్జునగారితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను'' అన్నారు.


డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ - ''మన్మథుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు à°Žà°‚à°¤ ప్రేమించారో నాకు తెలుసు. ఇప్పుడు అదే రకమైన సపోర్ట్‌ను ఎదురుచూస్తున్నాను. సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అయ్యిందో తెలియదు లేదు. త్వరగా పూర్తయ్యింది. à°ˆ సినిమాకు మన్మథుడు కరెక్ట్‌ టైటిల్‌. నాగ్‌సారే చేస్తున్నారు కాబట్టి. మన్మథుడు 2 అని పెట్టాం. మూడు తరాలుగా పోర్చుగల్‌లో సెటిలైన తెలుగు ఫ్యామిలీ à°•à°¥ ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఎంజాయ్‌ చేసేలా సినిమా క్లాస్‌à°—à°¾ ఉంటుంది. సమంతగారి చిన్న అతిథి పాత్రలో నటించారు. à°† పాత్రలో ఆమెను ఎందుకు నటింప చేశాననేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి ముందే టైటిల్‌ ఫిక్స్‌ అయ్యింది. ఫస్ట్‌ కాపీని చూశాం. అందరం ఎంజాయ్‌ చేశాం. రేపు ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.


కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ''వయాకామ్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌ అసోసియేట్‌ కావడం ఇదే తొలిసారి. ఏ ప్రాబ్లెమ్‌ లేకుండా సినిమా చాలా చక్కగా పూర్తయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్‌, బయ్యర్స్‌ అందరూ హ్యాపీగా ఉండాలనే ప్లాన్‌తోనే à°ˆ సినిమా ముందు నుండి ప్లాన్‌ చేసుకుంటూ వస్తున్నాం. ప్రొడక్షన్‌ కాస్ట్‌, సేల్‌ రేట్స్‌ అన్ని అందరూ హ్యాపీగా ఫీలయ్యేలానే ప్లాన్‌ చేశాం. త్వరలోనే మన్మథుడు జర్నీ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలనుకుంటున్నాం. à°† వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. మన్మథుడు వచ్చి 15 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు మన్మథుడు 2 వచ్చింది. ఏది ఎక్కువగా ఎంజాయ్‌ చేశానంటే చెప్పలేను. విజయ్‌భాస్కర్‌గారితో చేసిన మన్మథుడు చాలా ఈజీగా, సాఫీగా ఎలా సాగిందో.. à°ˆ సినిమాకు కూడా అంతే ఎంజాయ్‌ చేశాం. à°† సినిమాకు ఇది ఈక్వెల్‌à°—à°¾ ఉంటుందనే నా ధీమా. సమంతతో పనిచేయడాన్ని ఎంజాయ్‌ చేస్తాను. తనతో ఇప్పటికే మనం, రాజుగారిగది 2 సినిమాలు చేశాను. తను కోడలైన తర్వాత మరింత కేర్‌ తీసుకుంటున్నాను. మన్మథుడు సీక్వెల్‌à°—à°¾ à°ˆ సినిమాను తెరకెక్కించలేదు. à°† క్యారెక్టర్స్‌కు, కథకు ఎక్కడా సంబంధం లేదు. డిఫరెంట్ à°—à°¾ ఉంటుంది. అయితే జోనర్‌ మాత్రం రొమాంటిక్‌ కామెడీ. 'ఊపిరి' సినిమాను 'అన్‌టచ్‌బుల్స్‌' అనే సినిమాను బేస్‌ చేసుకుని, రైట్స్‌ కొనుక్కుని రీమేక్‌ చేశాం. అలాగే à°ˆ సినిమా విషయానికి వస్తే.. కేవా మూవీస్‌ నుండి గీత ఏడాదిన్నర క్రితం à°“ ఫ్రెంచ్‌ మూవీను తీసుకొచ్చి మీరు చేస్తే బావుంటుందని చెప్పింది. à°† సినిమా నేను చూశాను. బాగా నచ్చడంతో à°† సినిమా హక్కులను కొని దానిపై ఏదాడి పాటు వర్క్‌ చేసి సినిమా చేశాం. తప్పకుండా సినిమా అందరినీ మెప్పించేలా ఉంటుంది'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !